దానిమ్మఫలం ఏక్ ఫల్ ..సౌ భీ మరియా ... దానిమ్మ పండుకు హిందీలో ఉన్న సామెత .. అంటే అనేక రోగాలకు దానిమ్మ ఒక సమాధానం అన్నమాట రుచి కి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం . ఇది పండు కన్నా ఔషధ రూపంలో ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది . అనేక కారణాలు వాళ్ళ వచ్చే శారీరక రుగ్మతలు నుండి దానిమ్మ మనల్ని కాపాడుతుంది . గుండెకు బలాన్ని ఇచ్చే పండుగా ప్రాచీన గ్రంధాలలో పేర్కొన్నాయి . దీనిలో విటమిన్ సి ,సిట్రిక్ యాసిడ్ ,పొటాషియం ,పైబర్ మరియు కాన్సర్ వ్యాధి ని నిరోధించే యాసిడ్స్ ఉన్నాయి . దానిమ్మ గింజలు ,దానిమ్మ గింజలు రసం గుండెకు మంచిది టానిక్ లాంటిది . గుండె వ్యాధులు నివారణకు దానిమ్మ చాల మంచిది అని రుజుయింది . దానిమ్మలో ని యాంటీ ఆక్షిడెంట్లు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు గోడలపై కొవ్వు పేరుకుపోవడని అడ్డుకుంటాయి . ఇది గుండెకు మాత్రమే కాకుండా కాలేయం ,మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ఉపయోగపడుతుంది . బీ.పి . పేషంట్లకు దానిమ్మ ఒక వరం . దానిమ్మ శరీరంలోని సహజసిద్ధమైన రోగ నిరోధకశక్తిని పెంచుతుంది . దానిమ్మను తరచూ తీసుకోవడం వల్ల రక్త నాళాలు సుబ్రపడి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది . రక్తపోటు కంట్రోల్ గ
దానిమ్మ పండుపై తొక్కను దంచి ,నీటిలో వేసి వేడి చేసి కషాయంగా చేసుకొని దానిలో తేనే కలిపి తీసుకోవడం ద్వారా అసిడిటీను నివారించవచ్చు అల్సర్లు పోవడానికి దానిమ్మ రసానికి మించినది లేదు . దానిమ్మ లో యాంటీ -ఆక్షిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి . దీనిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు బయటకు పంపవచ్చు ,కాన్సర్ కారకమైన టూనార్లు పెరుగుదల అడ్డుకుంటుంది . శరీరంలోని కొలిస్ట్రాలు నియంత్రస్తుంది . దీని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలిస్ట్రాలు ను తగ్గించును శరీరానికి మంచిని శరీరానికి మంచిని చేసే గుడ్ కొలిస్ట్రాలు ను పెరిగే విధంగా దోహదపడుతుంది . మూత్ర సంభందిత వ్యాధులు నివారణకు దానిమ్మ పెట్టింది పేరు . శరీరంలోని యూనివర్ సిస్టం బాగుచేసే మూత్ర సంభందిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది . అంతేకాకుండా దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల మూత్రాశయం లో ఉన్న చిన్న చిన్న రాళ్ళూ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి . దగ్గు తగ్గడానికి దానిమ్మ రసంలో అల్లం రసం తేనే కలిపి మూడు పుటలు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది దానిమ్మలో శరీరానికి శక్తి నిచ్ పోషకాలు పుషకాలంగా ఉన్నాయి దానిమ్మ పొందును రోజువారీగా అరకప్ తీసుకుంటే రక్త హీనతకు చెక్ పెట్టవచ్చును ఆరోగ్యానికి మేలును చేసే దానిమ్మ లో పీచు పదార్ధం అధికంగా ఉన్నాయి కావలిసిన విటమిన్ ఏ ,సి ,ఇ లను దానిమ్మ అందచేస్తుంది హృద్రోగ సమస్యలును దానిమ్మ తో అడ్డుకోవచ్చు. దానిమ్మ పండ్లును అరకప్ తీసుకోవడం వలన కొవ్వు పదార్ధాలు కరిగిపోతాయి ఉభాక్యాన్ని నియంత్రిచుకోవచ్చు అంటే కాకుండా వ్యాధినిరోధక శక్తిని పెరగడమేకాదు చర్మ సమస్యలును కూడా దూరం చేసుకోవచ్చు ఎముకుల ఆరోగ్యానికి దానిమ్మ ఏంటో మేలును చేస్తుంది ఆస్టియో అర్ట్రిట్స్ తో బాధపడేవారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ శృంగార సామర్ధ్యాన్ని పెంచుతుంది . సంతానసాఫల్యాన్ని పెంచే సామర్థ్యం దీనికి ఉంది గర్భస్థ శిశువులకు అవసరమైన పోలికే యాసిడ్స్ ను ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది గర్భిణీ మహిళలు రోజు ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే ఏంటో మంచిది ఎలా తీసుకోవడం వలన నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
దానిమ్మ ఆకుల కషాయాన్ని పుక్కలించడం ద్వారా దంత సమస్యను నివారించుకోవచ్చు . దీని గింజలు రసంతో దంతాలను బ్రెష్ చేయడం ద్వారా దంత సమస్యలు తగ్గుతాయి . నోటి ధురవాసన మరియు నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి దానిమ్మ తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాలు సంఖ్యను పెంచుతుంది ,వికారం ,కడుపు ,మంట ,ఆకలి లేక పోవడం వంటి సమస్యలున్నా వారు దానిమ్మ రసాన్ని మరియు తేనే కలిపి తీసుకొవడం మంచిది . చిన్న పిల్లలకు రుద్దులకు దానిమ్మ రసాన్ని ఇవ్వడం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరిగి ,మెదడు చాల చురుకుగా పనిచేస్తుంది . దానిమ్మలో ఉండే బి . సి విటమిన్లు శరీరానికి మాయిశ్చ రైసర్ ల పనిచేస్తాయి . చర్మ ఫై ఏర్పడ్డ మృతకణాలు తొలిగిస్తుంది . ముడతలు తొలిగించి చర్మానికి కాంతినిస్తుంది . స్త్రీలకు నెలసరి సమయాలలో ఎక్కువ బ్లీడింగ్ అవకుండా నిరోధిస్తుంది
దానిమ్మ తొక్కలో ప్రయోజనాలు ; దానిమ్మ గింజలో ఉండే ఔషధగుణాలు మనకు అనేకరకమైన ఆరోగ్యాలను కలిగిస్తుంది అని మనకి తెలుసు . ఐతే దానిమ్మ తొక్కలో కూడా మనకు ఉపయోగపడే పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా సాధారణంగా మనం దానిమ్మ గింజలు తీసుకొనితొక్కలు వృధాగా పడేస్తాము ఈ ఆర్టికల్ చదివినతరవాత మీరు ఎప్పుడు అలాచేయరు . వృధాగా పడేసే దానీమ తొక్కలో మన చర్మానికి జుట్టుకు ఉపయోగపడే అద్భుతమైన ఔషధగుణాలు దాగిఉన్నాయి దానిమ్మ తొక్కాలని నీడలో ఆరబెట్టి పొడిచేసి ఒక సీసాలో భద్రపరచుకోండి ఈ పొడి మీచర్మ మరియు మీ జుట్టుకు సమస్యలుకు చక్కటి పరిస్కర్ని ఇస్తుంది ఇందులో ఉండే పోషకాలు యాంటీ ఆక్షిడెంట్లు యాంటీ ఏజింగ్ లక్షణాలు మీ శరీరానికిఎంతో మేలును చేస్తాయి మిచర్మానికిఒకనేచురల్ స్క్రాబింగల వుపయోగపడుతుంది

0 కామెంట్‌లు