జుట్టు పెరగాలి అనుకుంటున్నారా ఆడ మగ చిన్నా ,పెద్ద అనే తేడా లేకుండా చాల మంది ఎదురుకుంటున్న సమస్య జుట్టు రాలటం 30 సంత్సరాలు దాటాక ముందే మూడు వంతుల జుట్టు రాలటం తో యువతను ఈ సమస్యను విపరీతంగా ఏడిపిస్తుంది ఇంతకీ జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటి జుట్టు ఎందుకు రాలుతుంది ; ప్రస్తుత కలాంలో జుట్టు రాలటంముక్క్యమైనది దీనికి చాల కారణాలుఉన్నాయి ప్రధానంగా మీరు తీసుకున్న మెడిసిన్ వల్ల కలిగే సైడెఫెక్ట్ స్ కూడా కారణం కావచ్చు అంటున్నారు వైద్యా నిపుణులు చెప్తున్నారు అలాగే విటమిన్ ఏ ,ట్యాబ్లేట్ మొటిమలు కోసం వాడే మందులు ,స్టిరాయిడ్స్ ఆర్ధరైటిస్ ,డిప్రెషన్ ,గుండె సంభందిత మందులు అధిక రక్తపోటు నియంత్రణకు వాడే మందులు జుట్టు రాలటం ఫై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి సాధారణంగా గర్భం దాల్చిన సమయం లో విడుదయాలే హార్మోన్స్ జుట్టు రాలకుండా చేస్తుంది జుట్టును వత్తుగా తయారు చేస్తాయి కానీ ప్రసవం తరవాత హార్మోన్స్ తీరు మారిపోయి జుట్టు రాలిపోవడం మొదలు అవుతుంది ఐతే కంగారు పడవలిసిన అవసరం లేదు మూడు నుడి ఆరు నెలలు కాలంలో తగిన జాగ్రత్తులుతీసుకుంటే మళ్ళి సాధారణ స్థితి కి పెరుగుతుంది. శరీరంలో ఐరెన్ తగ్గడం కూడా జుట్టు రాలిపోవడానికి ఒక కారణమని చెప్పవచ్చు శరీరంలో ఐరెన్ తగ్గింది అని చెప్పడానికి చాల లక్షణాలు ఉన్నాయి అధిక ఒత్తిడి కి లోనవడం వాళ్ళ జుట్టు రకాలిపోతుంది శరీరం ఒత్తిడికి లొనుయినపుడు వ్యాధి నిరోధక శక్తి మీద దాడి చేస్తుంది ఎక్కువగా ఆందోళన చెందడం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది జుట్టు పెరుగుదలను ఆపేస్తుంది దీని వల్ల స్నానం చేసేటప్పుడు ఎక్కువగా రాలిపోతుంది శరీరంలో జింక్ తగ్గినప్పుడుకూడా జుట్టు రాలుతుంది . జుట్టు రాలడానికి రోజువారీ స్టైల్స్ కూడా కారణం ఎక్కువగా సెంపూలు వాడేవారికి జుట్టును ధువుకోవడం వంటివి మనం అందరూ అందంగా ఉండాలని అందంగా కనిపించాలని ప్రయత్నిస్తాము . అందం విషయం లో జుట్టు ముఖ్య మైన పాత్ర పోషిస్తుంది . మగా వారికీ అయినా ఆడవారికి ఐనా జుట్టుయంతో అందాన్నిఇస్తుంది మనం జుట్టు కొంచము రాలిన వంటనే కంగారు పడి ఆయిల్ మార్చుతాము లేదా షాంపూ మార్చుతాము . మరి ఎక్కువగా రాలితాయ్ డాక్టర్ దగ్గర కు వైల్తము .
కానీ మనం ఎవరు ఒకసారి ఆలోచించము దేని వలన జుట్టు ఊడుతుంది అని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒకసారి ఆలోచిధము మన జుట్టు రాలడానికి సహజంగా కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఇప్పుడు చుదము అవి 1 హార్మోన్ ఇన్ బాలన్స్ ,2 న్యూట్రిషన్ లోపం వలన ,3జెనిటిక్ ప్రాబ్లెమ్ వలన ,4మానసిక వత్తిడి వలన జుట్టు రాలడం అనేది జరుగుతుంది . ఇప్రోబ్లెం ఎక్కువగా మగవారిలో కనిపిస్తుంది . యందువలన అనగా మెగా వారి లో టెస్టా స్థిరన్ హార్మోన్ ఎక్కువగా విడథలా ఔతుంద్ అందువలన మగవారి ఎంట్రుకలు ఊడిన తరవాత మరల తిరిగ్గి రావు
పరిష్కార మార్గాలు ; 1 వారానికి రెండు లేదా మూడు సార్లు చల్లటి నీటి తో తలస్నామ్ చెయాలి . 2 తలస్తానం ఛైసాయ్ అరగంట ముందు ఉల్లి పాయ గుజ్జును రాసాన్నీ తలకు బాగా పట్టించాలి ఉల్లి పాయలో సల్ఫేర్ ఉంటుంది అందువలన పొలుసు పట్టదు జుట్టు రాలడం తగ్గుతుంది . విటమిన్ లోపం వలన వస్తాయ్ పుట్టగొడుగు లు మంచి ఆహారము , గుడ్డు ,క్యారెట్ , మొలకేతినా విత్తనాలు తినాడాం చాల మంచిది .

0 కామెంట్‌లు