ఖర్జురమ్ ఖర్జురమ్ ప్రయోజనాలు ; కార్జురం చాలా రుచిగా ఉంటుంది ఈ ఖర్జురాన్ని ఇష్టపడని వారు అంటూ ఉండరు అంటే అతిసయుక్తి కాదు . ఖర్జురాన్ని పోషకాల ఖజానాగా పిలుస్తారు . ఖర్జుర నేరుగా తినడం తో పాటు ,కుకీస్ ,పచ్చళ్లు ,హాల్వా ,చాకలేట్లు ,సిరప్ ,పాయసం ,తయారీలో కుడ ఉపయోగిస్తున్నారు . ఖర్జురాన్ని మూడు రకాలుగా విభజించారు . అందులో మొదటిది మెత్తనిది ,ఇందులో తేమ ఎక్కువ ,తీపి తక్కువగా ఉంటుంది . రెండోది ఇందులో కొద్దిగా ఎండినవి ఇందులో తేమ తక్కువ ,తీపి ఎక్కువ . ఇంకా మూడొవది ఇందులో ముదురు రంగు ఖర్జురాలును కింగ్ ఆఫ్ డేట్స్ గా పిలుస్తారు పోషకాహార నిపుణులు శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ఖర్జురామ్ ముందు వరుసలో ఉంటుంది . ఇందులో అనేక రకాలైన పోషక విలువలు ఉన్నాయి . ఇందులో విటమిన్ ఏ ,బి ,లా తో పాటు కాల్షియం ,ఐరెన్ ,పాస్ఫరస్ ,ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి . ఖర్జురాన్ని ప్రోటీన్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు పాలతో కలిపి తీసుకుంటే ఖర్జురామ్ చక్కటి ఫలితాలను ఇస్తుంది . రోజు ఖర్జురాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు . గుండెసమస్యలు నివారించుట ;ఖర్జురాన్ని రోజు తినడం వలన గుండె కొట్టుకునే రేటు ,రక్తపోటు అదుపులో ఉంచి ,గుండెకు సంబంధించి న వ్యాధులు దూరంగా ఉంచుతుంది . గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జురమ్ మంచి బలాన్ని ఇస్తుంది . తక్షణశక్తి ;అత్యంత తియ్యగా ఉండే కార్జురం కర్జురం లో గ్లూకోస్ ,ఫ్రక్టోజ్ అధికంగా ఉన్నాయి . ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణమే శక్తిని అందిస్తాయి . పాలతో కలిపి తీసుకుంటే కార్జురం చక్కని ఫలితం ఇస్తుంది కంటికి మంచి ఔషధం ; ఇందులో యాంటీ ఆక్షిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్ సి కంటికి చాల మంచిది . దీని ని రోజు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు కూడా తగ్గుతాయి బరువు పెరగటం ;ఆరోగ్యకరమైన బరువు పెంచడం లో ఖర్జురామ్ ఎంతో సహాయపడుతుంది . బాగా సన్నగా ఉన్న వారు రోజు ఖర్జురాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు .ఇది తక్కువ కొలిస్ట్రాలు మరియు ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారు తమ డైట్ లో ఖర్జురాన్ని చేర్చుకొవడం ఎంతో మంచిది మూత్రపిండాలు రాళ్ళూ కరిగించుట ;మూత్రపిండాలో ఏర్పడ్డ రాళ్లను కరిగించే శక్తి ఖర్జురానికిఉంది. అంతే కాకుండా మూత్ర సమస్యను మరియు ఇంఫెక్షన్ దూరం చేస్తుంది మలబద్దకాన్ని తగ్గిస్తుంది ; కార్జురంలో ఉండే పైబర్ మీ మలబద్దకాన్ని సమస్యను దూరం చేస్తుంది . రాత్రి పూట నీటిలో నాలుగయిదు కార్జురం లను నానపెట్టండి ,ఉదయాన్ని ఖర్జురాలను బాగా పిండి ఆ నీటిని తీసుకోవడం ద్వారా మీ యొక్క మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు . కార్జురంలో విరోచనాకారిగా కూడా పనిచేస్తుంది . ఎముకల దృఢత్వానికి ;ఇందులో కాల్షియం ,మెగ్నీషియం ,కాపర్ సమృద్ధిగా ఉన్నాయి . ఇవి మీ ఎముకులను దృఢాంగా ఉంచుతాయి . అంతే కాకుండా మీ దంతాలు దృఢ పర్చడంలో కీలక పాత్రపోషిస్తుంది . అంతే కాకుండా జలుబు ,గొంతులోని స్లేస్మాన్ని తగ్గిస్తుంది . రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది ఇందులోఉండే ఔషధ గుణాలను పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి . తిన్న వెంటనే శరీరానికి వేగవంతమైన శక్తి ని ఇస్తుంది ఇన్ని ఔషధగుణాలుఉన్నా ఖర్జురామ్ రోజుతీసుకుంటే మంచిద్ది. ఎండి కార్జురం ప్రయోజనాలు ; ఈ ఖర్జురమ్ కాస్త ఎండిన తరవాత చుస్తే దానిని ఎండు ఖర్జురమ్ అని పిలుస్తారు నార్మల్గా దొరికే ఖర్జురామ్ లో ప్రోటీన్స్ ,విటమిన్స్ కంటే ఎక్కువ శక్తి దాగిఉంది వీటిని డ్రై ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే ఖర్జురామ్ లో శక్తి అధికంగా ఉంటుంది దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావలిసిన రోజువారీ పోషకాలు అందుతాయి ఇందులో విటమిన్ బి 1,బి 2,బి 5 ఏ మరియు సి ,తో పాటు ప్రోటీన్స్ కార్భోహైడ్రాట్స్ మరియు అధికంగా మొత్తం లో కాల్షియం ,మెగ్నీష్యం ,మాంగనీస్ ,మరియు కంపేర్ కలిగి ఉంది ,ఎండు ఖర్జురామ్ రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఆ కార్జురం తో పాటు నీటిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఉండే ఫైబర్ ప్రేగులును శుభ్రం చేస్తుంది . ప్రేగులు అంటి పెట్టుకుని ఉండిపోయిన వ్యర్ధాలను తొలిగిస్తుంది . ఇందులో అధికశాతం పొటాషియం ఉండటం వలన వీధి గుండె కి చాల మంచిది. నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది . ఇందులో ఉండే ఐరెన్ రక్తహీనత బారినుండి కాపాడుతుంది అంతేకాకుండా రక్తపోటును కంట్రోల్ చేస్తుంది ఖర్జురామ్ శరీరంలో నీరసం మరియు నిశస్థువు దూరం చేస్తుంది లైంగీక శక్తి ని పెంచుతుంది మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళను కరిగించేశక్తి ఖర్జురానికి ఉంది . ఏది మూత్ర సంభందిత సమస్యలును దూరం చేస్తుంది . ఇందులో ఉండే విటమిన్ బి 5 మీ చర్మానికి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది . ఇది డేమేజ్ అయిన చర్మపు కణాలను బాగు చేస్తుంది ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలు ,దంతాలు మరియు కండరాలు కు శక్తిని ఇస్తుంది ఇందులో ఉండే పోషకాలు మీ జుట్టు ను కుదుళ్ళు నుండి బలోపేతం చేస్తుంది వెంట్రుకలు ఆరోగ్యం తో ఎదిగే లాగా చేస్తుంది . రేచీకటి సమస్యలును తగ్గిస్తుంది కాంతిసంస్యలును దూరం చేస్తుంది . కంటి చూపును మెరుగు పరుస్తుంది జీర్ణక్రియ సాఫీగా జరగటానికి తోడ్పడుతుంది

0 కామెంట్‌లు