క్యారెట్ న్యూట్రిషన్
క్యారెట్ ; క్యారెట్ ఏవి దుంప పంటలుగా పరిగణిస్తారు అంటే భూమి లోపల పెరుగుతుంది . ఇందులో ఉండే సుగుణాలు బహుశా ఇంకో వెజిటబుల్ ఉండవేమో .. క్యారెట్ను వంటకంగాను ,జ్యూస్ గాను మరియు పచ్చి గాను తినడానికి ఎంతగానో బాగుంటుంది . ఇదులో విటమిన్ ఏ ,బి,సి ,ఇ లతో పాటు పొటాషియం ,ఐరెన్ ,మెగ్నీషయం ,సోడియం ,మాంగనీసు ,అయోడిన్ మరియు శరీరానికి ఎంతో ఉపయోగపడే క్యాలీషియమ్ ఉన్నాయి . ఇవి శరీరాన్ని రుగ్మతలు నుండి కాపాడుతుంది . అంతేకాకుండా క్యారెట్లో మన ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంచే అనేకగుణాలు ఉన్నాయి . విటమిన్లు ,ఖనిజాలు రెండిఇంట ఉత్తమసమతౌల్యా o గ్యాలకూరగాయ క్యారెట్ . తాజా క్యారెట్ లో మన శరీరానికి అత్త్యంత ముక్కుయంగా కావలిసిన 12 ఖనిజ లవణాలు సమతుల్య న్నీ మనం ఇందులో చూడగలం . మితంగా ఉపయోగపడే పరిమాణం లో క్యారెట్ విటమిన్ బి ,సి ,జి ,లను ఇస్తూ శరీరానికి అవసరమైన గుండెకి మంచిది ; క్యారెట్ గుండెఆరోగ్యన్ని పదిలంగా ఉంచుడంలో కీలక పాత్ర పోషిస్తుంది . రక్తపోటు కంట్రోలు ఉంచడం ద్వారా గుండెజబ్బు లును నివారిస్తుంది . క్యారెట్ పోషక విలువలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పవచ్చు . మార్కెట్లో నిత్యం దొరికెయ్ ఆహారపదార్ధాలలో క్యారెట్ ఒకటి తినడానికి రుచిగాను కాకుకండా శరీరానికి అనేక పోషక విలువలను విటమిన్లు ఖనిజాలవణాలును అందిస్తుంది .,గుండె సంబంధించి సమస్యలును ధరిచేరనివ్వకుండా రక్షిస్తుంది . కంటికి మంచిది ; సహజంగా క్యారెట్ అనగానే మనకు గుర్తొచ్చే కంటి కి మంచిద్ది క్యారెట్లో విటమిన్ ఏ ,సి , ఎక్కువగా ఉంటుంది. రోజు క్యారెట్ తీసుకుంటే కంటి సమస్యలుకు సులభంగా చెక్ పెట్టవచ్చు . క్యారెట్లో ఉండే లుటీన్ వల్ల వయసువాళ్ళ వచ్చే కంటి సమస్యను దూరమౌతాయి .
వ్యాధినిరోధికశక్తి ; క్యారెట్లోఉండే విటమిన్ ఏ శరీరంలో ని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు . క్యారెట్లో యాంటీ ఆక్షిడెంట్లు పుషకాలంగా ఉంటాయి . ఇవి శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్ పోరాడి శరీరాన్ని నుండి బయటకు పంపుతాయి పంపడం వల్ల శరీరం లో కాన్సర్ కణాలను రుద్ది అవకుండా నిరోధిస్తుంది . క్యారెట్ లో రెండే రకాలుగా యాంటీ ఆక్షిడెంట్లు లభిస్తాయి ,1కెరోటినాయడ్స్ 2యాంథోసినైన్స్ లభిస్తాయి అంతేకాకుండా క్యారెట్లు నుండి లభించే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది క్యారెట్లు పీచుపదార్ధానికి పెట్టింది పేరు. ఇది జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరణ లో ఉంచుతుంది . పీచు ఎక్కువగా ఉండడంవల్ల కడుపునిండిన ఫీలింగి వస్తుంది . స్థూలకాయం తగ్గించు కోవాలి అనుకునేవాళ్లు,బరువును తగ్గించు కోవాలి అనుకునేవాళ్లు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు రోజు క్యారెట్ ను తీసుకోవాలి . కరేటులో పీచు పదార్ధం ఉండడం వాళ్ళ ఆహారం కాస్తఆలస్యంగా జీర్ణమౌతుంది . అంతే కాదు మలబద్దకం సమస్యనుకూడా తొలిగిపోతుంది . క్యారెట్లు అందరూ తినవచ్చు కానీ కొందరు మాత్రం తినకుండా ఉండాలిసిందే . శరీరంలో బీటా కెరోటిన్ అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు రావచ్చు . ముక్యంగా చర్మానికి సంభందించిన సమస్యలు రావచ్చు బీటా కెరోటిన్ ఎక్కువ అవితే శరీరం పసుపు,కాషాయం ,రంగులో కి మారిపోతుంది దీనే కెరటోనోమియా అని పిలుస్తారు . దీని గా అనారోగ్యం ఏమి ఉండదు . చర్మం రంగు వింతగా కనిపిస్తుంది .అలాగే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా క్యారెట్ ను తీసుకోకూడదు దీని వలన వారిలో అనారోగ్య సమస్యలు ఎదురై అయ్యే అవకాశముంది
శిరోజాలు ఆరోగ్యానికి ; కేరట్ మన జుట్టు ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది . రోజుకేరట్ జ్యూస్ తీసుకోవడం వలన వెంట్రుకులు కుదుళ్ళు నుండి గట్టి పడతాయి . వెంట్రుకలు ఆరోగ్యం గ ఉంటాయి . జుట్టు రాలే తగ్గుతుంది . కేరట్ జ్యూస్ కి కొంచెం నీళ్ళు పుల్ల పెరుగు గుడ్డు లో ఉండే తెల్ల సోనా కలిపి శిరోజాలకు పట్టించి కొంతసేపు ఐనా తరవాత తలా స్నానం చేస్తే జుట్టు రాలటమేకాక శిరోజాలు దృడంగా మారతాయి . వేసవి లో జుట్టు చివరిలో పగిలి పోయినట్టు ఐతే కేరట్ ఆకులకు కాస్తంత నువ్వులు నూనె కలిపి మెత్తగా నూరి తలకు పట్టించాలి ఇలా చేసినట్టు ఐతే జుట్టు చివర్ల తెగకుండా జుట్టు నిఘా నిఘా లాడుతుంది
చర్మ సౌందర్యానికి ;మానవ జీవితం లో 30 సంత్సరాలు పైబడిన తరవాత చర్మం కుంచించుకు పోతుంది అని ఒక పరిశోధనలో వెల్లడైనది . అందుకే వృద్దులు వయసులో ఉన్నప్పటి కంటే వారు మాలిన తరవాత చిన్నగా కనిపిస్తారు . ఐతే మనకుప్రకృతి సహజంగా లభించే ఆహారపధార్ధాలు ఈ మార్పులను ఆలస్యం చేసి ఎక్కువ కలం యవ్వనంగా కనిపించేలాగా చేస్తాయి . అందులో కేరట్ ఒకటి మహిళలను అధికంగా వేదించే సమస్య రక్త హీనత రక్తం తక్కువ ఉన్నవారి చర్మం నిగారింపును కోల్పోతుంది జుట్టు రాలటం బరువు తగ్గటం అనేది అక్కడినుండి మొదలు ఆవుతాయి . దీనికి చక్కని పరిస్కారం క్యారట్ జ్యూస్ ను నెల రోజులు పాటు తీసు కోవడం వల్లచక్కటి ఫలితాలు కనబడతాయి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది . ఏది కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది చాలామంది చర్మం పాలిపోయినట్టు ఉంటుంది అల్లాంటి వారు క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్లనా మంచి ఫలితాలను పొందుతారు కేరట్ లో ఉండే విటమిన్ ఇ మీ చర్మానికి ఆరోగ్యాంగా ఉంచుతుంది . శరీరంపై ఏర్పడ్డ మృత కణాలను తిరిగి పునర్దించడంలో కీలక పాత్ర పోషిస్తుంది . రోజు కేరట్ జ్యూస్ ను త్రాగడం వల్ల నిగనిగ లాడే చర్మం సొంతం చేసుకోవచ్చు
నిద్ర లేమిని తగ్గిస్తుంది ;నిద్ర లేమితో బాధపడేవారికి కేరట్ ఒక చక్కని మందు . రోజు కేరట్ జ్యూస్ ను తీసుకోవడం వాళ్ళ నిద్రలేమి సమస్య ను దూరం చేసుకోవచ్చు . అలాగే ఇవి మలబద్దకాని కూడా నివారిస్తుంది . అంతే కాకుండా పురుషుల్లో వీర్యరుద్దిని పెంచుతుంది . రక్తాన్ని శుద్ధి చేస్తుంది మహిళలో వచ్చే ఋతుక్రమని సమస్యలును దూరం చేస్తుంది . పాచి కేరట్ ను రోజు తినడం వలన ఆరోగ్యవంతమైన పళ్ళను పొందవచ్చు . జీర్ణమైన సంభందించి న వ్యాధులు ను నివారించి కాలేయాన్ని ఆరోగ్యాంగా ఉంచుతుంది . మహిళలో రుతుక్రమ సమస్యలు వచ్చినప్పుడు కేరట్ ను అధికంగా తీసుకోవడం వల్ల ఋతుక్రమాన్ని క్రమబద్దీకరణ చేస్తుంది అని వైద్దులు చూసిఇస్తునారు . మూత్రపిండ సమస్యలుకు కూడా కేరట్ జ్యూసీ బాగా ఉపయోగ పడుతుంది . కాలిన గాయానికి పచ్చి కేరట్ జ్యూస్ గాని లేదా పిప్పి గాని రాస్తే తొందరగా మానుతుంది . చిన్న పిల్లలు ఈ కేరట్ జ్యూస్ ను కొన్ని వారలు పాటు తీసుకోవడం వల్ల కడుపు లోని నులిపురుగులను మాయం చేస్తాయి . అలాగే కేరట్ లో పీచు పదార్ధం పేగు గోడలును శుభ్రం చేసి వ్యర్ధాలను బయటకు పంపుతుంది. ఇన్ని మంచి గుణాలు కలిగిన కేరట్ తీసుకోవడం చాల మంచిది


0 కామెంట్‌లు