Advertisement

Main Ad

Mushrooms benifits

 పుట్టగొడుగులు                                                                                                                                                                                                                    ఇవి చాలామందికి తేయాలియని ఆహారపదార్ధం పుట్టగొడుగులు . ఇవి  మంచి పోష్టికాహారం . ఇవితక్కువ క్యాలరీలు మరియు ఎక్కువ మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది ఇతర కూరగాయలు నుండి పొందలేని పోషకాలను వీటి నుండి లభిస్తాయి ఐతే వీటి ప్రాముఖ్యం తెలియక చాల మంది అపోహ పడుతుంటారు  ఎక్కువగా ఎర్రటి నేలలోను పుట్టల మీద ఇవి వర్షాకాలం లో ఎక్కువగా పెరుగుతాయి ఇవి శాకాహారంలో నే పోష్టికాహారన్గా పిలవబడుతుంది ఈ మద్యకాలం లో పుట్టగొడుగులు ప్రాచుర్యం పొందుతున్నాయి ఆరోగ్యము విషయం లో డైట్  విషయం లో పుట్టగొడుగులు చక్కటి పాత్ర పోషిస్తాయి  అందువల్ల పుట్టగొడుగులు ఈ మద్య కాలంలో మంచి గిరాకీ పెరిగింది . 
                                     
అందువల్ల పుట్టగొడుగులు కృత్రిమంగా ఫ్రామ్ లో పెన్చుతున్నారు కానీ నేచురల్గా దొరికే పుట్టగొడుగులు ఎక్కువ రుచిగాను ఎక్కువ పోషకాలుతోను  కలిగి ఉంటాయి . ఇవి సన్నగా ఉంటాయి కృత్రిమంగా పెన్చయ్ పుట్టగొడుగులు లావుగా పొట్టిగా ఉంటాయి నేచురల్గా దొరికే పుట్టగొడుగులు విలేజెస్ అటవీ ప్రాంతాలు దొరుకుతాయి ఇవి సంవత్సరం లో నేల రోజులు మాత్రమే దొరుకుతాయి కానీ శక్తి వంతమైయినా ఆహారంగా డాక్టర్లు ఛైపుతున్నారు . కర్రలు పేడ్లు పుట్టినవి తెల్లగా ఉంటె అంత దోషకారం కావు కాబట్టి వాటిని కూడా తినొచ్చు ఇతర రకాలు ఐనా జిగురు గ ఉంది అత్యంత శీతల కరమైన కఫాన్ని రుద్దిచేయడమేకాకుండా వాంతులు విరేచనాలు జ్వరాలు వంటి సమస్యను కాపాడతాయి పుట్టగొడుగులు డైట్  లో చేర్చుకుంటే మంచి ఫలితాన్నిపొందవచ్చు                                ఆరోగ్యప్రయోజనాలు  ;  పుట్టగొడుగులులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది శరీరంలోని కొవ్వును తగ్గించు కోవడానికి పుట్టగొడుగులు చక్కగా పనిచేస్తాయి  మంచి పోష్టికాహారం తక్కువ కేలరీలు మరియు ఎక్కువ మొత్తంలో పోషకాలు కలిగి ఉంటాయి ఇతర కూరగాయలు నుండి పొందలేయని పోషకాలుని పుట్టగొడుగులో లభిస్తాయి . ఇందులో విటమిన్ సి ,డి ,ఈ ,b 6, తో పాటు ప్రోటీన్స్ కాపర్ ,పాస్పరస్ ,పొటాషియం ఐరన్ మరియు సమరుద్దీగా ఫైబర్ లభిస్తుంది . ముక్యంగా   గుండే పోటు , అధిక రక్త పోటును తగ్గించడానికి ఉపయోగపడతాయి  మధుమేహం అధిక బరుతో పాటు అనేక అనార్యోగాయం సమసయలును దూరం ఛైస్తుంది .ఈ పుట్ట గొడుగులు తెలుపు ,నలుపు ,గోధుమ వర్ణం లలో రకరకాలుగా ఉంటాయి ఆయూరవేద భావాప్రకాష్  సంహితలో పరిశుభ్రమైన ప్రదేశాలలో పెరిగినవి తెల్లరంగులో ఉన్నవి తినటానికి యోగ్యమని ఆరోగ్య నిపుణులు చూచిస్తునారు  .  పొట్టగొడుగులు మన శరీరరక్తంలో కలిసిపోయిన కొవ్వను కరిగించి . రక్తాన్ని శుద్ధి చేయటం లో కీలక పాత్రపోషిస్తుంది . అంతేకాకుండా శరీరంలో అవసరమైన కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది . ఇందులో కాపర్ పుష్కలంగా ఉంటుంది ఇవి యర్రా రక్త కానాల రుద్దికి తోడ్పడుతుంది శరీర భాగాలకు అవసరమైన ఆక్షిజన్ సరఫరా అందిచడం లో పుట్టగొడుగులు అమోఘంగా పని ఛైస్తాయి . పుట్టగొడుగులో పొటాషియం సమరుద్దీగా ఉంటుంది . ఇవి గుండే కొట్టుకోవడాన్ని సాధారణ స్థాయిలో ఉంచుతుంది అధిక రక్త పోటు సమసయ్లును తగ్గిస్తుంది . పుట్టగొడుగులు లభించే పాలిసాకరైడ్లు  అధికభరూ యూ  ను ఛైక్కు పెడుతుంది ఆంతాయికాకుండా ఇవి వేయడం తగ్గించి . తక్కువ ఆహారాన్ని తీసుకునేలా ఛైస్తుంది . పుట్టగొడుగులో నేచురల్ ఇన్సులిన్ మరియు యంజమ్స్ ఉన్నాయి  ఇవి మనం తీసుకునే ఆహారం నుండి షుగర్ను విడగొడుతుంది . షుగర్ లెవెల్స్ ను పెరగనివ్వదు ఆంతాయికాకుండా రక్తం లో షుగర్ లెవడి ల్స్ కూడా తగ్గిస్తుంది . పుట్టగొడుగులు ఉండే సైలీనియం శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెన్చుతుంది సాదరంగా వచ్చాయి జలుబు మరియు జ్వరాలను  నివారిస్తుంది . శరీరాన్ని అనేక జబ్బులు నుండి కాపాడుతుంది . గర్భిణీ స్త్రీలకు కావలిసిన పోలిసిక్ యాసిడ్ ను పుట్టగొడుగులను కలిగిఉన్నాయి ఇందులో లభించే పోషకాలు చర్మాన్ని మరియు కంటి చూపును మేరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థ  నడి వ్యవస్థ   మేరుగుపరుస్తుంది. .                 పుట్టగొడుగులో విటమిన్ డి ,అధికంగా ఉండడం వలన ఇవి ఎముకల దంత పుష్టి కి సహకరిస్తాయి మాములుగా ఆహారం లో విటమిన్ డి కనిపించదు . పుట్టగొడుగులు అల్ట్రావైలెట్ కు ఎక్సపోజ్ అవడం వలన విటమిన్ డి బాగా తయారు అవుతుంది మాములుగా సూర్య కిరణాలూ తాకిడి వలన శరీరానికి విటమిన్ డి అందుతుంది ఐతే ఎలా అందడం వలన మనుషులకు కొద్దిగా నష్టం కలుగుతుంది . పుట్టగొడుగులో మొక్కలు జంతువులూ కు సంభందించిన లక్షణాలు రెండు కనిపిస్తాయి. జంతువుల మాదిరిగా పుట్టగొడుగుల ఫోటో సింథసిస్ కి అనువైన వి కాదు భూమి నుండి గ్రహించిన పోషకాలు కలిగీ ఉంటాయి కావున మొక్కలోని లక్షణాలు కలిగి ఉంటాయి మాంసంకృతులు లభిస్తాయి పుట్టగొడుగులు శరీర సౌష్టవానికి కంద పుష్టికి దోహద పడతాయి . పుట్టగొడుగులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాలకు ఉత్పత్తికి తోడ్పడి మెదడుకు ,కండరాలకు ఆక్సిజన్ అందిస్తుంది అందువల్ల అవి బాగా పని చేస్తాయి ఇంకా గుండె ఉపిరితిత్తులను ఆరోగ్యాంగా ఉంచడానికి సమర్ధవంతగా పనిచేస్తాయి                                                                                                                                                        

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు