పనసకాయ
పనసకాయ ప్రయోజనాలు ; దీన్నే జాక్ ఫ్రూట్అని పిలుస్తారు . ఆసియాలోనే ప్రసిద్దిచెందిని అతి పెద్ద పండ్లలో పనసపండు ఒకటి . ఒక్కొక్కటి దాదాపు 36 కేజీలు బరువు 90సెంటి మీటర్ పొడవు 50 సేంట్ మీటర్ వెడల్ప కలిగి ఉంటాయి అంటే ఆశ్చర్యం కల్గక మానదు . ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ పోషకాలు ,ఫైబర్ ఖనిజాలుఉండటం వలన మన ఆరోగ్యము మెరుగు పడుతుంది దేహపుష్టి ని మరియు నది వ్యవస్థను మెరుగు పరుస్తుంది . పనస ఎక్కువగా మనదేశం లో వర్షాధార ప్రాంతం లో పండుతాయి . ప్రస్తుతం ప్రపంచం నలుమూలల ఈ పంటను పండిస్తున్నారు . పనస పండు విత్తనాలను కూడా తినవచ్చు . జాక్ ఫ్రూట్ లో రెండు రకాలు ఉన్నాయి . ఒకటి చిన్నది మరియు మెత్తగా ఉంటూ తీపి మరియు సన్నగా ఉంటూ మరొకటి చేదుగా ఉంటుంది . జాక్ ఫ్రూట్ లో ఆపిల్ ,అరటి ,పండ్లు మరియు అవకాడొలు కంటే ఎక్కువగా విటమిన్లు ,మరియు ఖనిజాలు ,ఉంటాయి . ఇందులో పొలిట్, నియాసిన్ ,పొటాషియం ,మెగ్నీషియం కూడా ఉంటాయి పనస పండు ఒక సంపూర్ణమైన మరియు బలవర్ధకమైన ఆహారం . ఇందులో విటమిన్ ఏ ,సి ,బి 6 ,తో పటు తీయమీన్ ,రిబోప్లానినే ,క్యాలిష్యం ,పొటాషియం ,ఐరెన్ ,సోడియం ,జింక్ మరియు ఫైబర్ సమరుద్దీగా కలిగి ఉంది పనసపండు విటమిన్ సి మరియు యాంటీ ఆక్షిడెంట్ పుష్కలంగా ఉంది ఏది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరాన్ని అనేక ఋగ్మతులునుడి కాపాడుతుంది . అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్స్ కాన్సర్ కు కారణమయ్యే కారకాలుతోపోరాడి డిఎన్ఏ ను డ్యామేజ్ లు బారినుండి కాపాడుతుంది ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు సమస్యభారీ నుండి కాపాడి ,గుండె నొప్పి మరియు ,గుండె పోటు సమస్యల త్రీవ్రతను తగ్గిస్తుంది . ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు ను నుండి కాపాడుతుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది పనసపండు లో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది . అంతేకాకుండా పనసపండు రక్తంలోని చక్కెర స్థాయిని కర్మబద్దీకరణ చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ ఏ , నివారిస్తుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది పనసపండులో క్యాలీషియమ్ సమరుద్దీగా ఉంది ఇది శరీరంలో ని ఎముకలను బలోపేతం చేస్తుంది ఎముకలు పెలుసుగా మారె సమస్యలను చాల వరుకు తగ్గిస్తుంది . కండరాలను బలోపేతం చేస్తుంది ఇందులో ఉండే ఫైభెర్ ఉండే జీవక్రియలు ను సాఫీగా జరిగేలా చేస్తుంది జీర్ణసంబంధిత సమస్యలను తగ్గిస్తుంది కడుపులో ఏర్పడు గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంభందించి వ్యాధులు ను నివారిస్తుంది . అదేవిధంగా మధుమేహం నియంత్రణకు కూడా దోహదం చేస్తుంది . ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని సన్ డేమేజ్ నుండి కాపాడు తుంది . ఎందులో ఫైటు న్యూట్రిషన్ ఉండటం వల్ల కాన్సర్ భారీ నుండి దూరంగా ఉంచుతుంది పనస లో విటమిన్స్ పోషకాలు వలన గొంతు థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యన్ని కాపాడ తాయి .ఆరోగ్య కార మినా ఆహారం తో పటు పనసను కూడా తీసుకున్నట్టు ఐతే బరువును నియంత్రిన లో ఉంచు కోవచ్చు
పనసగింజలు ప్రయోజనాలు ;మనమందరము పనసతొనలును తిని గింజలను భయట పడేస్తాము కానీ పనస గింజలలో కూడా అనేకప్రయోజనాలు ఉన్నాయి అవి ఎప్పుడు తెలుసుకుందాము . ఈ గింజలలో లభించే పోషకాలు అజీర్తిని నియంత్రిస్తాయి . అలాగే పైబర్ సమృద్ధిగా లభిస్తుంది . ఏది శరీరంలో మెటబాలిజం రేటును పెంచి ,జీర్ణ వ్యవస్తను పనితీరును మెరుగుపరిచి ఎందుకు ఎంతగానో సహాయపడుతుంది ఏది పెద్దపేగు ఆరోగ్యన్ని పెంచుతుంది పంజావిత్తనాలులో విటమిన్ ఏ ,అధికంగాఉంటుంది ఏది మనకంటిచూపును మెరుగుపరుస్తుంది అందువల్ల కంటి సమస్యలుతో భాధపడేవారు తరచుగా ఈగింజలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు . అంతేకాకుండా రేచీకటి వంటి సమస్యలును నివారిస్తుంది రక్తహీనతో బాధపడేవారికి పనసాగింజలు అధిక మొత్తంలో ఐరెన్ లభిస్తుంది . పనసాగింజలు రక్తంలోని హీమోగ్లోబిన్ శాతాన్ని కూడా మెరుగు పరుస్తుంది అంతే కాకుండా రక్తసంబంధిత సమస్యలు ను కూడా తగ్గిస్తుంది . పనస విత్తనాలు అధిక మొత్తంలో పైబర్ లభిస్తుంది . ఏది మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణం అయేందుకు దోహదపడుతుంది శరీరంలో ఏర్పడే జీర్ణం సంభందిత వ్యర్ధాలు ను భయటకు విసర్జించడంలో పాటు మలభర్ధక భర్ధక సమస్యను రూపు మారుతుంది పనసాగింజలులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి ఈ గింజలు యాంటీ మైక్రో భయాలే ప్రోపర్టీ కలిగీ ఉండటం చేత శరీరాన్ని అనేక బాక్టీరియాలు బారినుండి కాపాడుతుంది పంజావిత్తనాలు హార్ట్ పేసెంట్స్ కు ఎంతో మేలు ను చేస్తాయి . ఈవిత్తనాలులో కొలిస్త్రాలలో అసలు ఉండద్దు . ఏది శరీరంలో చేదు కొలిస్ట్రాలు ను తగ్గించి మంచి కొలిస్ట్రాలు ను పెంచి ,గుండెపోటూ ,గుండెకు సంభందించి వ్యాధులను తగ్గిస్తుంది స్తుంది పనసకాయ వలన రిస్క్ ;ఈ పంజా వలన కొద్దిగా రిస్కులు కూడా ఉన్నాయి . కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలిసి ఉన్నాయి . ఇందులో అలర్జీ ని కలిగించే లక్షణాలు ఎక్కువగా లేనప్పటికీ పుప్పొడి రేణువులు అలర్జీ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉంటేనే మంచిది లేదంటే దురద లాంటి సమస్యలు మొలకెత్తవచ్చు . జాక్ ఫ్రూట్ పూర్తిగా పక్కవానికి రాకముందే తింటే కుళ్లిపోయిన ఉల్లిపాయల వాసనా వస్తుంది . అందువల్ల కాస్తజాగ్రత్తగా ఉండాలి . జాక్ ఫ్రూట్ పందినత్రవథ అద్ది గోధుమ రంగులో కి మరీత్వరగా చెడిపోయి అవకాశం ఉంది . అందువల్ల పనాశను తాజాగా ఉండడానికి రిఫ్రిజరేటర్లో నిల్వ ఉంచాలి . ఎలా చల్లటి ప్రదేశంలో ఉంచి నప్పుడు పండిన జాక్ ఫ్రూట్ ను 6 వారాలుపాటు నిల్వ ఉంటుంది ఐతే ఈపండు వైదుని సలహా మేరకు తీసుకోవడం మంచిది


0 కామెంట్‌లు