రాగి జావా లో క్యాల్షియం ,ఐరన్ ,నియాసిన్ , థయామిన్ ,రిబోప్లైవిన్ మన కండరాలను పటిష్టం ఛైస్తాయి. ఈతరం యువతకు తేయాలియని ఆహారపదార్థం లో ఇది ఒకటి రగులును చిరుధాన్యాలుగా ఛైప్తరు వీటిని ఎక్కువగా రాయలసీమ కర్ణాటక ప్రాంతాలు వాళ్ళు ఎక్కువగా ఆహారపదార్థాంగా తీసుకుంటారు రాగిసంకటిగా రాగి ముద్దగా ను తీసుకుంటారు .రాగులు చాల బలవర్ధకమైన ఆహారం తక్కువ కొవ్వు శాతం కలిగి ఎక్కువ మొత్తంలో శరీరానికి శక్తి ని అందిస్తుంది . రాగులలో కాలిష్యం ,ఐరెన్ ,ఫైబర్ మరియు ప్రోటీన్ ,మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి వయసు ఫై బడిన వారిలో ఎముకలు పెళుసుగా మరి బలహీన పడతాయి . ఇది ఎముకులో బలోపేతం చేస్తుంది రాగి ఎముకలు పటుత్వానికి కావలిసిన ధాతువులు నిర్మాణానికి దోహద పడుతుంది . షుగర్ వ్యాధితో బాధపడేవారికి రాగి తో చేసిన పానీయం చాల మేలును చేస్తుంది . ఇది రక్తం లోని షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది . రాగి లో యాంటీ ఆక్షిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి వారు పిబద్ధం వలన వచ్చే లక్షణాలు తగ్గించి వయసు తక్కువ కాన పడేలాగా చేస్తుంది మరియు రుద్దాప్య సమస్యలును దూరం చేస్తుంది ప్రస్తుత రోజులలో చాలామంది లో ఆరోగ్యము గురించి కాస్త శ్రద్ద పెరిగింది అని ఛైప్పుకోవాలి . ప్రతి వక్కరు తక్కువ బరుతో స్మార్టుగా ఉండాలని కోరుకుంటున్నారు . బరువు తగ్గించడం తో పటు శరీరానికి మంచిపోషకాలును అందినచ్చడం లో రాగులు చాల ప్రత్యేకమైనవి . రాగి జవాను రోజువారీ ఆహారంగా తీసుకోవడం వలన అధిక బరువు ,శరీరంలో కొవ్వు పేరుకు పోవడం స్థూలకాయం వంటి సమస్యలకు చాల సులభంగా చెక్ పెట్టవచ్చు
రోజుకు రెండు పూట్ల రాగిజావను తీసుకోవడం అలవాటు ఛైసుకోవాలి రాగులు జీర్ణం అవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది యందువలన అంటే రాగులు బలమైన ఫుడ్ అందువలన తొందరగా ఆకలి వేయదు . అలాగే తీసుకునే ఆహారం పై కూడా దీని ప్రభావం పడి తక్కువ పరిమాణం లో ఆహారాన్ని తీసుకుంటాము తద్వారా శరీరంలో అధిక కొవ్వు ఛైరాయ్ అవకాశం తక్కువగా ఉంటుంది . రక్త హీనత సమస్య తో బాధపడే వారికీ రాగులు మంచి మేలును చేస్తాయి రంగులో ఐరెన్ శాతం సమృద్ధిగా ఉంటుంది . అందువల్ల రోజు రాగి జవాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . రాగి జావా ను తీసుకోవడం ద్వారా కడుపు నిండి నాట్లు కనిపిస్తుంది త్వరగా ఆకలి అనిపించదు ,అందువల్ల బరువు తగ్గాలి అనుకునేవారు అనుకునేవారు రాగితో చేసిన ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు . అంతే కాకుండా అధిక రక్త పోటును సమస్యను నివారిస్తుంది ,రాగులు క్రమం తప్పకుండ తీసుకోవడం ద్వారా పోషకాహారాన్ని లోపాన్ని తగ్గించుకోవచ్చు ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి . అంత్యకాకుండా రగులో ఉండే అమైనోఆమ్లాలు శరీరంలో ఏర్పడ్డ కొవ్వను కరిగించే హార్మోన్లు ఉత్పత్తి చేయడం లో సహాయం పడుతుంది . ఈ హార్మోన్లు శరీరంలో కొవ్వును కరిగించి . అధిక బరును సులభంగా తగ్గిస్తాయి . అలాగే రగులో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు పాలీఫినాల్ చెక్కర వ్యాధి ని అదుపులో ఉంచుతాయి . రగులో జీర్ణక్రియ ను ఆలశ్యం చేస్తుంది దానితో రక్తంలో ని షుగర్ లెవెల్స్ ను అమాంతంగా పెరగనివ్వకుండా చేస్తుంది . దానితో చైక్కర వ్యాధి ని త్రీవ్రత తగ్గించుకోవచ్చు అలాగె రాగులు రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెన్చుతాయి . రగులో అధికంగా ఉండే కాలుష్యం ఎముకులును బలోపెతం ఛైస్తుంది అధిక రక్తపోటు ససమస్యను తగ్గిస్తుంది . రగులో ఉండే పోషకాలుప్రోటీన్లు ఉండడం వలన ఆందోళనలు వంటి సమస్యను తగ్గిస్తాయి . రంగులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది అందువలన జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది . రాగులు క్యాల్షియం కజనగా చెప్పావచు రాగి జావను మజ్జిగలో కలిపి తీసుకుంటారు . రాగులు ఎక్కువగా శ్రామికులు , క్రీడాకారులకు ఎక్కువ బాగా ఉపయోగ పడుతుంది . రాగులతో పిండి తో చేసిన పదార్దాలు తిన్నట్టు ఐతే వారికీ నూతన శక్తి లభిస్తుంది . కాలేయం లోని అదనపు కొవ్వును తొలిగించడానికి ద్వారా కొలిస్ట్రాలు స్థాయి తక్కువ చేయడానికి సహాయపడుతుంది రక్త హీనత తగ్గిస్తుంది . రాగులు అంబలి శరీరానికి చాల బలాన్ని ఇస్తుంది పోషకాలు అంబలి ద్వారా అందుతాయి . రాగులకు చలువ చేసే లక్షణాలు కలిగి ఉంటాయి అందువల్ల వేడిని వెంటనే తగ్గించుకోవచ్చు . ప్రతి రోజు తీసుకునే అల్పాహారం కు బదులుగా రాగి అంబాలిని తీసుకున్నట్టు ఐతే శరీరం దృఢత్వం గ మారుతుంది బీపీ సుగర్లు నియంత్రణలోకి వస్తాయి పురుషులోని వీర్య కాణాలు సంఖ్య బాగా పెరుగుతుంది . మెదడు చురుగ్గా ఉంటది . 28 రోజులు నిండిన పిల్లకు రాగిజావను పెడుతుంటారు . రాగిజావలో పోషకాలు అందడం వలన ఆరోగ్యం గా ఉంటారు. ఇక రాగికి చలువ చేసే లక్షణం ఉండటం తో రాగితో ఏ పదార్ధం చేసిన మంచిదే


0 కామెంట్‌లు