Advertisement

Main Ad

Bhojanam chaysay vidhanam

   
భోజనం చేసే విధానం 


ఆహారం ఆరోగ్యం పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు పోష్టికాహారం ఆరోగ్యాన్ని ఇస్తే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవచ్చు . ఐతే మారే కాలంతో పాటు ఆహారపు  చాల మార్పులు వచ్చాయి .పులగం ,కిచిడి ,పొంగలి ఆవడలు ,దద్దయోజనం పరవాన్నం పూర్వపు వంటలుగా మారిపోయాయి వాటిస్థానం లో జంక్ ఫుడ్స్ వచ్చి చేరాయి ఫలితంగా మనశరీరం తగినంత శక్తి ని పొంద లేఖ అనారోగ్యలుబారిన పడుతుంది అని చెప్పవచ్చు ఇన్ఫెక్షన్లు వంటివి కూడా మనల ని ఇబ్బంది పెడుతుండడం మనందరికి తెలిసింది కారణం మన ఆహారపు అలవాట్లు అని నిపుణులు గట్టిగ హెచ్చరిస్తున్నారు  యంతో బిజీగా ఉండే జీవితంలో మనం ఆరోగ్య శైలిని దూరం చేస్తూఉంటాము బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం  భోజనం కూడా స్కిప్ చేస్తూ ఉంటాము మరి ది ని వాళ్ళ మన శరీరం అనారోగ్యాల భారిన పడుతున్నాము  మనం యంత బిజీగా ఉన్నపటికీ మనంఆహారానియమాలు ను పాటించాలి ఐతే చాల మంది పురుషులకు స్త్రీలకు అమీ తినాలో యంత తినాల తెలియదు ఏ సమయం లో యంత తినాలో తెలియక సతమతమౌతుంటారు . మరి మీరు ఆరోగ్య వంతులుగా ఉండాలి అనుకుంటే ఈ పద్దతులను తప్పని సరిగా పాటించండి .                                                                                మంచి ఆహారపు అలవాట్లు ఏమిటి తెలుసుకుందాం ;ఆరోగ్యానికి మిశ్రమ ఆహారం మంచిది రోజు  మనం వరి అన్నం తినానికి అలవాటు పడిపోయాం  అలాగే ఉత్తరాది వారు నిత్యం   గోధుమకేవలం  ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉంటారు ఎలా ఒకరకమైన ధనయానికి అలవాటు పడిపోవడం వాళ్ళ    నష్టం లేదు గాని ఆశించినన్ని పోషకాలు మాత్రమూ లభించవు ఎందు కంటే వరి  అన్నం లో లభించే మాంసంకృతులు సంపూర్ణమైనవి కాదు వీటిలో లైసెన్ అనే అమిన్ కలిగి ఉంటుంది ఎమినో ఆమ్లం కాస్త తక్కువగా కలిగి ఉంటుంది ఏది పప్పు ధనయాలులో అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి బియ్యంలో రోజు పప్పు ధాన్యాలు కలిపి వండుకు తింటే బియ్యం లో లోపించిన ఎమినో ఆమ్లాలు పప్పుధాన్యాలు ద్వారా భర్తీ అవుతాయి అలాగే పప్పుధానయాలు కూడా కొన్ని ఎమినో ఆమ్లాలు తక్కువ మోతాదులలో ఉంటాయి అవి బియ్యం ద్వారా అందుతాయి ఎలా బియ్యం మరో పప్పు ధాన్యం మిశ్రమం తినడం వలన ఆహారం లోని మాసం కృతులు సంపూర్ణమౌతాయి మనకు పప్పు ధాన్యాలకు కొదవలేదు శనగ ,కంది పెసర ,మినుము ,బొబ్బర్లు ,ఉలవలు ,బఠాణీలు ,సోయాబీన్స్ ,వంటి ఎన్నో రకాలు పప్పు ధాన్యాలు అందుబాటులో ఉంటునాయి ప్రతిపూటా అన్నం తో పాటు ఒక పప్పుధాన్యం కలిపి తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు పోష్టికాహార నిపుణులు మిశ్రమ ఆహారం మంచిది అని చెప్పుకుంటున్నాము కదా పులగం పొంగలి ,ఇడ్లీ ,వడలు వంటివి ,అన్ని మిశ్రమ ఆహారాలు వీటి పోషకాలు అన్ని విడి విడిగా తీసుకునే ఆహార పదర్ధాలు కన్నా మేలు య్యింది అని చెప్పవచ్చు కేవలం ఒకేరకమైన ఆహారం తీసుకోవడం కాకుండా అన్ని రకాల పప్పుధాన్యాలును వాడుతుండాలి ఏ పదార్ధాన్ని వండుతున్నాకూడా రకరకాల గింజధాన్యాలును కలిపి వాడుకోవడానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు ఈ రకమైన పప్పు ధాన్యాలు వలన శరీరానికి మాసాంకృతులు లభిస్తాయి వీటిద్వారా మనశరీరానికి లభించే శక్తి కూడా ఎక్కువే కొన్ని ఇ విటమిన్లు కూడా శరీరానికి వీటిద్వారానే                                                                                                                                                 ముందుగా మగవారు ఏమి తినాలో తెలుసుకుందాము ;    మగవారు బ్రేక్ ఫస్టులో నాలుగు ఇడ్లిలు ,లెధ ముడు దోసె లు ,లేదా ఒక కప్పు ఉప్పమ తినాలి పూరి గారి బజ్జి వంటివి బ్రేక్ ఫాస్ట్ గ తీసుకుంటే ముందు ముందు గ్యాస్ ట్రబుల్స్ అధృకునే అవకాశం ఉంటుంది బ్రేక్ ఫెస్టును 7నుండి 8 గంటలో పూర్తీ చేయండి మధ్యాహ్నం భోజనంలో రెండు కప్పుల అన్నం రెండు జొన్నరొట్టెలు లేదా రాగి గోధుమ రొట్టెలు అలానే అరకప్పుపప్పు ఆకుకూరలు అరకప్పు లేదా         క యకురాలు కూరలు  అరకప్పు  మరియు అరకప్పు పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి యంతో మంచిది వీటితో పాటుగా వెజిటేబుల్స్ స్లొట్ మీ భోజనం లో చేర్చు కొండి సరిగ్గా మధ్యాహ్నం భోజనం 11నుండి 12 గంటల ప్రాంతంలోనే పూర్తి చేయండి . సాయంత్రం 4నుండి 5 గంటల మధ్యలో స్న్యాక్స్ తీసుకోవాలి ఇక రాత్రి భోజనంలో రెండు జొన్న రొట్టెలు లేదా రాగి రొట్టెలు అలాగేయ్ 150 గ్రాంమ్స్  పప్పు తీసుకోవాలి  రాత్రిపూట పడుకునే ముందు ఒక పండును తింటే మంచిద్ది రాత్రి భోజనం 7 నుండి 8 గంటల మధ్యలోనే పూర్తీ చేయాలి . అప్పుడప్పుడు భోజనం లో మాంసం ,గుడ్లు , వంటి చేర్చండి ప్రతిరోజూ క్రమము తప్పకుండ 3నుండి 4 లీటర్లు నీటిని త్రాగాలి అలాగే ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోండి డైలీ క్రమం తప్పకుండ 30 నిముషాలు పటు వ్యాయామాలు తప్పని సరిగా పాటించాలి ఎవరు ఎవరు ఐనా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం వలన మంచి           మనం భోజనం ఛైస్తాము కానీ భోజనం అరిగించటం ముక్కాయము . భోజనం చెసాయిసమయానికి   మన కడుపులోని జఠరాగ్ని జ్వలిస్తూ ఉంటుందిది . అందువలన భోజనం ఛైసిన తరవాత నీటిని త్రాగరాదు  నీటిని త్రాగడం వల్లనా జాతర అగ్గ్ని చల్లారి పోతుందది దాని వలన భోజనం అరగదు కుళ్లిపోతుంది  భోజనం కుళ్లిపోవడం వలన 103 రకాలు రోగాలు పుడతాయి . భోజనం  కుళ్ళిన తరవాత మొట్ట మొదటి సారిగా  గ్యాస్ తయారు అవుతుంది వాయు తయారుఅవుతుంది ఆ వాయు జీవితాన్ని నరకాతుల్యం ఛైస్తుంది గొంతు లో మంట  పుడుతుందది కడుపు లో మంట  పుడుతుందది శరీరం లో వాయు పెరిగి అన్ని చెట్లకు వ్యాప్తి ఛైన్ది గుండేలో వాతం నేప్పి వస్తుంది . అసిడిటీ , అలసరు  వంటి వి రావడం జరుగు తుంద్ధి చివరగా ఎక్కువ కలం ఇధాయ్  కొనసాగిత్యా క్యాన్సర్ వచ్చాయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . భోజనం కుళ్ళి పోయిన తరవాత కొలిస్త్రాలు తయారు అవుతుంది కొలిస్త్రాలు పెరగడం వలన గుండే పోటు మోకాళ్ళు నెప్పులు , నడవ లేయక పోవడం వంటి వి జరుగుతాయి అందు వలన భోజనం  ఛైసిన తరవాత నీటిని త్రాగరాదు . మరి నీటిని ఎప్పుడు ప్పుడు త్రాగాలి అంటే భోజనం ఛైసినా గంటన్నర తర్వతా నీటిని త్రాగాలి లేదా భోజనం అరగంట ముందు నీటిని త్రాగాలి 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు