హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం అదే కంపోనెంట్స్ ఫుడ్స్ . దీనిలో అనేకరకాల విషయాలు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ , అంటే మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి ,2 ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ,3 ఫుడ్ అసలు ఎక్కడినుండి వస్తుంది ఎలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం మన ఆంధ్రకికూడా ఫుడ్ అనేది చాల అవసరం ఎందుకంటే మనం ఏ పని చేయాలి అన్న మనకి ఎనర్జీ చాల అవసరం ఈ ఎనర్జీ అనేది ఫుడ్ నుండి వస్తుంది అందుకని ఫుడ్ అనేది చాల చాలా అవసరం, మనకే కాదు మొక్కలకి ,జంతువులకు కూడా ఫుడ్ అనేది చాల అవసరం ,అన్ని ప్రాణులకూ కూడా ఫుడ్ అనేది చాల అవసరం . మనం ఏ పని చేయాలి అన్న ఫుడ్ అనేది చాల అవసరం మనం తీసుకునే ఫుడ్ మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం ఎక్కువగా మొక్కలనుండి వస్తుంది తరవాత జంతువుల నుండి వస్తుంది . ఉదాహరణ ;ఫ్రూట్స్ కూరగాయలు వంటివి మొక్కలనుండి వస్తుంది , అలాగే మనకు కావలిసిన గుడ్లు ,మాంసం ,పాలు ఇవి అన్నీకూడా జంతువుల నుండి వస్తాయి ఈ విధంగా మనం తీసుకునే ఆహారం జంతువుల నుండి మొక్కలనుండి వస్తుంది . ఫుడ్ అనేది ఎందుకు తీసుకోవాలి ; అసలు మనం ఫుడ్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే మనం రోజు అనేక రేఖమైన పనులను చేస్తాము మనం చేసే ప్రతి పనికి కూడా ఎనర్జీ అవసరం ఈ ఎనర్జీ మనకి ఫుడ్ నుండి మాత్రమే వస్తుంది అందువల్ల మనకి ఫుడ్ చాల అవసరం . మనం ప్రతిరోజూ ఎన్నో రకాలు ిన ఫ్యూడని తింటాము మనం తినే ప్రతి ఫుడ్ లో కంపోనంట్లు అనేవి ఉంటాయి కంపోనెంట్స్ ని న్యూట్రియంట్స్ అని అంటాము , న్యూట్రియంట్స్ అంటే పోషక పదార్ధాలు అని అంటారు . ఈ పోషక పదార్ధాలు మన శరీరానికి శక్తి ని ఇస్తుంది శరీరానికి పెరుగుదలకు సహాయం చేస్తుంది న్యూట్రీషిన్ మూడు రకాలుగా విభజించుకున్నాం ;
nutrients ; 1ఎనర్జీ గివింగ్ ఫుడ్ 2 బాడీ బిల్డింగ్ ఫుడ్స్ 3 ప్రొటెక్టీవ్ ఫుడ్స్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ; అంటే ఈ ఫుడ్స్ వలన మన శరీరానికి ఎనర్జీ వస్తుంది వీటిలో మనకి కార్భోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ బాడీబిల్డింగ్ ఫుడ్స్ ; అంటే మన బాడీ పెరుగుదలలో ఈ ఫుడ్ ఎంత గానో ఉపయోగం గాను ఉంటుంది వీటిలో మనకి ప్రోటీన్స్ ఉన్నాయి ప్రొటెక్టీవ్ ఫుడ్స్ ; ఈ ఫుడ్స్ వలన మన శరీరానికి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది వీటిలో మనకి విటమిన్స్ మరియు మినరల్స్ ఉన్నాయి . వీటి అన్నిటి తో పటు డైటరీ ఫైబర్ అండ్ వాటర్ ) అంటే పీచు పదార్ధం మన శరీరానికి ఎంతగానో అవసరం సో మనం నూట్రియన్స్ మూడు రకాలుగా విభజించు కున్నం . ఎంఈజీజీవింగ్ ఫుడ్ (కార్భోహైడ్రాట్స్ ); కార్భోహైడ్రాట్స్ అనేవి ,హైడ్రోజన్ ,కార్బన్ ,ఆక్సిజన్ ఐటమ్స్ తో తయారుచేయబడి ఉంటాయి వీటిని షార్ట్ ఫామ్స్ కాప్స్ అని కూడా అంటారు మనం తీసుకునే ఆహారం లో ,ముక్యంగా కార్భో హైడ్రాయ్ట్స్ ,షుగర్ ,స్టార్చ్ ఫామ్స్ లో ఉంటాయి . ముఖ్యమైన పని మన శరీరానికి ఎనర్జీ ఇవ్వటం మనం చూసు కున్నట్లే ఐతే కార్భో హైడ్రాట్స్ ని రెండు రకాలుగా చెప్పవచ్చు 1 సింపుల్ కార్భోహైడ్రాట్స్ ; వీటిని సింపుల్ సుగర్స్ మోనో సేకరిడ్స్ అంటాము అంటే ఫుడ్స్ కి వీటివలన స్వేట్నెస్ వస్తుంది అంతే కాకుండా రక్తంలో షుగర్ లెవెల్స్ ను త్వరగా ఇది పెంచుతుంది సింపుల్ కార్భోహైడ్రాట్స్ అనేది . Ex ; మిల్క్ ,అండ్ ఫ్రూట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ; స్వీట్ నెస్ అనేది చాల తక్కువగా ఉంటుంది అలాగే ఇది రక్తం లోని గ్లూకోస్ లెవెల్స్ ను నెమ్మదిగా పెంచుతుంది ఈ విధంగా మన కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గా చెప్పుకుంటాము . Ex ; banana ,అండ్ ,brown rise కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు ; రైస్ ,స్వీట్ పొటాటో పొటాటో ,హొళెఫ్రూట్స ,హోలెగ్రైన్స్ ఈ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటుంది ఈ ఫుడ్ ని గనక మనం తీసుకున్నట్టు ఐతే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అంటే మన శరీరాన్ని వెంటనే తగినంత శక్తిని ఇస్తుంది . ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా అని తెలుసు కోవడం ఎలా ; మనం ఏ ఆహారపదార్ధాలును పరీక్షించాలి అనుకుంటున్నామోకొంచెం ఆహార పదార్ధాలను శాంపిల్ గా తీసుకోవాలి ఆ శాంపిల్ కి అయోడిన్ సొల్యూషన్ కలపాలి అయోడిన్ అనేది బ్రౌన్ కలర్ లో ఉంటుంది కొంత సేపటికి నీలం లేదా నలుపు రంగులోకి మారితే ఆ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉన్నాయి అని అర్ధం ఒక వేళా నీలం రంగు గని నలుపు రంగు గని రాకపోతే అందులో కార్బోహైడ్రేట్స్ లేవు అని చెప్పవచ్చు . ఈ విధంగా మన కార్బోహైడ్రేట్స్ కోసం మనం ఈ విధంగా పరిక్షియించుకోవచ్చు . సెకండ్ కకేటాగేరోయ్ అఫ్ గివింగ్ ఫుడ్ గురించి తెలుసుకుందాం ; ఫ్యాట్స్ ; ఫ్యాట్స్ ని మనం షూట్ఫ్యూడ్స్ అని అంటాము మన శరీరం ఫ్యాట్స్ ని స్టోర్ చేసుకొని ఎప్పుడు ఐతే మనశరీరానికి ఎంఆర్గ్ అవసరము అవుతుందో అప్పుడు ఉపయోగించుకుంటుంది అందుచేత మనం స్టోర్ ఫుడ్స్ అన్ని అంటాము . కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది మనం చూసి నట్లయితే animals stors ,మాంసం ,మిల్క్ ,చీజ్ ,ఈ అన్ని సోర్స్స్ లో ఫాట్ అనేది ఉంటుంది . ఇంకా ప్లాంట్ సోర్స్స్ లో అవికాగాడ్ ,బాదం ,అల్ల్మండ్స్ లో ,పీసీడ్స్ పంపకం సీడ్స్ వీటి అన్నిటిలో కూడా ఫ్యాట్స్ అనేవి అధికంగా ఉంటాయి . ఫ్యాట్స్ మన శరీరానికి ఎందుకు అవసరము అంటే ; విటమిన్ A ,K ,D ,E ఫ్యాట్స్ సళుల్ విటమిన్స్ అంటాము . ఈ విటమిన్స్ మన శరీరానికి వుపయోగపడాలియాంటే కచ్చితంగా ఫ్యాట్స్ ఉండాలి . 1 గ్రామ ఫ్యాట్స్ తీసుకుంటే 9కిలోక్యాలరీస్ ఎనర్జీ అనేది వస్తుంది . అలాగని ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవడంకూడా మంచిది కాదు ,ఎక్కువ ఫ్యాట్స్ అనేది తీసుకుంటే మన శరీరం ఊబకాయం భారినపడే అవకాశం ఉంటుంది అందువలన ఎక్కువ ఫ్యాట్స్ ఉన్నఫుడ్స్ ని తీసుకోకూడదు , ఈ ఊబకాయం వలన ఎన్నో రకాలు ిన వ్యాధులు వస్తాయి గుండె నొప్పి ఈ సమస్యలు భారిన మనం పడగూడదు అంటే ఎక్కువగా ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు , ఫుడ్ లో ఫ్యాట్ ని టెస్టింగ్ ;మనం ఏ ఫుడ్ ని ఐతే టెస్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫుడ్ శాంపిల్ ని పేపర్ మీద కొంచెంసేపుడ్రై చేయాలి లైట్ లో మనం కొంచెం సేపు ఐ న తరవాత ఒక ఆయిల్ పెక్కుత్ అనేది పేపర్ మీద వస్తుంది అల వస్తే దాని అర్ధం ఆ ఫుడ్ లో ఫేట్ ఉన్నదని అర్ధం ఒక వేళా ఒఇల్ప్త్సా గని రాకపోతే ఆ ఫుడ్ లో ఫ్యాట్ లేదని

0 కామెంట్‌లు