Advertisement

Main Ad

benefits of nuvvulu in telugu 2021

benefits of nuvvulu in telugu 2021                                          నువ్వులు ఆహార పదార్ధాలు  


నువ్వులు ప్రయోజనాలు   ;   నువ్వులు పేరు ఎప్పుడు ఐనా విన్నారా ఈతరం వారికీ కంటే ముందు తరం వారికీ బాగా తెలిసి ఉంటది ఎందుకంటే 20 సంవత్సరాలకు ముందు నువులు ను ఎక్కువగా వాడేవారు నూనె కావాలి అంటే నువ్వులు నుడి తీసేవారు ఆ నూనెని వాడడం వలన వాతం అనేది ఉండేది కాదు మోకాళ్ళు నొప్పులు ,జ్వాయెంట్స్  నెప్పులు లేకుండా జీవించేవారు ఈ  నువులును రెండు రకాల గా ఉన్నాయి తెల్లనువ్వులు ,నల్ల నువ్వులు గా వుపయోగీస్తారు నల్ల నువ్వులు పోలిష్ చేస్తే తెల్ల నువ్వులాగ మారతాయి తెల్ల నువ్వులు ఆహార పదార్ధంగా వుపయోగీస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నువ్వులు వంటలు తగ్గి పోయాయి కొన్ని పల్లెటూరు  రు  లో మాత్రమూ వండు తున్నారు ఛాతిసేఘడ్ లో ఇప్పటికి నువులా  నూనెవాడుతున్నారు . నువ్వులు నూనె వాడటం వాళ్ళ    నువులుతో చేసిన తీపి పదార్ధాలు ,నువ్వులు తో చేసే వంటలు , నువ్వులు నుండి తీసిన నూనె ఇలా ప్రతి ఇంట్లో నువ్వులు వాడకం ఎప్పటినుంచో ఉంది నువ్వులు తెలుపు మరియు నలుపు రంగులో దొరుకుతుంది నువులును ఆహారం లో వాడటం ఎన్నో సంత్సరాలనుండి ఉంది                   ఇందులో విటమిన్స్ తో  పాటు సమృద్ధిగా ప్రోటీన్స్ ,కాపర్ ,క్యాలిష్యం ,జింక్ ,మెగ్నీషియం ,ఐరెన్ ,పాటు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నాయి నువ్వులు శరీరానికి కావలిసిన శక్తీ ఉంది ఇవి సహజవంతమైన యాంటీ ఇన్ప్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటాయి . ఇందులో ఉండే యాంటీ బాక్టీరియాలు లక్షణాలు శరీరాన్ని బాక్టీరియా మరియు వైరల్ నుండి రక్షిస్తాయి . చర్మాన్ని యూ.వి కిరణాలుని భారీ నుండి కాపాడుతుంది నువులో ఉండే ఫైభెర్ ఆరోగ్యవంతమైన వర్చసు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలభద్రకాన్ని నివారిస్తుంది . నువ్వులు శరీరానికి ఫైభెర్ అందించడంవలన రక్త నాళాలు వలన ,ఎముకులు ,కీళ్లు ఆరోగ్యం తో ఉంటాయి ప్రేగులు మిగిహిలిపోయిన జీవక్రియలు వ్యర్ధాలు తొలిగించడం లో నువ్వులు ఎంతో వుపయోగపడతాయి.  నువ్వులు గుండె ఆరోగ్యన్ని కాపాడుతుంది . ఇందులో ఉండే మోనో సాచురిడ్స్ ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలిస్ట్రాలు తగ్గించి ,మంచి కొలిస్ట్రాలు పెరిగేలా చేస్తాయి నువ్వులతో చేసే నునే ను వాడటం ద్వారా అధిక రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు . అంతేకాకుండా నువ్వులు రక్తంలో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . నువ్వుల నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది . చర్మాన్ని పొడిబారి సమస్యను తగ్గిస్తుంది . ప్రతిరోజూ నువ్వుల నూనె తో ముఖానికి మృదువుగా మర్దనా చేయడం వలన ఆరోగ్యవంతమైన వార్చసును సొంతం చేసుకోవచ్చు నువులునూనె జుట్టు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది గోరు వెచ్చని నువ్వులు నూనె తలకు రాసుకుని మర్దన చేసుకుంటే తలలో రక్త ప్రసరణ భాగాజరిగీ వెంట్రుకులు కుదుళ్లు దృడంగా మారతాయి . జుట్టు రాలాడటం పలచబడటం తగ్గుతాయి చుండ్రును కూడా నివారిస్తుంది కాళ్ళ సమస్యలుతో బాధపడేవారికి నువులునూనె ఒక మంచి ఔషదంగా చెప్పవస్చు నువులునూనె కళ్ళు పగిలిని ఆ చోట రాసి ,మృదుగా మర్దన చేయడం ద్వారా కాళ్ళ పగుళ్లు సమస్యలు ను తగ్గించుకోవచ్చు . కాళ్ళపగుళ్ళు తగ్గడమే కాకుండా మృదువుగా మారుతుంది మధుమేహం తో బాధపడేవారికి నువ్వులు నూనె చాల మేలు ను చేస్తుంది ఇందులో ఉండే మెగ్నీషియం మరియు పోషకాలు రక్తంలో రక్తంలోని షుగర్ లెవెల్ తగ్గిస్తుంది . అందువల్లమధుమేహంతో భాధపడేవారు నువ్వులనూనె తో వంట చెంచడం మంచిది ఒక సలహా రక్తహీనత తో బాధపడేవారికి నల్లటి నువులులో ఉండే ఐరెన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది భేల్లంతో చేసిననువులు లడ్డును రోజు తీసుకోవడం వలన రక్తహీనత సమస్యకు చెక్కు పెట్టవచ్చు . ఎముకులు బలోపేతం చేస్తుంది . నువ్వులు ,నమలడం ద్వారా దంత సమస్యను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక టి స్పూన్ నువ్వులు కు బెల్లం  కలిపి తీసుకోవడం   ద్వారాకొన్ని రోజులకే ఎముకలకు వెన్నుపూసలు సంభందించే  సమస్యలు తగ్గుతాయి .  వంటలలో నువ్వులు నూనె వాడటం వలన గుండె సంభందించే వ్యాధులు రాకుండా ఉంటాయి . నువులో ఉండే మినరల్స్ గుండె నాళాలు ను చురుకుగా పనిచేసే లాగా చేస్తుంది నువులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది వీటిని లిఙ్గమిన్స్  అంటారు . ఫైబర్ మనశరీరంలో పూర్తిగా పేరుకు పోయిన చేడు  కొలిస్ట్రాలు బయటకు పంపడం లో ముక్కయ్య పాత్రపోషిస్తుంది . ముక్కయంగా నల్ల నువులో ఉండే ఫైటోస్తోరోసిస్ కొవ్వును తగ్గిస్తూ క్యాన్సర్ కణాలు రుద్దిచెందకుండా చేస్తుంది . నల్ల నువ్వులు ను రోజు తినడం వలన చేదు పదార్ధాలు బయటకు పోవడం వలన శరీరానికి నూతన ఉత్తేజం ,ఉత్సాహం వస్తుంది . శరీరం మైండ్ పిసుగా ఉంటుంది నువు నూనె ను రోజు వాడటం వలన నువు నూనె లో ఉండే అధిక శక్తి వలన బ్లడ్ ప్లేసెర్ రాకుండా చేస్తుంది . రక్తం లో యాంటీ ఆక్షిడెంట్లు స్థాయిని డైయాబెటిస్ ఉన్నవాళ్లు లో ప్లాస్మ లోని గ్లూకోస్ స్థాయిని పెంచుతుంది  నువ్వులు బాదం స్థాయికంటే 6 రేట్లు ఎక్కువ కాలిష్యం ఎక్కువగా ఉంటుంది .  నువులో  ఐరెన్ అధికంగా ఉంటుంది మహిళలకు కాలిష్యం ఐరెన్ చాల అవసరం  ఈ లోపంతో భాద పడేవారికి ఎంతఎక్కువ తీసుకుంటే అంత మంచిది డాక్టర్స్ అంటున్నారు . నువ్వులు విటమిన్ బి ,ఎసెన్షియల్ యాన్తి యాసిడ్స్ ను కలిగి ఉంటాయిఇవి మనిషిని హాయిగా నిద్ర పోయేలాగా చేస్తుంది ముక్కాయంగా నిద్ర లేమి సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలును చేస్తుంది . కీళ్ల నొప్పులు నడుం నొప్పులు ఉంటె నువు నూనె లో కొంచెం శొంఠి పొడి వేసి నూనెను వేడి చేసి మద్దనా చేయాడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుంది . దెబ్బలు తాగీలి నప్పుడు ఈ నూనె రాసుకుంటే దెబ్బలు తొందరగా మానిపోతాయి                                                                         అందానికి నువు ల ప్రయోజనాలు  ;నువ్వులను రోజు ఏదో ఒకరూపం లోతీసుకుంటే నువులో ఉండే పోషకాలు వల్ల వయసు పెరిగిన అందం తగ్గకుండా చేస్తుంది . శీతాకాలం చర్మం పొడిబారటం సహజం నువు నూనె తో మద్దని చేస్తే ముఖ్య చర్మం మృదుగా కోమలంగా ఉంటుంది పొడి చర్మానికి ఎంతో మేలును చేస్తుంది కేవలం శీతాకాలం లోనే కాదు అన్ని కాలాలు లోను వాడచ్చు. వారానికి ఒకసారి ిన నువు నూనె తో ముఖానికి మధన చేస్తే మృదుగా ఉంటుంది . నువు నూనె వేడి చేసి శరీరానికి మద్దన  చేయడం ద్వారామృదుగా ఉంటుంది . నువు నూనె లో ఉండే పోషకాలు వలన  అల్ట్రా వైలెట్ కిరణాలూ  పడినప్పుడు ఏర్పడే  నల్లటి మచ్చలను తొలిగిస్తుంది . అలాగే చర్మ సంభందిత కాన్సర్ను దాదాపుగా తగ్గిస్తుంది . నువు నూనె జుట్టుకు రాయడం వలన జుట్టు పెరుగు తుంది ఉడటం  తగ్గుతుంది 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు