Advertisement

Main Ad

నీటిని తినడం ఫుడ్ త్రాగడం 2022

 

           నీటిని  తినడం  ఫుడ్ త్రాగడం 


హాయ్  ఫ్రెండ్స్ మనం ఈ రోజు సరికొత్త  టాపిక్ గురించి తెలుసుకుందాం . మనం ఆహారం  తింటాము  నీటిని త్రాగుతాము కాని ఆహారం త్రాగండి  నీటిని తినండి .  ఏంటి ఆహారం  త్రాగమంటున్నాడు నీటిని  తినమంటున్నాడు అని అనుకుంటున్నారు   ఇది నిజం మన పురివికులు నుండి నేటి శాస్త్రజునులు వరుకు చెబుతుంది ఇదే  .                                                                                                                                                                             ఈ  కాలం లో ఎటువంటి అనారోగ్యం లేకుండా జీవించడం కన్నా అదృష్టం లేదు అలాంటిది మన శరీరం పైన మన ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావం చూపించే భాగం ఏది ఐనా ఉంది అంటే అది మన జీర్ణ వ్యవస్థే . ఒక బండిలో మెయిన్ పార్ట్ ఇంజేనే కదా దానిలో ఫుల్ పోస్ట్ అది ఎనెర్జీగా మారి బండి ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది సమె అలాగే బండి ఇంజిన్ ఎలాగో మన  శరీరానికి జీర్ణ వ్యవస్థ  కూడా అలాగే , మనం తిన్న ఆహారాన్ని ఎనెర్జీగా మర్చి మనకు కావలిసిన శక్తిని అందిస్తుంది అలాంటిది మన ఇంజిన్ కాపాడుకోవడం చాలా ముఖ్యం రీసెంట్గా కొన్ని పుస్తకాలను తిరిగేస్తే వాటిలో కొంచెం ఇన్ఫార్మషన్ ఉంది ఆంధ్రాకి ఉపయోగ పడుతుంది కదా  అని  చెబుతున్న .                                                                      అసలు మన జీర్ణ వ్యవస్థ మన కడుపులో కాదు  మన నోటి నుండి  మొదలు అవుతుంది కానీ చాల మంది  నోటిని  సరిగా ఉపయోగించడం లేదు  అన్నం నోటిలో పెట్టుకుని నమల  కుండానే  మింగేస్తుంటారు అది మంచిది కాదు  మన పెద్దవాళ్ళు ఆహారాన్ని నోటిలో పెట్టుకుని కనీసం 32 సార్లు నమలాలి అంటే ప్రతి  ముద్ద  లెక్క పెట్టుకుని  నమలమని కాదు  నోటిలో ఆహారం  నీరులాగా మరెవరుకు  నమలాలీ  అప్పుడు మింగాలి  అదే ఆహారం త్రాగడం అంటే  నోటిలో ఉండే లాలాజలానిక్  చాల పవర్ ఉంటుంది మన శరీరం లో ఉండే కొన్ని రక ల జబ్బులకు సెలైవా  రూపం లో మెడిసిన్ తయారుఅవుతుంది ఈ సెలైవ  పెయిన్ కిల్లర్  గా పని చేస్తుంది మన ఆఅందరికి  తెలిసిన పెయిన్ కిల్లర్ మార్ఫిన్ కన్నా ఆరు రేట్లు కంటే ఎక్కువగా పని చేస్తుంది  ఒక స్టడీ లో  తేలింది అలంటి పెయిన్ కిల్లర్  మన శరీరం లో  నేచురల్ గా  తయారింది  మన నోటిలో  ఆహారం తో కలిసి న సమాచారం మన బ్రెయిన్ వెళ్తుంది అప్పుడు ఆ ఆహారానికి  కావలిసిన యాసిడ్స్  రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది .                                                                                        ఈలోపు బాగా నమలడం వలన సగం జీర్ణం అవుతుంది  కాబట్టి  మన జీర్ణ వ్యవస్థకు కొంచెం పని తగ్గుతుంది  ఇలా  ఆహారం బాగా అరిగినప్పుడు  పేగులకు పోషకాలు అందుతాయి అదే మనం సరిగా ఆహారాన్ని నమలకుండా  మింగడం వలన భారం అంత జీర్ణ వ్యవస్త మీద పడుతుంది ఇలాంటి అప్పుడు సరిగా ఎరగదు  మొత్తం పోషకాలు సరిగా అందవు ఎలా నామ్ కుండా మింగేస్తే  ఎలా సరిగ్గా అరగని  ఆహార పదార్ధం  టాక్షిక్  అంటే విష పదార్ధంగా  మారుతుంది  ఇదే ఎక్కువగా జరిగితే మన జీర్ణాశయం పని తీరును మెల్లగా  దెబ్బ తింటుంది కాబట్టి ఆహారాన్ని  మెల్లగా నమిలి తినడానికి ట్రై చేయండి ఐతే చెప్పినంత సులువు కాదు  మీకు తెలియకుండా ఆహారం గొంతులోకి వెళ్లి పోతుంది  అన్ని పూర్తిగా తినడానికి ప్రయత్నించాలి అంతే కాదు స్లోగా  బాగా నమిలి  ఆరుచిని అహ్వాదించాలి తినాలి  ఆలా తింటే  తిన్నపుడు ఎంతో సంతృప్తి కలుగుతుంది  కావాలి అంటే ఒకసారి మీరు కూడా ఒక సరి ప్రయత్నించండి మనం తినడం వలెనే  భ్రాతుకుతునం అలాంటిది ఆ తినేది కంగారుగా తినడం  ఫోన్ చూస్తూ తినడం  టీవీ లు చూస్తూ తినడం ఇక తింటున్నాది    తిండికి అర్ధం లేదు  మనం తింటున్న ఆహారం నోటిలో 30% వరుకు  జీర్ణమౌతుంది  లోపల కి వ్య్తల్లాలి అంతే గాని  డైరెక్ట్గా తినడం వల్ల సరిగ్గా అరగని  ఆహారం తో  పేగులలోకి వేళ్ళడం లో గుండెలో మాన్తా గ్యాస్ నొప్పి  జీర్ణ శక్తి తగ్గిపోవడం ఒబిసిటీ   అంటే కాకుండా బరువు తగ్గాలి అనుకునే వారికీ  ఈ పద్ధతి బాగా ఉపయోగ పడుతుంది  ఒక స్టడీలో తేలింది                                       మనం ఎంత తింటున్నం  అని కాదు  ఎంత సేపు తింటున్నం అనేది మన బ్రెయిన్  చూస్తుంది ఇప్పుడు మనం చెప్పినట్టు తక్కువ ఆహారం  ఎక్కువ సేపు  నమిలితే  15 20  నిముషాలు ఐయ్  సరికి ఎంత తిణ్ణం అనేదానితో సంభంధం లేకుండా  కడుపు  నిండి పోయింది అని బ్రెయిన్  సిగ్నల్ పంపిస్తుంది డైటింగ్ చేసేవాళ్ల మొత్తం  తినకుండా ఉండి  పోవడం కంటే ఈ పద్ధతి ఫాలో అవటం చాల మంచిది .                                                                                                                                    ఇక రెండోది  నీటిని తినడం ఒకే సరి నీటిని గడగడా తాగకుండా మెల్ల మెల్లగా నీటిని సిప్   కొంత సేపు  నోటిలోనే ఉండ నివాళి  అప్పుడు  సెలైవా నీటిలో బాగా కలిసి లోపాలకి వెళ్తుంది దీని వలన కడుపులోని యాసిడ్స్ అన్ని నూట్రాల్లె గా ఉంటుంది అలాగే మనం త్రాగే నీళ్లు మరి చల్లగా  ఉండ కూడదు అలాగే  ఉండకూడదు  మన  టెంపరేచర్ ఎంత ఉందొ  అంత టెంపరేచర్ వేడి తో నీటిని త్రాగితే  మంచిది . రాత్రి పుట  తినడానికి పడుకోవడానికి     మధ్య మూడు గంటలు వ్యవధి ఉండాలి ఆలా  ఎందుకు ఇవాళో ఇప్పుడు తెలుసుకుందాం .                                                                        మన శరీరం లో ఎక్కువ బ్లడ్ అనేది మన కడుపులో ఉంటుంది , ఎందుకంటే మనం  తిన్న ఆహారం లోని పోషకాలు పరుగులద్వారా రక్తం లో కలుస్తాయి ఇక్కడ నుండి శరీరమంతా పోషకాలు రక్తద్వారా ప్రవహిస్తాయి కాబట్టి ఆహారం తిన్న వెంటనే ఆహారం అరుగుదల బ్రెయిన్ లో ఉండే రక్తం తో సహా    శరీరంలో ఎక్కువశాతం బ్లడ్ అనేది కడుపులోకి వెళ్ళిపోతుంది అందుకే భోజనం చేసిన వెంటనే  బద్దకం గా ఉంటుంది దీనినే ఫుడ్ కోమా అని అంటారు మరొకవైపు  మనం నిద్ర పోయినప్పుడు బ్రెయిన్ దాని అసలు అయినా పనిని చేయడం మొదలు పెడుతుంది అది ఏంటి అంటే ఉదయం నుండి రాత్రి నిద్ర పోయేవరకు  శరీరం లో చాల జరుగుతాయి ఒక చోట దెబ్బ  తగిలి నొప్పి పుట్టవచ్చు మరొక చోట గీసుకుని రక్తం రావచ్చు ఇలా శరీరం లోని సమస్యలు అన్ని డేటా వేళ్తుంది అప్పుడు బ్రెయిన్ ఏ ప్రాంతం లోనైతే సమస్య ఉందొ దాన్ని కనిపెట్టి  కావలిసిన  మెడిసిన్ ను  రక్తం ద్వారా పంపుతుంది అలా మనం నిద్ర పోయినా సమయంలో బ్రెయిన్ మన శరీరానికి కావలిసిన రేపైర్లు అన్ని చేస్తుంది  ఉదయం మనం నిద్ర లేచే సరికి  ఫ్రెష్ గా  ఉండేలాగా చేస్తుంది   . ఈ పని అంత చయతని మనం బ్రెయిన్ కి బ్లడ్ అవసరం  కానీ మనం ముందు చెప్పుకున్నట్టు ఆహారం త్వరగా జేజీర్ణం అవకా పొతే ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మనం ఒక వేళ్ళ తిన్న వెంటనే మనం నిద్ర పొతే బ్రెయిన్ తాను చేయ వెలిసిన మైంటెనెస్ వర్క్ అంత ఆపేసి బ్లడ్ మొత్తాన్ని కడుపు దగ్గరకిపంపి ఆహారం  అరిగేలాగా  చేస్తుంది అందువల్ల ప్రతిరోజూ  నిద్ర  పోవటానికి ముందు భోజనం చేస్తే  బ్రెయిన్ కి బాడీ కి చేసే  మైంటెనెస్ కు  గన్ని రక్తం గని సరిపోదు  దీనితో శరీరం లో రిలీజ్ ఐనా టాక్సీస్స్  బయటకు వెళ్ళాను శరీరం లో ఉండే చిన్న చిన్న సమస్యలు అలానే ఉంది పోతాయి ఇళ్ల చైనా చైనా వాణ్ణి కలిసి  లైఫ్ లో ప్రమాద కరంగా మారుతుంది కార మైన వ్యాధులుగా మారతాయి  కాబట్టి జీర్ణ వ్యవస్థను సరిగా పని చేసేలాగా చూసుకునే భాద్యత మనదే దాని కోసం ఇప్పుడు చెప్పిన నిమలుతో పటు   పాటించాలి ,                         అన్నం తినడానికి అరగంట ముందు నుండి నీళ్లు త్రాగా  కండి      అలాగే తిన్న అరగంట వరుకు నీటిని త్రాగ కండి ఎందుకంటే మన కడుపులోని యాసిడ్స్ చాల పవర్ ఫుల్ గా ఉంటాయి కానీ మనం నీళ్లు త్రాగితే  నీటితో కలిసి ఆ పవర్ తగ్గి పోతుంది దాని వల్లనా తిన్న ఆహారం సరిగా ఎరగదు కాబట్టి  వ్ భోజనం చేసినంత వరుకు  నీటిని త్రాగ కుండా ఉండేఅందుకు ప్రయత్నించండి ఒక వేళ్ళ గొంతులో ఆహారం అడ్డుపడింది అని పిస్తే కొద్దిగా త్రాగండి కడుపు ఫుల్ ఏయవరుకు తినకండి కొంచెం కాళీ గా ఉంచండి ఉదయం టిఫిన్ , మధ్యాన్నం భోజనం బాగా తిన్నది రాత్రిపూట తక్కువగా  తినాలి  భోజనం  తిన్న వెంటనే  నడవడం మంచిది                                                                            

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు