వాము ప్రయోజనాలు
వామును కొన్ని ప్రాంతాలలో వామ అనికూడా అని అంటారు ఇది సాధారణంగా అన్ని వంటింట్లో కనిపించే దినుసు వాము గింజలు ప్రతేక వేసాను కలిగిఉంటుంది వంటిటి ఔషధాల్లో వాముకు ఒక ప్రతేక్య స్తానం ఉంది . ఇది వంటకాలకు రుచిని ,సున్నితమైన సువాసనకు తీసుకురావడం తో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని సర్వరోగనివారిని అని చెప్పవచ్చు . సుమారు వందకు పైగా ఆరోగ్య సమస్యలును ఇది దూరం చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. భోజనం జీర్ణం కాకపోతే కాస్తంత వామును వేడినీటిలో కలిపి నమలడం వలన సమస్య తగ్గుతుంది అని అమ్మమ్మలు అనడం వినేఉంటాము ఆహారం ఆర్గతం తో పటు అనేక సమస్యలుకు చక్కని ఔషదంగా పనిచేస్తుంది . వామును కూరలు పరోటాలు పకోడీలలో వేస్తె చక్కటి రుచి వస్తుంది ని ఆరోగ్యాన్ని ఇస్తుంది వాము మగవారి కి ఎంతో మేలును చేస్తుంది వాము ,చింత గింజల పొడి మరియు వెన్న ఈ మూడింటిని ఒక స్పూన్ పరిమాణం లో తీసుకోని తరవాత తేనే కలిపి న పాలు తీసుకోవడం వలన అకాల స్కలనం తగ్గడంతో పాటు ,వీర్యకణాలు సంఖ్య పెరుగుట ,మరియు పురుషులలో లింగిక పటుత్వం కలుగుతాయి , వాము జీర్ణం సంభందిత సమస్యలు ను దూరం చేస్తుంది . కడుపు మరి ఉబ్బరంగా ఉంటె వాము మరియు ఉప్పును కలిపి నమలడం ద్వారా కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు . అలాగే ఇందులో ఉండే పైబెర్ మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది . వాము ప్రేగులో ఏర్పడే బాక్టీరియా ను నివారించి ప్రేగు నొప్పి సమస్యలిని నివారిస్తుంది . కాలేయం మరియు మూత్రపిండాలు పనితీరును మెరుగుపరుస్తుంది . మూత్ర సంభందిత సమస్యలును తగ్గిస్తుంది . తరచుగా వామును నమలడం ద్వారా నోటి దురవసానా మరియు దంతక్షయా సమస్యలును తగ్గించుకోవచ్చు . వాము గింజలు పంటి నొప్పి ని తగ్గించే గుణాలు ఉన్నాయని నిరూపించబడినది . వాతావరణం లో మార్పులు ఫలితంగా చాల మందికి జలుబు చేస్తూ ఉంటుంది అలంటి వారు ఒక స్పూన్ వామును తీసుకోని దానికి బాగా నలిపి ,ఒక పలుచని గుడ్డ లో కట్టి వాసనచూస్తూ ఉంటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు . వాములో విరేచనాలు మరియు అతిసారం నయం చేసే గుణాలు సహజంగానే ఉన్నాయి అందువల్ల అజీర్ణం మరియు డయారియాతో భాధపడేవారు రోజుకు రెండు పూటలా వామును నమిలి తిన్నట్లు ఐతే మంచి ఫలితాన్ని పొందవచ్చు . వాము శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ న్లు తగ్గిస్తుంది . తరచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది . రాత్రి పడుకునే ముందు వాము మరియు రాత్రి ఉప్పును కలిపి నమలడం వలన పిల్స్ ఫలితంగా వచ్చే రక్త స్రావాన్ని అరికట్టవచ్చు వాము కండరాలలో ఏర్పడే నొప్పులు తగ్గిస్తాయి మహిళలో ఋతుక్రమ సమయంలో వచ్చే తిమ్మిర్లును తగ్గిచేందుకు సహాయ పడుతుంది . అలాగే కడుపులో ఏర్పడే నొప్పులు , అపవాయువు ,గ్యాస్ తో కూడిన త్రేన్పులు వంటి సమస్యలన్నీ వాము నివారిస్తుంది . అంతే కాకుండా మైగ్రేన్ తలనొప్పి శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పంపడం ,శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరచడంలో జాయింట్స్ పెయిన్స్ నుండి ఉపశమనం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వాము వలన కలుగుతాయి . వాము ఆరోగ్యం ప్రయోజనాలు ; వాము మొక్క మన అందరికి బాగా తెలుసు ,మరియు మన అందరికి బాగా అందుబాటులో ఉండే ఔషధ మొక్క నిజానికి చాల ఔషధగుణాలు ఉన్నాయని చాల తక్కువ మందికి తెలుసు కానీ దీనిలో కోకొల్లలు ిన ఔషధ గుణాలు ఉన్నాయి అని అందరికి తెలియదు . దీనిని సాధారణ వాడుక భాషలో వాము ఆకూ అని ,కర్పూరవల్లి అని ,పర్నేయవని , పత్తవచ్చి ,ఇండియన్ బోరాజే ,ఇండియన్ మెంట్ అని పిలుచుకుంటారు ఇది సేమక , వాత ,కఫ ,సంభందిత వ్యాధులకు చక్కగా పని చేస్తుంది ఇది ఒకరకంగా ఆకుకూరగా చెప్పవచ్చు ముక్కయంగా దీని ఆకురసాని మెడిసిన్ గ చాల వరుకు వుపయోగించుకోవచ్చు . దీనిని చాల మంది ఇండ్లలో పెంచుకుంటూ ఉంటారు ఎక్కువ మంది దీనిని అలంకరణ కోసము వంట కోసము పెంచుకుంటూ ఉంటారు దీనినుంచి తెల్లని ఫ్లవర్స్ వస్తాయి దీని ఆకూ కొంచెం వగరుగా ఘాటుగా రుచిగా ఉంటాయి దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ఇంట్లో మన పిల్లలకు గని మన కుటుంభం లోని వ\రికి గని అనారోగా సమస్యలు వచ్చినప్పుడు ,ఎటువంటి మెడిసిన్ లేకుండా కేవలం ఈఆకును ఉపయోగించి తగ్గించుకోవచ్చు ఇది బాడీ కో హిట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది . చాల మంది ఇది వాము ఆకూ కదా దీని నుంచి వాము వస్తుంది కదా అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఈ చెట్టు ఆకూ మాత్రమే వాము వాసన వస్తుంది . వాము వీరే జాతికి సంభందించిన మొక్క నుండి వస్తుంది . దీని ఎక్కువగా దగ్గుకు ఉపయోగిస్తారు . మొక్క ఆకూ మందంగా మెత్తగా బలహీనగా ఉంటుంది . ఇది నీరు లేకపోయినా చక్కగా బ్రతుకుతుంది . ఇది సుమారుగా 3 అడుగుల వరుకు వారుకు పెరుగుతుంది దీని తో వాము రైస్, బజ్జిలి , చేసుకోవచ్చు . ఇంట్లో ఎవరికైనా దగ్గు వస్తే ఈ ఆకులలో ఉప్పును వేసుకొని తీసుకుంటే కొద్దిసేపటికి దగ్గు తాగుతుంది తగ్గుతుంది చిన్ని చిన్ని నొప్పులకు కు అజీర్తి సమస్యలుకు ఈ మొక్కను వాడుకోవచ్చు ఈ ఆకూ రాసాని 10ఎమ్మెల్ వరుకు తీసుకోని తేనే తో కలిపి తీసుకుంటే జ్వరం ,కోల్డ్ ,దగ్గు ,అలర్జీ వంటి వి తగ్గించుకోవచ్చు . ఇది నీళ్ళవిరేచనాలుకు కూడా చక్కగా పనిచేస్తుంది కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను చంపే గుణం ఈ వాముఆకుకు ఉంది కడుపులో నులి పురుగులాంటివి ఉన్నప్పుడు ఈ ఆకురసాని వేడి నీటిలో కలిపి తీసుకుంటే నులి పురుగులు అనేవి చంపి వాటిని బయటికి పంపిస్తుంది . ముక్కయంగా దీనికి ఆకలి ని పెంచే గుణం ఉంది కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ఆకలి జీర్ణ శక్తి వంటివి ఈసీగా పెరుగుతుంది . మూత్రపిండాలలో రాళ్ళూ ఉన్నవారు హృదయ సంభందిత సమస్యలు ఉన్నవారు ఇది చాల అద్భుతంగా పనిచేస్తుంది . అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో దీనిని పెంచుకోవడం వలన ఔషధ మొక్క మన ఇంట్లో ఉన్నట్లు అని గమనించండి . రుతుక్రమం సరిగా రాని మహిళలకు వాము మరియు మిరియాలపొడి వేయించి పటికబెల్లంతో కలిపి తీసుకుంటే పీరియడ్స్ చక్కగా వస్తాయి

0 కామెంట్‌లు