న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్
హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇంకో సరికొత్త టాపిక్ తెలుసుకుందాము . అది న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్ స్ ఎప్పుడు ిన మీరు ప్లాంట్స్ గాని ట్రీస్ వాటి అంతటా అవి కదలడం మీరు ఎప్పుడయినా చూసారా లేదు కదా చెట్లు ఒక చోట నుండి మరొక చోటకి కధల లేవు వాటికావలిసిన ఫుడ్ ని అవే తయారు చేసుకుంటాయి . సో ఈ రోజు మనం చెట్లు మొక్కలు ఫుడ్ ని ఎలా తయారు చేసుకుంటావు తెలుసుకుందాం . మనం రోజు ఎన్నో పనులు చేస్తాము ఏ పని చేయాలి అన్న మనకు సరి పడినంత ఎనర్జీ కావాలి ఎనర్జీ లేఖ పోతే ఏ పని చేయలేము మరి ఈ ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది అంటే మనం తీసుకునే హెల్త్య్ ఫుడ్ నుండి వస్తుంది ,అవును మనం హెల్త్య్ ఫుడ్ ని తీసుకోవాలి ఎందుకంటే హెల్త్య్ ఫుడ్ లో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది , అవి ఏవి అంటే . కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ,ప్రోటీన్స్ - బాడీ బిల్డింగ్ ఫుడ్ , ఫ్యాట్స్ -ప్రొడ్యూస్ ఎనర్జీ , మినరల్స్ - ఈచ్ మినరల్స్ హస స్పెసిఫిక్ రోల్ , విటమిన్స్ - రిక్విరెడ్ ఫర్ నార్మల్ ఫంక్షనింగ్ అఫ్ వైరస్ బాడీ ప్రాసెసస్ ఏది ఎన్నో వ్యాధులు నుండి మనల్ని రక్షిఇస్తుంది అన్ని పోషకాలు శరీరానికి చాల చాల అవసరం . ఇపుడు మనం న్యూట్రిషన్ అంటే తెలుసుకుందాం . మనం ఫుడ్ ని
తీసుకుంటాము కదా ఆ ఫుడ్ ని బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది అంటే ఫుడ్ ని ఎనర్జీ గా మర్చి మన శరీరానికి ఉపయోగ పడేలాగా చేస్తుంది సో మనం ఈ ప్రాసెస్ ను న్యూట్రిషన్ అంటారు .
ఇప్పుడు మనం మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి తెలుసు కుందాం ; ఫుడ్ ని మొక్కలు చెట్లు తీసుకునే విధానం చూసాం ,అలాగే మనం ఫుడ్ తీసుకునే విధానం వేరుగా ఉంటుంది ,అలాగే జంతువులు ఫుడ్ ని తీసుకునే విధానం వేరుగా ఉంటుంది . ఇలా ఒక్కక్క ప్రాణి ఒక్క విధంగా ఫుడ్ ని తీసుకుంటుంది దీని మనం మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాము . మోడ్స్ అఫ్ న్యూట్రిషన్ రెండు రకాలుగా ఉన్నది ; 1,ఆటోట్రోపిక్ 2 హెట్రోట్రోపిక్ , మొదట మనం ఆటోట్రోపిక్ గురించి తెలుసుకుందాము . ఇక్కడ ఆటో అంటే సెల్ఫ్ అంటే వాటి అంతటా అవే తయారుచేసుకునే వాటిని ఫుడ్ ని వాటిఅంతటా ఏవ్ తయారు చేసుకునే వాటిని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాము . ఇక్కడ ఆటోట్రాప్ అంటే మొక్కలు చెట్లు ఎందుకంటే అవే ఫుడ్ ని తయారు చేసుకుంటాయి . దీనినే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాము . హెట్రోట్రఫిక్ న్యూట్రిషన్ ; ఇక్కడ హెట్రోస్ అంటే అథర్స్ ట్రాఫిక్ అంటే ఫుడ్ అని అర్ధం ఫుడ్ కోసం వేరే వాటి మీద ఆధార పడేవాటిని హెట్రోట్రఫిక్ న్యూట్రిషన్ , ఉదాహరణ ; మనుషులు , జంతువులు , పశువులు , ఇవి అన్ని ఫుడ్ కోసం వేరేవాటి మీద ఆధారపడతాయి , అందువల్ల వీటిని హెటిరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు . మొక్కలు ఫుడ్ ని ఎలా తయారు చేసుకుంటాయి ; మొక్కలు ఫుడ్ ని తయారు చేసుకోవడానికి కొన్నిటి ని తీసుకుంటుంది . అవి ఇప్పుడు తెలుసుకుందాం మొక్కలు ఫుడ్ కోసం సూర్యుడు నుండి ఎనర్జీ ని వాతావరణం నుండి కార్బండైయాక్సయిడ్ , అలాగే భూమి నుండి నీటిని మినరల్స్ ని తీసుకుంటుంది వీటి అన్నిటిని సహాయం తో ఫుడ్ ని తయారు చేసుకుంటుంది ఈ ప్రక్రియను ఫోటోసింథసిస్ అంటారు . ఇక్కడ ఫోటో అంటే లైట్ అంటే సూర్యుడు నుండి వచ్చే లైట్ సింథసిస్ అంటే టూ మేక్ అంటే తయారు చేసుకోవడం అని అర్ధం , ఈ ఫోటోసింథసిస్ అంతా మొక్కలలో జరుగుతుంది అని తెలుసుకున్నాం . కాని మొక్కలలో ఏ ప్రాంతంలో జరుగుతుంది . మొక్కలలో ఫుడ్ ఆకులలో తయారు అవుతుంది అందువలన ఆకులను ఫుడ్ ఫ్యాక్టరీ అంటాము . ఇక్కడ మనం ఒక విష్యం గుర్తించుకోవాలి ఆకులలోనే కాకుండా మరిఒక చోట కూడా ఫుడ్ తయారు అవుతూంధీ కాండం లో కూడా తయారు అవుతుంది . ఉదాహరణకు ; ఎడారిలో పెరిగే మొక్కలలో వాటికీ ఆకులూ ఉండవు కాబట్టి అవి కాండం లోనే ఫుడ్ ని తయారు చేసుకుంటాయి . అందువల్ల ఆకులలోనే కాదు కాండం లోను కూడా ఫుడ్ తయారు అవుతుంది . కాని కొన్నిసార్లు కాండం లో తయారుచేసే ఫుడ్ సరిపోదు అందువల్ల మొక్కలు ఆకుల మీద మాత్రమే ఆధార పడి ఉంటాయి అందువల్లనే మనం ఆకులను ఫుడ్ ఫాక్టర్స్ అంటాము . మొక్కలకు కింద వేర్లు ఉంటాయా ఆ వేర్లు నుండి నీటిని మినరల్స్ ను తీసుకుని కాండం ద్వారా ఆకులకు పంపుతుంది . ఇప్పుడు ఆకులలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వీటిని మనం స్తోమాటో అంటాము ఇది గాలి నుండి కార్బండైక్షిఎడ ను తీసుకుంటుంది . ఆకులలో క్లోరోఫిల్ అనే గ్రీన్ కలర్ ప్రేగ్మెంట్ ఉంటుంది దీని వలన ఆకులకు పచ్చదనం అనేది వస్తుంది సన్ లైట్ ని తీసుకొంటుంది . కానీ అన్ని ఆకులూ గ్రీన్ కలర్ లోనే ఉండవు మనం చూస్తాం కొన్ని ఎరుపు కలర్ మరికొన్ని బ్రౌన్ కలర్ , మరి కొన్ని పసుపు కలర్ ఉంటాయి . అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది వీటిలో ఫోటో సింథసిస్ జరుగుతుందో లేదో అని వీటిలో కూడా క్లోరోఫిల్ అనేది ఉంటుంది కాని వీటిలో క్లోరోఫిల్ తో పాటు మిగతా కాళూర్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల వేరే కలర్ ఆకులుగా కానీ పిస్తాయి . క్లోరోఫిల్ అల్జి లో కూడా ఉంటుంది అందువల్ల గ్రీన్ గా ఉంటుంది ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే నీటి పైన వాటర్ ట్యాంక్ లు దగ్గర కానీ పిస్తుంటాయి దీనిలో క్లోరోఫిల్ అనేది ఉండడం వలన ఫుడ్ తయారుచేసుకుంటాయి మొక్కలు సన్, వాతావరనుమ్ ,భూమినుండి ఎలా అన్ని రకాలుగా సహాయం తీసుకోని ఫుడ్ ని సొంతంగా తయారు చేసుకుంటాయి

0 కామెంట్‌లు