డయాబెటిస్ డయాబెటిస్ ఇంకా సింపులుగా చెప్పలిఅంటే షుగర్ మన బంధువులలోగాని మనకు తెలిసిన వాళ్లలోఒక్కరికైనా షుగర్ ఉండే ఉంటుంది ఓల్డ్హెల్త్ అర్గ్నేజషన్ ఈ లెక్కలు ప్రకారం ఈ ప్రపంచం లో ఉన్న 760 కోట్లలో జనాభాలో 46 కోట్లలో మంది డయాబెటిస్ తో భాద పడుతున్నారు అంతే అది ఎంత ప్రమాదకారో అర్ధమౌతుంది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ లెక్కలు ప్రకారం ఒక్క 2019 లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 42 లక్షలు మంది డయాబెటిస్ వలన చని పోయారు దీనికి ముఖ్య కారణం మనలో డయాబెటిస్ గురించి పూర్తిగా అవగహన లేకపోవడమే .ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో డయాబెటిస్ అంటే ఏమిటి ,వచ్చినపుడు ఏం జరుగుతుంది,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుందాము . మనం ఏది ఐనా ఆహారం పదార్ధం తిన్నపుడు ఆహారంలో ఉన్న కార్భో హైడ్రాట్స్ అంటే పిండి పదార్దాలు గ్లూకోస్ గా విచ్ఛన్నం ఆవుతాయి గ్లూకోస్ అంటే మన బ్లడ్ లో ఉండే ఒక రకమైన షుగర్స్ అని అర్ధం ఇలా గ్లూకోస్ గా మారినప్పుడు మాత్రమే రక్తం లో కలుస్తుంది రక్తం ఈ గ్లూకోస్ ని శరీర అన్ని కణాలకు వెళ్తుంది అపుడు ఈ గ్లూకోస్ ఆ కణాలకు వెల్లి సెల్యూలార్ రెస్పిరేషన్ జరిగీ మనకి ఎనర్జీ వస్తుంది ఐతే ఈ గ్లూకోస్ అనేది కణాలు లోకి వెళ్ళాలి అంటే దాని కాదే వెళ్ళలేదు దాని కోసం ఇన్సులిన్ హార్మోన్ కావాలి సింపులాగా చెప్పాలి అంటే ఈ ఇన్సులిన్ అనేది ఒక తాళం లాంటిది ఇన్సులిన్ లాంటిది ఇన్సులిన్ ఉంటెయ్న్ గ్లూకోస్ కనలోకి వెళ్లగలదు ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండే ప్రాంక్రియాస్ అంటే క్లోమ గ్రంధి నుండి విడుదలఅవుతుంది మన బ్లడ్ లో ఉండే గ్లూకోస్ ను బట్టి ఈ ఇన్సులిన్ విడుదల అవుతుంది ఒకవేళ క్లోమ గ్రంధి కావలిసినంత ఇన్సులిన్ను విడుదల చెయాయకపోతే రక్తంలో ఉండే గ్లూకోస్ అనేది కణాలులోకి వెళ్లకుండా బ్లాడ్ లోనే ఉంది పోతుంది ఇలా ఎక్కువమొత్తంలో గ్లూకోస్ సుగర్స్ మన బ్లడ్ లో ఉంది పొతే దాన్ని డయాబెటిస్ లేదా షుగర్ వచ్చింది అని అంటారు ఈ దయఁబట్స్ లో కొన్ని రకాలు ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం . టైపు 1 డయాబెటిస్ ; ఇది ఆటోఇమ్మునే కండీషన్ క్లోమ గ్రంధి లో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలను పొరపాటున మనలో ఉండే రోగ నిరోధక శక్తి నాశనం చేస్తుంది ఆలా బైట కణాలను నాశనం అవడం వల్ల కొంత మందిలో ఇన్సులిన్ విడుదల అవదు ఇది టైపు 1 డయాబెటిస్ ఏది ఎక్కువగా చిన్నవాళ్ళు లో వస్తుంది ఒక వేల ఈ టైపు 1డయాబెటిస్ వస్తే జీవితాంతం బయటనుంచి ఇన్సులేన్సు తీసుకోవాలిసి ఉంటుంది మనం ఒకసారి ఇంజక్షన్ చెంచుకోవాలి అంటేనే భయపడటం అలాంటిది వాళ్ళు ప్రతిరోజూ ఇన్సులిన్ చేసుకోవాలి అంటే ఎంత కష్టంగా ఉంటాదో ఊహించుకోవచ్చు రెండోవది టైపు టు డయాబెటిస్ ; ఇది ఎక్కువగా పెద్దవాలులో వస్తుంది . కొంతమంది బయట దొరికే పిజ్జాలు ,బర్గర్లు ,జంక్ ఫుడ్స్ ,న్యూడిల్స్ ,ఇవి అన్ని తినేస్తువుంటారు దీనివలన శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ పెరిగీపోతుంటాయి ఆలా పెరిగీపోయిన గ్లూకోస్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి పాంక్రియాస్ మరింత ఇన్సులిన్ విడుదల చేస్తుంది ఆలా రేలసే చేసి చేసి దాన్ని మీద ప్రేస్సేర్ పెరిగీపోవడం తో ఒకానొక సమయంలో శరీరానికి కావలిసినంత ఇన్సులిన్ విడుదల చేయలేని స్థితి లోకి వచ్చేస్తుంది అలంటి అప్పుడు ఈటైపే డయాబెటిస్ వస్తుంది టైపు టు ద్యాబ్యాట్లు ఉన్నవాళ్లు లో ఇన్సులిన్ విడుదల అవుతుంది లేదా తక్కువగా విడుదల అవుతుంది కానీ ఈ ఇన్సులేన్స్ కి శరీరంలో కణాలు రియాక్ట్ అవదు అందువల్ల గ్లూకోస్ అనేది కణాలు లోకి వెళ్ళదు దీనిని ఇన్సులిన్ రెస్టునెన్సు అంటారు అంటే శరీరం లో ప్యాక్ట్ లేదా కొలిస్త్రాలు పెరిగీపోయినప్పుడు ఈ సెల్స్ కు ఉన్న లాక్స్ కొవ్వు తో పేరుకుపోవడం వలన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు 90నుండి 95 వరుకు ఉండే టైపు టు డయాబెటిస్ ఇదే మన లైఫ్ స్టైల్ వాళ్ళ వస్తుంది సరిగ్గా పనిచేయక పోవడం వల్ల మూడోవ టైపు డయాబెటిస్ ; జస్టిస్ డయాబెటిస్ ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు వస్తుంది కానీఇది పరిమినెంటుగా ఉండదు కేవలం గర్భం ఉన్నతవరుకు మాత్రమే ఉంటుంది అది కూడా 5నుండి 7 / శాతం మందికి మాత్రమే వస్తుంది ఈ సమయంలో మంచి డైట్ తీసుకుంటే గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్స్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు కానీ నెగ్లాటే చేస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం . ఎప్పుడు ఈ డయాబెటిస్ బ్లడ్ లో గ్లూకోస్ పెరిగి పోవడం వలన శరీరంలో ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం కళ్ళు, గుండె , కిడ్నీ ,కళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే రక్తం లో చిక్కగా మారిపోయి ఎక్కడికక్కడ మారిపోతాయి అందుకే ముక్యంగా రక్త నాళాలు దెబ్బతింటాయి డయాబిటీస్ అనేడి ఎక్కుగా పెరిగి పోయింది శరీరంలో అన్ని అవయువాలును డేమేజ్ ఛైస్తుంది. కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబిటీస్ నుండి సురక్షితంగా ఉండవచ్చు ఆరోగ్యం గా ఉండవచ్చు . . డయాబెటిక్ స్ ఉన్నవారు వైట్ రైస్ తీసుకోకూడదు వైట్ రైస్ లో కార్భోహైడ్రాట్స్ ఉండటం వలన డయాబెటిస్ కంట్రోల్ అవదు అందువలన వైట్ రైస్ తీసుకోకూడదు . ప్రతి రోజు ప్రాణాయామం యోగ ఆసనాలు కచ్చితంగా చెయాలి . తీసుకోవాలిసిన ఆహారానియమాలు;ప్రతిరోజూవండే వంటలో దాల్చిన చక్క ఉండే లాగా చూడాలి దాల్చిన చక్క లో షుగర్ ను తగ్గయించే శక్తీ ఉందని శాస్త్రీయంగా నిరూపించబడిందది . ప్రతి రోజు మనం తినే ఆహారం లోను పీచు పదార్థం ఉండే విధంగా చూడాలి . ఉసిరి డయాబెటిక్స్ ప్రెసెంటేష్ పాలిటి దియా ఔషధంగా పని ఛైస్తుంది .. . మొంతులు డయాబెటిస్ ప్రెసెంట్ కి మంతులు పొడి కానీ నన భేటీని పొద్దునే తీసుకోవడం చాల మంచిద్ది . అవిశ గింజలను ఆయిల్ లేయకుండా వైఞ్చి పొడి ఛైసి స్పూన్ తీసుకోవాలి
. కాకరకాయ రాశాం త్రాగడం వలన డయాబెటిక్స్ కంట్రోలు అవుతుంది . కినోనా ధాన్యం లో ఫైబర్ ఫైబర్ ప్రొప్రోటీన్ ఉంటుంది తీసుకోవాలి .
మధుమేహం ఉన్నవారు రక్తంలో గ్లూకోస్ స్థాయి ని నియంత్రణ స్థాయిలో ఉంచుకోవడం కొద్దిగా కష్ట మైన విషయం కానీ తప్పదు. తీసుకునే ఆహారాన్ని దానితో పాటు ఆహారాన్ని తీసుకునే సమయమును తప్పనిసరిగా పాటిస్తే రక్తం లో గ్లూకోస్ స్థాయిని తగ్గించుకోవడం సులభం అవుతుంది దీనితో పాటు శరీరబరువు ను కూడా నియంత్రించాలి . మధుమేహులు మంచి సమతుల ఆహారాన్ని మూడు పుట్ల తీసుకోవాలి ఇందులో తక్కువ కొవ్వు శాతం తక్కువకెలరిస్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి తక్కువ పిండి పదార్ధాలు ఉన్న ఆహారపధార్హలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా తగినమోతాదులలో మాంసా కృతులను కలిగిన తృణధానీలు తీసుకోవాలి ప్రతిరోజూ తీసుకునే ఆహారం లో పండ్లు పాలు ఉండే లాగా చూసుకోవాలి డైయాబెటిస్ ఉన్నవారు ఆహారం తీసుకునే టైం కూడా చాల ముఖ్యమైనది భోజనం సమయం లో ఇన్సులిన్ తీసుకునే వారికీ రోజు ఒక నిర్దిష్ట సమయం ను కేటాయించాలి . అంతేకాకుండా తీసుకునే భోజనం పరిమాణం మార్చకుడదు . ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే రక్తం ఫై ప్రభావం చూపుతుంది.అలాగే ఒకపూట ఆహారం తీసుకోవడం మానేదం అనే ఆలోచన కూడా చేయకండి దాని వాళ్ళ రక్తం లో గ్లూకోస్ స్థాయి పడిపోతుంది . దానిద్వారా చక్కర స్థాయి పెరిగి ఇబ్బంది పడవలిసి ఉంటుంది రోజు ఉదయం అల్పాహారం తప్పని సరిగా తీసుకోవాలి ముక్కాయంగా పీచు ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే మంచిది ఇవి అలసయంగా దూరమౌతాయి అంతేకాకుండా తక్కువ తిన్న ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది దీనివల్ల ఆలస్యంగా జీర్ణమౌతుంది ఆలస్యంగా ఆకలి వేస్తుంది బరువు కూడా నియంత్రణలో ఉంచుతుంది మధుమేహం ఉన్నవాళ్లు చక్కరకలిగిన శీతల పానీయాలు కు మార్కెట్ లో దొరికే ప్యాకెట్ ఆహారాలకు దూరంగా ఉండాలి వీటివల్ల రక్తం లో చక్కర స్థాయిని పెంచుతుంది . అలాగే మదయం తీసుకున్నప్పుడు కూడా చక్కర స్థాయి మీదప్రభావం చూపుతుంది . ఆరోగ్యకరమైన సమతుల ఆహారమై భాగమైన పాలకూర కాళ్లు లాంటి కూరా నిమ్మజాతి వంటి వాటి లోను పీచు పదార్ధం అధికంగా ఉంటుంది
.

0 కామెంట్‌లు