ఆరోగ్య కరమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చాయ్ గుడ్లు పాలు ఆకుకూరలు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అసలు ఆరోగ్యకరమైన ఆహారము అని మనము వీటిన అంటాము . ఆరోగ్యకరం ఐనా ఆహారంగా చెప్పాలంటే దానికి ఉండవలిసిన లక్షణాలు తెలుసుకుందామ . పోషకాలు ఎక్కువగా ఉండాలి క్యాలరీస్ తక్కువగా ఉండాలి . అధికమొత్తంలో ప్రోటీన్ ఉండాలి . ఫ్యాట్ తక్కువగా ఉండాలి (సైటురేటెడ్ ఫ్యాట్ కాలిస్ట్రాలు తక్కువగా ఉండాలి
. సూక్ష్మ పో షకాలు విటమిన్స్ ,మినరల్స్ అధికస్థాయిలో ఉండాలి . పీచుపధారం ఉండాలి సులభముగ జీర్ణమవాలి . అధిక మొత్తంలో యాంటీ ఆక్షిడెంట్లు ఉండాలి మనం పైన ఛైప్పుకున్నాం ఆహారపదార్డ్గాలు లో అన్నిటికి ఈలక్షణాలు ఉన్నాయా లేదో తేయలుసుకుందాం. ముందుగా మనం గుడ్డు పాలు గురించి తెలుసుకుందాం గుడ్డు , పాలు : ఈటిలో ప్రోటీన్స్ క్యాలీషియమ్ పుష్కలంగా ఉంటాయి . ఒక పెద్ధ సైజు గుడ్డులో సుమారు 7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది . పౌ లీటరు పాలలో 9గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది వీటితో పాటు విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఎదిగే పిల్లలకు బాడీబిల్డింగ్ ఛైసైవాళ్ళకి జిమ్ ఛైసాయ్ వాళ్ళకి ప్రాగ్న్సెస్ వచ్చిన వాళ్ళకి బలహీనగా ఉన్నవాళ్ళకి శారీరక శ్రమ ఛైసాయ్ వాళ్ళకి అవసరమైన ప్రోటీన్స్ అందిచడంలో సండేహం లేదు అయితే గుడ్డులో 5 నుండి 6 %ఫ్యాట్ ఉంటుంది హోల్ మిల్క్ లో ఫ్యాట్ అధికంగా ఉంటుంది కాలిస్ట్రాలుఉంటుంది అంతే కాకుండా మన ఇమ్యూనిటీని భుష్టుప్ చేసె విటమిన్ సి ,గుడ్డులో పాలలో ఉండదు యాంటీఆక్సిడెంట్ తక్కువగా ఉంటాయి ఇక పండ్లు కూరగాయలు ఆకుకూరలు లో వీటిలో విటమిన్స్ మినరల్స్ అధికశాతం ఉంటాయి ప్రోటీన్లు క్రొవ్వులు తగిన స్థాయిలో ఉండవు కాబట్టి పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారము ఐనప్పటికీ సమతులమైన సంపూర్ణమైన ఆహారం కాదు. తగిన మొత్తంలో క్యాలరీలుమంచి ప్రోటీన్లు పీచుపదార్థం అలాగే అధిక మొత్తంలో యాంటిఆక్షిడెంట్లు అతితక్కువ ఫ్యాట్ కలిగిన ఆహారపదార్థం మొలకలు వీటినే ప్రౌడ్స్ అని కూడా అంటారు మొలకలు( ప్రౌడ్స్)
ప్రౌడ్స్ అనగానే మనలో చాల మంది ఎలా ఆలోచిస్తున్నాము అంటే పచ్చిమొలకలో మొలకలు తింటే అరగవు గ్యాస్ వస్తుంది కడుపు ఉబ్బరిస్తుంది అని వాటి జోలికిపోరు మరికొంతమంది రుచి లేని ఆహారాన్ని ఎం తిసుకుంటాము అని అన్నిరకాల ఫుడ్స్ ని సమపాళ్లలో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు ఐతే మామూలు ఫుడ్స్ లో లేనిది మొలకలో ఏమి ఉన్నది తెలుసుకుందాం . మొలకలు గింజలు నుండి వస్తాయి అంటే పెసలు, శనగలు ,మొదలైనవి అంటాయి గింజలు ను మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నాము మళ్ళి మొలకలుగా మార్చడం ధెనికి అని చాల మందికి సందేహం రావచ్చు . గింజలు మొలకలుగా మారే టప్పుడు అనేక మార్పులు సంభవిస్తాయి . గింజల్ని పచ్చిగా తింటే వాటిలో ఉండే ఫైటికేసిడ్స్ ఆ గింజలో ఉండే పోషకాలు మనశరీరం అబ్సెర్ ఛైసుకోకుండా ఛైస్తుంది కానీ గింజలు మొలకెత్తిస్తే ఆఫైటిక్ యాసిడ్స్ స్థాయి బాగా తగ్గుతాయి అలాగే గింజలో ఉండే ప్రోటీన్స్ కంటే మొలకలో ఎక్కువగా ఉంటాయి అలాగే గింజలో ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం మొలకలో ఇతర ఉపయోగకరంగా మారిపోతాయి మొలకలో అత్యధిక స్థాయిలో ఎంజమ్స్ ఉంటాయి . ఏంజ్యమ్స్ జీర్ణక్రియ యాగవంతం ఛైస్తుంది . గింజలు ప్రౌడ్స్ గా మారినప్పుడు అందులోని గ్లూకోఫినాల్ సుమారు 100%పెరుగుతుంది ఈ ఎంజోమ్ క్యాన్సర్ కారకాలుని నియంత్రించి శరీరాన్ని రక్షిస్తుంది.
![]() |
అలాగే ఈ క్లోరోఫిల్ స్థాయిని పెంచి మనశరీరాన్ని డిటాక్స్ఫీ చయడంలో సహాయపడుతుంది ప్రౌడ్స్ లో విటమిన్ సి ,అత్యధిక స్థాయిలో ఉంటుంది ఇది మన వ్యాధినిరోధక శక్తిని బూస్టుప్ చేసే నెంబర్ 1 విటమిన్ . గింజలో ఉండే ప్రోటీన్ మొలకెత్తి నప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడు, ఏ, ప్రోటీన్ మనకు సులుగా జీర్ణమౌతుంది మొలకలో పుష్కలంగా ఉండే డైటరీఫైబర్ వలన ఊబకాయం ఉన్నవాళ్లు బరువు తగ్గడం తోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది మొలకలో ఐరన్ ,కాపర్ అధికంగా ఉండడం వలన రక్తప్రసరణ పూర్తి స్థాయి లో జరిగి సన్నని రక్థకేశనాళికలో కూడా బాగా ప్రసరిస్తుంది దీనివలన బలమైన జుట్టు ,ప్రకాశవంతమైన చర్మం కనిపిస్తుంది . మొలకలు లు కంటికి రెండు విధాలుగా మేలు చేస్తాయి మొలకలోని ఎ , కంటి పనితీరును మెరుగు పరుస్తుంది . మొలకలోని యాన్తి ఆక్షిడెంట్లు కంటిలోని సునిశిత భాగాలకు ఫ్రీరాడికల్ భాగాలు డేమేజ్ చే యాకుండా కాపాడతాయి అని అనేక పరిశోధనలో తేలింది . కానీ ప్రస్తుతం మనం తినే ఆహారం 70%ఆల్కలీన్ 30%ఎసిడిక్ ఆహారం ఉంటె జబ్బులు రావు అని అనేక పరిశోధనలో తేలింది . కానీ ప్రస్తుతం మనం తినే ఆహారం లో 70నుండి 90%ఎసిడిక్ ఫుడ్ తింటున్నాము జబ్బులు బారిన పడుతున్నాము మొలకలు మంచి అల్కిల్నే ఫుడ్ ఇది శరీరంలో ఎసిడిటీ ని తగ్గించి జబ్బులు రాకుండా చేస్తుంది . ప్రౌడ్స్ యవ్వనాన్ని ఇస్తుంది .జుట్టు మెరిసిపోకుండా చే స్తుంది ఇలా మొలకలు కాన్సర్ ను రాకుండా నియంత్రిస్తుందిడైయబిటీస్ బాగా తగ్గుతుంది మొలకలో ఉండే పోషకాలు విటమిన్స్ ప్రోటీన్స్ వివిధరకాల కూరగాయల్లో ఉండవచ్చు . కానీ అన్ని పోషకాలు ఒకే దానిలో ఉండి చాల చవకగా దొరికే ఆహారం మొలకలు . ఏ గింజలను మొలకలుగా తీసుకోవాలి అనితెలుసుకుంద పెసలు ,సెనగలు ,ఉలవలు , గోధుమలు ,బోబర్లు , ఆల్ఫా ఆల్ఫా ,బ్రకోలి ,ములంగి ,సోయాబీన్ ,ఆవాలు ,గ్రీన్లెంటెన్స్, సన్ఫ్లవర్ , మొదలైనవి.


0 కామెంట్‌లు