Strees solution 2021 స్ట్రెస్ స్ట్రెస్ సొల్యూషన్ మానసిక వత్తిడి టెన్షన్ అన్ని మానవ జీవితాన్ని అతలాకుతలాన్ని చేస్తున్నాయి అసలు ఈ వత్తిడి అంటే ఏమిటి దీనికి కారణాలు ఏమిటి ఎలా తగ్గించుకోవాలి అని పూర్తీ అవగహన తో నాకు తెలిసినటువంటి పరిజ్ఙానం తో మీకు చెప్తున్నాను మొదట ఈ స్ట్రెస్ అంటే ఏమిటి అంటే ఏమిటి తెలుసుకుందాం స్ట్రెస్ అంటే ఏమిటి ;ప్రపంచం లో ని అత్యంత గాడ్జెట్ కలిగిన యంత్రము ఏది ఐనా ఉంది అని చుస్తే అది మనిషి మాత్రమే మరి ఎంత తెలివైన మానవ యంత్రాన్ని ఎలా వుపయోగించాలో తెలుసా . మనము ఒక కొత్త పోన్ కొంటె దానిని ఎలా ఉపయోగించాలో దాన్ని యూసర్ మానుల్ చూసి తెలుసుకుంటాము ఆతరవాత దానిని వాడటం మొదలు పెడతాము . అలంటి మనిషి యంత్రాన్ని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోకుండా వుపయోగించుకుంటున్నాము అందుకే అసలు సమస్య మొదలు అవుతుంది మనకి ఎం చేయాలి అనేది ప్రశ్నకాదు నచ్చినవి 100 ఉంటాయి కానీ ఎలా చేయాలి ఎలా విజయం పొందాలి అనేది ప్రశ్న మనకి ఎన్నో భావాలూ ఎన్నో ఎమోషనలు ఉంటాయి వాటిని ఎలా బ్యాలన్స్ చేయాలో తెలుసుకోవ లేకపోవటం ఇంకో ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం తెలియక మనం అనుభవించే దానిని స్ట్రెస్ అంటారు మన ఈ మానవ శరీరం మనసు శరీరం రెండు భాగాలుగా ఉంటుంది ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి మనం వత్తిడికిగురి ఐనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రేలసే ఐయీ ఈ రెండిటిని ప్రభావితం చేస్తాయి మనం నెగిటివ్ థింకింగ్ తో ఉంటె ఈ రెండు మనకి వ్యతిరేకంగా రకంగా పనిచేస్తాయి . అదే మనం పాజిటివ్ తికింగ్ తో ఉంటె మనకి అనుకూలంగా పనిచేస్తాయి సంతోషంగా ఉంటె ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి ఒత్తిడి కి లోను అవితే అనారోగ్యాన్ని ఇస్తాయి మన హుమన్ అద్భుత మేనువల్ ఇదే. స్ట్రెస్ ఉంటె ఇలా రియాక్ట్ అవుతాయో తెలుసుకుందాం ,నిద్ర పట్టదు జీర్ణక్రియ సరిగ్గా ఉండదు గ్యాస్ ప్రాబ్లెమ్ ఉంటుంది మైండ్ ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ లో ఉంటుంది ఉంటుంది నీరసం ఎక్కువగా ఉంటుంది బ్రేటింగ్ తక్కువగా ఉంటుంది మత్తుపానీయాలుకు అలవాటు పడతారు ఇలా ఒత్తిడి మనశరీరం మన మనసు రెండు మనకి వెతిరేకంగా పని చేస్తాయి . మరి ఈ వత్తిడి ఎలా తగ్గించుకోవాలి మన శరీరాన్ని మనసును ఎలా మిత్రులుగా మార్చుకోవాలి సంతోషాన్ని ఎలా పంచుకోవాలి మనకోసం మనం ఏంచేయాలి ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంకొక క్రొత్త టాపిక్ తీసుకుని వచ్చాను అది ఏమిటి అంటే మనం రోజు పని చేస్తూఉంటాము పని చేసిన తరవాత మనం అలిసిపోతాము విశ్రాంతి తీసుకుంటాము అప్పుడు అలసట తగ్గుతుంది . కానీ రోజు జాబ్స్ కి వెళ్లై వాళ్ళకు వత్తిడి ఎక్కుగా ఉంటుంది దీని strees అంటాము . స్ట్రెస్ రెండురకాలుగా ఉంటుంది ఒకటి healthy stress , unhealthy stress ఏవి రెండు రకాలుగా ఉంటాయి . healthy stress ఇది ఎక్కువగా శరీరాన్ని, బ్రెయిన్ బాగా మెరుగు పరుస్తుందీ ఉదాహరణకు ;రుబిస్కో ఆడుతున్నప్పుడు ,లేదా జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు చెస్ ఆడుతున్నప్పుడు మన బ్రెయిన్ healthy స్ట్రెస్ కలుగుతుంది ఇదీ ఆరోగ్యానికి మంచిది ఇక unhealthy దీని హుంఫులే స్ట్రెస్ అని కూడా అంటారు ఈ స్ట్రెస్ మన బ్రెయిన్ కి తగినంత నిద్ర లేనప్పుడు ,మన బ్రెయిన్ తగినంత ప్రశాంతత లేనప్పుడు కల్గుతుంది .ఈ స్ట్రెస్ వలన కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అలాగే హాని కూడా చేస్తుంది ,ఈ స్ట్రెస్ వలన బీపీ గుండె కి సంభందించిన సమస్యలు వస్తాయి. ఈ స్ట్రెస్ ఎక్కువగా రెగ్గులర్ గా జాబ్ చేస్తున్నవాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది కొంత మంది ఈ స్ట్రెస్ హాండెల్ చేస్తారు మరికొంత మంది ఈ స్ట్రెస్ హాండెల్ చేయలేక డిప్రషన్ లో వెళ్తున్నారు స్ట్రెస్ ప్రతి వక్కరు లైఫ్ ఉంటుంది ఒక్కరికి ఒక్క ఒక్క స్టేజ్ లో స్ట్రెస్ కల్గుతుంది . ఇప్పుడు స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం .
ఎనఫ్ స్లీప్ ;మన శరీరం రోజుoతా పని చేసి రాత్రి సమయాలలో మన శరీరం డియాక్టీవిషన్ అవుతుంది . రాత్రి పడుకొని ఉదయానే లేవగానే మనం ఫ్రెష్ గ ఎనర్జిటిక్ ఉంటాము . మనం పడుకున్నప్పుడు మన శరీరం రీఛార్జ్ అవుతుంది . కానీ మనకున్న బిజీ లైఫ్ లో నిద్రకు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు దాని వలన మానసికంగా వీక్ గా ఉండడం జరుగుతుంది డిప్రెషన్ కు లోనవడం జరుగుతుంది . ఈ స్ట్రెస్ ఎక్కువగా ఐటీ జాబ్ చేసే వాళ్లకు టార్గెట్ మీద పని చేసే వాళ్లకు ఎక్కువగా స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎక్కువైతయ్ తలనొప్పి అనేకం వస్తాయి బీపీ .
ఈ స్ట్రెస్ లేకుండా కొన్ని టిప్స్ ; స్ట్రెస్ తాగాలంటే ఎక్కువగా ప్రశాంతగా ఉండడానికి ప్రయత్నించాలి . 8 లేదా 7 గంటలు పాటు నిద్రించాలి అప్పుడు ప్రెష్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు . ప్రతిరోజూ కామెడీ సీన్స్ ను లేదా లాఫింగ్ క్లాస్ కి గాని వేల్తాయ్ ట్రేస్ కంట్రోల్ల్ లో ఉంటుంది
యోగ చేయడం ద్వారా స్ట్రెస్ ను తగ్గించవచ్చు మెడిటేషన్ చేయడం ద్వారా ట్రేస్ ను తగ్గించు కోవచ్చు . స్నేహితులు తో టైం స్పెండ్ చేయడం ద్వారా స్ట్రెస్ అనేది తగ్గుతుంది


0 కామెంట్‌లు