సీతాఫలం సీతాఫలంను సంజీవిని ఎందుకు అంటారు. సీతాఫలం ఆకులూ పుష్కలమైన పీచుపదార్థం కలిగీ ఉంటుంది ఏది ఐనా సీజన్ వస్తుంది అంటే చాలు ఆ సీజన్ లో దొరికే పండు గురించి ఆలోచిస్తాము . అలాగే ఆగస్టు నుండి అక్టోబర్ వరుకు ఈ మధ్యకాలం లో దొరికే ఫలం ఈ సీతాఫలం కూడా ఒకటి పల్లెటూరు లో ఈ సీత ఫలమును ముగ్గాపెట్టుకునే రోజులు గుర్తుకు వస్తాయి . కొన్ని ప్రాంతాలలో వీటిని రామా ఫలం లేదా లక్ష్మణ్ ఫలం అని కూడా అంటారు వీటి పేరు వినగానే ఇది మనకు సంబంధిచిన ఫలం అనుకుంటే పొరపాటు ఎందుకంటే వీటి స్వస్థలం మన దేశం కాదు ,దక్షిణఅమెరికా ,ఐరోపా మరియు ఆఫ్రికా దేశాలలో పెరిగే ఈ మొక్కలని తొలిసారిగా పోర్చుగీసువారు మనదేశానికి తీసుకుని వచ్చారు ట . శీతాకాలం పండే ఈ ఫలం అనేక పోషకాలు అనేక సుగుణాలుతోను ఉంటుంది. ఈ ఫలం చలికాలం లోనే ఎక్కువదొరుకుతుంది అనే విషయం అందరికి తెలుసు ముక్కయంగా అమృతఫలంగా తలపించే ఈ ఫలాని క్రస్టేడ్ ఆపిల్ లేదా షుగర్ ఆపిల్ అంటారు . ఏది సీజనల్ ఫ్రూట్ కావటం వల్ల కొంత మంది మినహా మిగిలిన వారుఅందరు తిన వచ్చును అని డాక్టర్స్ చెప్తున్నారు సీతాఫలం తో పాటు బయటపడేసే వాటి గింజలు వరుకు అన్నిటిలోను ఆరోగ్యనికి ప్రయోజనాలు ఉన్నాeయి కొన్ని దీర్ఘకాలిక రోగాలును కూడా నయం చేస్తుంది . అందువల్ల సీతాఫలంను సంజీవిని అని అంటారు సీతాఫలం ఆకులూ పుష్కలమైన పీచుపదార్థం కలిగీ ఉంటుంది .ఇది శరీరంలో చక్కెర శోషించు కోవటాన్ని క్రమబద్దీకరణ చేస్తుంది చక్కర స్థాయిలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను నియంత్రిస్తుంది. రోజురెండు లేదా మూడు ఆకులను నీటిలో ఉడకబెట్టి తీసుకోవడం వలన మంచి ఫలితాలును పొందుతారు . సీతాఫలం ఆకులూ లో యాంటీ ఆక్షిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . ఇవి చర్మాన్ని అనేక డెమాజీలు నుండి కాపాడుతుంది అకాలరుద్దాప్యాన్ని నియంత్రిస్తుంది సీతాఫలం తో చేసిన తేనెను తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు సీతాఫలం ఆకులూ పెద్ద మొత్తంలో మెగ్నీషయం పొటాషియం ను కలిగి ఉంటాయి . ఇవి గుండె ఆరోగ్యన్ని పెంచుతాయి . సీతాఫలం ఒక్క ఆకులూ లో ఉండే పోషకాలు గుండె కండరాలకు విశ్రాంతి ని అందచేస్తాయి అందువల్ల గుండె జబ్బులు గుండె పోట్లు నివారించబడతాయి క్రమం తప్పకుండా రోజు సీతాఫలం తో చేసిన టీ తీసుకోవడం వలన శరీరానికి శక్తిని అందజేస్తుంది ఇది శరీరంలో పేరుకుపోయిన విషపదార్ధాలు ను భయటకు పంపడం లో సహాయం చేస్తుంది అలాగే జీవక్రియ రేటింగ్ లో మెరుగుపరుస్తుంది సీతాఫలం ఆకులూ గాయలును మానుపు చేయగల శక్తి ఉంది . సీతాఫలం లో కొవువ్ ఏమాత్రం ఉండదు డైటింగ్ నిమాలు పాటించే వారుకూడా నిరభ్యంతరంగా ఈ పండును తీసుకోవచ్చు ఒక్కొక్క సీత ఫలం దాదాపు 200 కేలరీలు వరుకు శక్తి ఉంటుంది . కాబట్టి నీరసంగా ఉన్నపుడు ఒకటి లేదా రెండు సీత పాలం తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది కండరాలను ఎముకులను బలోపేతం చెడమే కాకుండా సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది అలాగే వాంతులు తలనొప్పి కి కూడా మంచి ఔషధంగా పని చేస్తుంది
సీతాఫలం ప్రయోజనాలు ;సీతాఫలం మధురమైన రుచి ని ఇవ్వడమే కాకుందా అనేక రకాల ప్రయోజనాలు శరీరానికి అందజేస్తాయి ఇందులో విటమిన్ ఏ ,బి6,సి ,మెగ్నిషియం ,కాపర్ ,పొటాషియం ,ఫైబర్ వంటి ఐరెన్ ,ఉన్నాయి ఖనిజాలు పుషకాలంగా ఉన్నాయి పురుషులలో ఏర్పడే నరాల బలహీనత మరియు కండరాలను రుద్దిని పెంచే గుణాలు సీతాఫలం లో మెండుగా ఉన్నాయి . అందువల్ల నరాల బలహీనత సమస్య తో బాధపడేపురుషులు ఉదయానే ఒక సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవడం కాకుండా శరీరాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు . మీరు సన్నగా బలహీన గా ఉన్నారా ఐతే దీనికి సీతఫలం ఒక చక్కని పరిష్కారం చూపుతుంది సీతాఫలాన్ని మరియు తేనెను తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆరోగ్యవంతమైన బరువును పొందుతారు . ఇందులో ఉండే మెగ్నీషియం కంధరలుకు శక్తిని ఇస్తుంది బరువును తగ్గాలి అనుకునేవారికి సీతాఫలం ఒక చక్కని రెమెడీస్ అని చెప్పవచ్చు . ఈకాలం లో విరివిగా దొరికే సీతాఫలాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండ తీసుకొవడం వలన అది శరీరంలో ఉండే చేదు కొలిస్ట్రాలు బయటకు పంపి ,ఊబకాయం మరియు అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది ఇందులో ఉండే మెగ్నీష్యం అస్తమా మరియు హార్ట్ టెక్ నుండి కాపాడుతుంది . సీతాఫలం తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం ఔతుంది కడుపులో ఉండే రోగనిరోధక శక్తి ని పెంచడం తో పాటు బిడ్డ ఒక్క మెదడు ,నాడి వ్యవస్థ మెరుగుపడుతుంది . తల్లి ఒక్క పాల ఉత్పత్తిని పెంచడం లో సీతాఫలం అమోఘంగా వుపయోగపడుతుంది. సీత ఫలం గింజలను మెత్తగా నూరి నూనె లో కలిపి తలకు రాయడం వలన పేలు ఇబ్బంది ఉండదు . గర్భిణీ స్త్రీలు ఈ సీతాఫలం ఎంత తక్కువతింటే అంట మంచిది పొరపాటున గింజలు లోపాలకి పొతే గర్భస్రావం ఆవుతుంది . ఆస్తమా ,మధుమేహం ,లివర్ మరియు ,మూత్రపిండాల వ్యాధితో భాధపడేవారు సీతాఫలాని తినకూడదు ఒకవేళ తినాలి అనిపిస్తే డాక్టర్ ను సంప్రదించి తీసుకోవాలి మోతాదుకు మించి తీసుకోకూడదు ,పరగడుపున కూడా తీసుకోకూడద్దు


0 కామెంట్‌లు