components of foods minerals
హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరుకు కంపోనెం ట్స్ ఫుడ్స్ లో కార్బో హైడ్రాట్స్ గురించి , న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాము . ఈ రోజు మనం మినరల్స్ గురించి తెలుసుకుందాము . మినరల్స్ ; అసలు మినరల్స్ అంటే ఏమిటి ,మినరల్స్ ఎటువంటి ఆహార పదార్ధాలు నుడి లభిస్తుంది . ఈ మినరల్స్ ను మనం ఎందుకు తీసుకోవాలి ఎంత వరుకు తీసుకోవాలి అని వాటిగురించి తెలుసుకుందాము . మినరల్స్ మనకు తక్కువ పరిమాణం లో అవసరం . అసలు ఎందుకు అవసరం అంటే మన బోన్స్ హీల్తి గా ఉండాలి అంటే మన గుండె ఆరోగ్యంగా పనిచేయాలి అంటే మినరల్స్ అవసరం . మినరల్స్ అంటే ; కాల్షియమ్ ,ఫాస్ఫరస్ ,మెగ్నీషియం ,,పొటాషియం ,సోడియం ,. మినరల్స్ ఫుడ్ ;ఇ వి ఎక్కువగా ,ఆకుకూరలతో ,బీన్స్ ,ఇంకా చేపలలో ,కిడ్నీ బీన్స్ ,బాదం ,వీటిఅన్నిటిలో కూడా మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాల్షియమ్ మినరల్స్ ;ఇది మనకు ఎక్కువగా పాలు పదార్ధాలు లోను ,పెరుగు ,
చేపలులో ,క్యాబేజీ ,బ్రొకోలి ,అన్నిటిలోకూడా కాల్షియమ్ అనేది చాల ఎక్కువగా ఉంటుంది మన బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఇంకా నెర్వ్ సిస్టం అంటే మెదడు వెన్నుముక్క సరిగా పని చేయాలి అంటే కాల్షియమ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి . ఫాస్ఫరస్ మినరల్స్ ; ఫాస్ఫరస్ మనకి ఎక్కువగా చికెన్ , మాంసం ,బార్లీ బ్రౌన్ రైస్ ఇంకా పాలు లో ఎక్కువగా ఉంటుంది . శరీరంలోని ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్ కానీ యూరిన్ ,సెలేవా ,వీటిని మనం సెలేవా ను ఫ్లూయిడ్స్ అంటాము ఇవి అన్ని కూడా శరీరం న్యూట్రల్ గా ఉంచుతుంది న్యూట్రల్ అంటే ఎసిడిక్ కాదు బేసిక్ కాకుండా తటస్తంగా ఉంటుంది ఫాస్ఫరస్ అన్ని న్యూట్రల్ గా ఉంచుతుంది ఐయోడిన్ ; ఐయోడిన్ ఎక్కువగా ఉప్పు ,ఆకుకూరలు ,సి ఫుడ్స్ ,అంటే చేపలు రొయ్యలు వీటిలో ఎక్కువగా ఉంటుందిమన శరీరం పెరుగుదలకు థైరోయిడ్ హార్మోన్ అనేది చాల అవసరం ఈ థైరోయిడ్ హార్మోన్ కి ఫార్మషన్కి ఐయోడిన్ అనేది మన ఫుడ్ లో కచ్చితంగా ఉండాలి
సోడియం ; సోడియం సాల్ట్ లో ఉంటుంది ఏది మన బ్లడ్ ప్లెజర్ ను ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది . ఒక వేళా మన ఫుడ్ లో సోడియం ఎక్కువ గని లేదా తక్కువగాని ఉంటె రక్త ప్రసారంలో ఎక్కువ గని తక్కువగానే ఉంటాయి ఐరన్ ; ఐరన్ మనకి ఎక్కువగా ఆకుకూరలలో లభిస్తుంది ,ఇంకా హోలెగ్రిన్స్ అంటే బార్లీ ,బ్రౌన్ రైస్ ,మిల్లీగ్స్ ,ఒల్నెట్స్ ,ఇంకా గుడ్లు ,వీటిలో ఎక్కువగా ఉంటుంది . ఐరన్ ఉపయోగాలు ; ఐరన్ మనకి ఎర్రరక్తకణాలులో హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది . ఈ హీమోగ్లోబిన్ తయారీలో ఐరన్ అనేది చాల అవసరం అందువల్ల మనం తినే ఫుడ్ లో ఐరన్ ఉండేలాగా చూసుకోవాలి . ఇప్పటి వరుకు మనం చెప్పుకున్న వాటితో పాటు వాటర్ ఇంకా పీచుపదార్థం ,ఫైబర్ అనేది చాల అవసరం . వాటర్ కూడా ఎంత గానో అవసరం మన శరీరంలో నీటి శాతం 72 to 80 శాతం వాటర్ ఉంటుంది . మనం ప్రతి రోజు 6 నుండి 7 గ్లాసుల వాటర్ ని త్రాగాలి , మనకి వాటర్ ఎందుకు అవసరము అంటే మనం ఎటువంటి ఆహార పదార్ధాన్ని ఐనా నామాలడానికి గని మింగడానికి గాని జీర్ణ మవడానికి గాని ,అలాగే మన శరీరం నుంచి వ్యర్ధ పదార్ధాలు భయటానికి గని అంటే యూరిన్ ,ఇంకా చెమట , సెమి సాలిడ్ వేస్ట్ వీటి అన్నిటిని బయటకి పంపడానికి నీటి అవసరం ఉంది . డైటరీ ఫైబర్ ; ఇప్పుడు డైటరీ గురించి తెలుసుకుందాం , డైటరీ ఫైబర్ అంటే పీచు పదార్ధం ఫైబర్ అనేది పొట్టు ఉన్న పదార్ధం లో పాలిషే పెట్టనటువంటి రైస్ లో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్పై ఎక్కువగా ఉంటుంది . ఫైబర్ మనకు ఎందుకు అవసరము అంటే మనం తీసుకున్న ఫుడ్ ఆహారనాళం ఫుడ్ పైప్ నుచి సులువుగా కడుపులోకి వెళ్ళాలి అన్నా మనం తీసుకునే ఫుడ్ లి ఫైబర్ అనేది ఉండాలి అంతేకాకుండా మోషన్ ఫ్రీగా ఆవలి అన్న ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి . మనం ప్రతిరోజూ రకరకాలు ఫుడ్ ని తీసుకుంటాము , మనం తీసుకునే ఫుడ్ లో అన్ని రకాలు ఐనా పోషకాలు కలిగి ఉండేలాగా చూసుకోవాలి , అన్ని నూట్రియన్స్ సరి అయినా మోతాదులో తీసుకుంటే దానిని మనం బ్యాలెన్స్ డైట్ అని పిలుస్తాము , మనం తీసుకునే ఫుడ్ లో ఎప్పుడు కూడా బాలెన్సీ గా ఉండేలాగా చూసుకోవాలి . బ్యాలెన్స్ ఫుడ్ అంటే మనం తినే ఆహారం లో అన్ని పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి , అంటే , మనం తీసుకునే ఆహార పదార్ధం లో ఎప్పుడు కూడా 50% కార్బోహైడ్రేట్స్ ,ఫ్యాట్స్ 35% ప్రోటీన్ 12%,విటమిన్ స్ మరియు మినరల్స్ 3% వీటితో పాటు ఫైబర్ అండ్ వాటర్ కూడా ఉండేలాగా చూసుకోవాలి . ఒకవేళ ఈ బ్యాలెన్సింగ్ డైట్ ను గాని తీసుకోకపోతే మనం డిఫీసెన్సుని ఎదురుకొనవలిసి ఉంటుంది . అసలు ఈడెఫెసెన్సే అంటే ఏమిటి అంటే ఈరోజులలో ఎక్కువగా జంక్ ఫుడ్ ని తీసుకుంటున్నారు ,ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వలన కేవలం మన పొట్ట మాత్రమే నిండుతుంది ,తరచుగా పోషకాలు లేని ఎలాంటి ఫుడ్ ని తీసుకుంటే మనకి ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది . ఒకవేళ ఐయోడిన్ లోపిస్తే lack of lodine goiter అనే వ్యాధి వస్తుంది ఈ వ్యాధి ఉన్న వాళ్ళు గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంధి దగ్గర వాపు గా ఉంటుంది దీని వలన దగ్గు రావడం , మింగినప్పుడు ఇబ్బంది గా ఉంటుంది అంటే కాకుండా శ్వాస తీసుకున్నపుడు బాగా ఇబ్బంధి గా ఉంటుంది సో ఇవన్నీ ఐయోడిన్ తక్కువగా ఉండేవాళ్లకు చూపించే లక్షణాలు . ఏ విటమిన్ లోపిస్తే రేచీకటి వస్తుంది

0 కామెంట్‌లు