అరటి ప్రయోజనాలు
అరటి పండు దీని ఇష్టపడని వారు ఉండరు అన్ని వయసులవారు అమితంగా ఇష్టపడి తింటారు అని విష్యం మన అందరికి తెలిసిందే ఇందులో అనేకరకము లు ఉన్నాయి -దేశవాళీ అరటిపండు చక్రకేళీ కర్పూర బొంతు ,కొమ్ముచక్రకేళీ ,మద్రాసు చక్రకేళీ,ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి . రకం తిన్న మానవాళికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి . మనిషి శరీరానికి రక్తం కావాలి న్నా ఈ ఆర్తిపాడును తీసుకోవాలి . ఇపుడు ఈ అరటిపండు కు హార్ట్ టెక్ ను తగ్గించే శక్తి ఉంది అని తాజా పరిశోధనలో వెల్లడినది మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరుకు ఎన్నో రకాల పండ్లును తీసుకుంటున్నాము కొన్నిపండ్లు ఆయా సీజన్లో మాత్రమే దొరుకుతాయి కానీ అన్ని సీజన్లు లో దొరికే ఈ పండు ఈ అరటిపండు ప్రతిపొందులోను చాల రకాలు ఉన్నాయి . అరటిపండు ఆరోగ్యం తోపాటు అందానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఆరోగ్య కరమైన చక్కెరలుతో పటు సహజసిద్ధమైన ఫైబర్లు కూడా ఉన్నాయి సాధారణ అనారోగ్య పరిస్థితులకు చక్కటి పరిస్కారం తో పాటు మంచి బలాన్ని అందిస్తాయి . అరటిపండ్లులో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది రక్తనాళాలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది మధుమేహం ఉన్నవాళ్లు కొన్ని రకాలు అరటిపండ్లు వ్వైదులు సలమేరకు తీసుకోవడం మంచిది . అరటిపండు తీసుకోవడం వలన శరీరంలో నీటి స్థాయి అనుకోని రీతుల్లో అదుపులోకి వస్తుంది .ప్రతిరోజూ రాత్రి అరటిపండు తినడం వలన మలబద్దకం వంటి తగ్గుతాయి . దీనితో పాటు అరటి లో ఉండే పెక్టిన్ అనే పదార్ధం ఆహారంను జీర్ణంచేయడంలో సహాయం చేస్తుంది అరటి పండులో ఎక్కువగా ఐరెన్ ఉండడం వలన రక్తహీనత సమస్యనుడి విముక్తి కలుగుతుంది . రక్తనాళాలు లో గ్లూకోస్ స్థాయి మీద సానుకూలప్రభావం చూపగలిగే బి 6అరటిపండ్లులో అధికంగా ఉంటుంది . అరటిపండ్లులు లో ఉండే బి విటమిన్లు కడుపు నొప్పి చాటి నొప్పి మానసిక సమస్యను నియంత్రిచడం లోను సహాయం చేస్తాయి శారీరక సమస్యలుతో పాటు అనేక మానసిక మైన సమస్యలు కు అరటి పండు చేసే సహాయం గురించి ప్రతేకంగా చెప్పుకోవాలి చవకైన ఈ పండ్లులో ఉండే పోషక నిల్వలుపైనా మెదడు మీద సానుకూల ప్రభావాన్ని చూపించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది ఐతే అరటి పండును మరి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు . అలాగే మలబద్దకం తో బాధపడేవారికి ఔషదాలు కంటే అరటి పండు మంచి ఔషధం అని చెప్పుకోవాలి . అరటిపండు ను భోజనానికి ముందుగా తీసుకోవాలి భోజనానికి తరవాత తీసుకుంటే ప్రతి కుల ఫలితాలు వస్తాyai
ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం శరీరం లో ని మినరల్స్ స్థాయిని సంతుల్యను పరచి ,శరీరాన్ని ఆరోగ్యంతో ఉంచుతుంది . ఐతే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఉదయానే తీసుకునే అల్పాహారం విషయంలో అశ్రద్దను కనపరుస్తున్నారు మనలో చాల మంది ఉదయమ అల్పాహారం నికి బదులు ఒకటి రెండు అరటి పండ్లుతో సరిపెడుతున్నారు . అలాగే ఉదయానే కాళీ కడుపు అరటి పండ్లు ను తీసుకుంటూ ఉంటారు . ఐతే ఖాళీ కడుపు తో అరటి పండ్లు ను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అరటి పండులో పొటాషియం మరియు మెగ్నీష్యం అధికంగా ఉంటుంది . ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు ను తినడం వలన ఇది శరీరంలో ని మినరల్స్ స్థాయి అసంతుల్యతను కలిచాలా మంచి గేస్తుంది . అందువల్ల ఉదయాన్నే -అరటిపండు తినడం మానేయడం చాల ఉత్తమం అరటిపండు అనేది చాల మంచి అల్పాహారం . ఏది గుండె ఆరోగ్యాన్ని పెంచడం తో పాటు ,అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది . అలసట ,మలబద్దకం,కడుపులో ఏర్పడే అల్సర్ వంటి సమస్యలు ను తగ్గించడం లో పాటు ,రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది ఐతే ఈ పోషక ప్రయోజనాలు అన్ని పొందాలంటే ,మీరు సరియిన సమయంలో నే అరటిపంకడుపులో డు ను తినడం మంచిది . ఖాళీ కడుపుతో తినడం వాళ్ళ కడుపులో ఆమ్లత్వమునకు దారి తీసి పేగు సమస్య లను తీవ్రతం చేసే అవకాశం ఉంది . ఖాళీ కడుపు తో అరటిపండు తినడం వల్ల మిలో ఉన్న చురుకు ధనాన్ని తగ్గించి నిద్రవ్యవస్థను అనుభూతిని కలిగిస్తుంది అరటిపండు ఎక్కువ మొత్తంలో చక్కెర నిల్వలు కలిగి ఉంటుంది . ఇది శరీరంలోని శక్తి ని పేరేపిస్తుంది . ఐతే ఖాళీ కడుపులో అరటిపండు తినడం వలన కొన్ని గంటలు వ్యవధిలోను పొందిన శక్తి క్రమంగా క్షిణించి పోతుంది . అందువల్ల అరటిపండు ను ఇతర అల్పాహారం కలిపి తీసుకుంటే చాల మంచిది
అరటిపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు ; అరటిపువ్వు ఆరోగ్యానికి చాల మంచిది అని చెబుతున్నారు అరటిపువ్వు అనేక రకాలైన అనారోగ్య సమస్య లను నివారిస్తుంది . ఇందులో ప్రోటీన్స్ పాటు పైబర్ ,క్యలిష్యం ,పాస్పేర్స్ ,ఐరెన్ ,కాపర్ ,పొటాషియం ,మెగ్నీస్యం తో పాటు విటమిన్ ఇ లభిస్తుంది . అరటిపువ్వు శరీరంలో రోగ కారక బాక్టీరియా అభిరుద్ది నిరోధిస్తుంది . ఇందులోని యాంటీ ఇంప్లీమెంట్రీ లక్షణాలు మలేరియా వంటి పరాన్న జియువులు పెరుగుదల ను నివారించడానికి ఉపయోగపడుతుంది అరటిపువ్వు రక్తంలోని చక్కర శాతాన్ని తగ్గించే గుణాలు కలిగి ఉంది . ఇది శరీరంలో ని ఎర్రరక్త కణాల రుద్దికి తోడ్పడుతుంది అంతేకాకుండా రక్త హీనత సమస్యలు ను దూరం చేస్తుంది . అరటిపువ్వు యాంటీ ఆక్షిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంది .ఇది క్యాన్సర్ మరియు అకాల వృద్దాప్యం వంటి సమస్యలు ను తగ్గిస్తుంది . ఇందులో ఉండే పైబర్ మమలబద్దకాన్ని దూరం చేస్తుంది ఇందులో ఉండే మెగ్నీస్యం ఒత్తిడి మరియు ఆందోళను తగ్గిస్తుంది . అంతేకాకుండా రుతు సమస్యలు మరియు ఆ సమయంలో కలిగే అధిక రక్తస్రావంపైబర్ ఆహార జీర్ణవాహిక సమస్యలను తగ్గిస్తుంది ఇది గర్బస్య్ర సమస్యలను నివారిస్తుంది ఇందులో ఉండే కరగని జిగురులాంటి పైబెర్ ఆహార జీర్ణ వాహిక సమస్యలును తగ్గించి . తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యే చేస్తూ ఆహారంలో పోషకాలు పూర్తిగా శోషణ జరిగేలా చేస్తుంది. ఇది మెదడుకు రక్తాన్ని చేరవేసే నరాలో ఉండే సమస్యను తగ్గిస్తుంది . ఇందులో ఉండే యాంటీ ఆక్షిడెంట్లు మెదడు మరియు గుండెకు సంభందించిన జబ్బులను తగ్గిస్తాయి అరటిపువ్వు ఆహారం లో తీసుకోవడం వాళ్ళ తల్లులలో పల ఉత్పత్తిని పెంచుతుంది . అంతేకాకుండా అరటిపువ్వు మహిళలో వచ్చే గర్భస్రాయ వ్యాధులు తగ్గించడం లో కీలక పాత్రపోషిస్తుంది అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్లు ను తొలిగిస్తుంది . కిడ్నీలు పనితీరును మెరుగు పరుస్తుంది అధికరక్తపోటు సమస్యను నివారిస్తుంది . అందువల్ల అరటిపువ్వు ఆహారంలో తీసుకుందాం ఆరోగ్యంతో జీవిద్దాం

0 కామెంట్‌లు