తులసి తులసీప్రయోజనాలు తులసి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం . హిందూ సంప్రదాయాలలో తులసిమొక్కకి ఒక ప్రతేక స్తానం ఉంది . తులసి మొక్క ను సైన్స్ గా కూడా మనం చూడవచ్చు . ప్రస్తుతం మన జీవన విధానం లో అనేక మార్పులు రావటం జరిగింది దాని వలన అనేకరకాల కలుషితాలు జరుగుతున్నాయి . అందులో ఒకటి వాయు కాలుష్యం . ఈ వాయుకాలుష్యం మనం తీసుకున్నపుడు శరీరానికి కొంత హాని ఉంటుంది . ఈ వాయు కాలుష్యాన్ని శుద్ధి చేయటానికి ఏమైనా ఉంటాయా అని మనం ఆలోచించుకుంటే అది తులసి మొక్క . ఏవిధంగా తులసి మొక్క ఏమిచేస్తుందో చూద్దాం . మన పెద్దలు, ఋషులు,ఇటువంటి ముందుగానే గ్రహించి ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి అనే విధంగా ఆచారంగా మార్చారు . ప్రతి ఇంటి ముందు తులసి మొక్కను పెంచడం వల్ల +కలుషిత మైన గాలి ఇంట్లోకి రాకుండా ఆపుతుంది . దీనికి ఉదాహరణగా ;1985బోపాల్ లో విషవాయు లు ఒకేసారి బయటకి రావడం వలన వేలమంది చనిపోయారు . రెండు కుటుంబాలు వారు మాత్రమూ బ్రతికి ఉన్నారు. ఎలా బ్రతికారు అని వారి మీద పరిశోధనలు జరిపారు దాని లో తెలిసింది ఏమిటంటే వారు ప్రతి రోజు లగే ఆరోజు అగ్ని హోత్రం చేస్తున్నారు. ఆ తులసి పుల్లలు హోమమ్ లో మండి నప్పుడు వచ్చే వాయులు విష వాయులును హరించి వారి లాంక్స్ కి ఇంకకుండా కాపాడింది . అంతే కాకుండా ప్రతి దేవాలయం లో వాయు కాలుష్యం జరగ కుండా తులసి మాలలు వేస్తారు దాని వలన వాయు కాలుష్యం జరగ కుండా చేస్తుంది లో గాలి సమస్యలుకు తులసి అనారోగ్యాన్ని ఆమడ దూరంలో నిలబెడుతుంది ని అంటారు . తులసి అనేక రోగాల నివారినికి పనిచేస్తుంద ఆయూరవేదశాస్త్రం చెప్తుంది తులసి మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది . తులసి ఆకులను తీసుకున్న తులసి గాలి పీల్చినఅది మన ప్రాణ శక్తి ని పెంచుతుంది . ప్రతిరోజూ కొన్ని తులసి ఆకులను శుభ్రం చేసి నమలడం ద్వారా అనేక రకాల రుగ్మత లు నుండి బయట పడవచ్చు . కాచి చల్లార్చిన నీటిలో తులసి ఆకుల రసాన్ని కలుపుకుని ఉదయాన్నే కాళీ కడుపు తో తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది . తులసి లో యాంటీ ఆక్షిడెంట్లు ,యాంటీ బాక్టీరియాలు ,యాంటీ వైరల్ లక్షణాలను పుష్కలంగా ఉంది . అంతే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచడం లో కీలక పాత్రపోషిస్తుంది . రాత్రిపూట కొన్నితులసి తీసుకుని వాటిని నానా బెట్టి ఉదయానే ఆ నీటితో నోరు పుక్కిటి పట్టడం వలన నోటి నోటి దురవసానా ,నోటిపుండ్లు ,నోటిపూత వంటి తగ్గుముఖం పడతాయి . అలాగే దంతక్షయానికి కారణమూ అయే బాక్టీరియా నాశనం చేస్తుంది . వాతావరణంతులసివాటర్ను కారణంగా వచ్చే జలుబు ,దగ్గు ,వంటి వాటికీ ఈ చిట్కా బాగా పనిచేస్తుంది . కొన్ని తులసిఆకులకు తీసుకుని వాటిని వేడి నీటిలో మరిగించి వాటికీ తేనెను కలిపి తీసుకున్నట్లు ఐతే ,జలుబు దగ్గు ,సమస్యలతోపాటు గొంతు నొప్పి ,గొంతు ఇన్ఫెక్షన్లు నివారించుకోవచ్చు . తులసి యాంటీ ఆక్షిడెంట్లు లక్షణాలను పుషకాలంగా ఉంది . సాధారణంగా వచ్చే జ్వరాలకి తగ్గించడానికి తులసి నీటి సేవనం అత్యంత ప్రయోజనకారి అని చెప్పవచ్చు . తులసి నీటిని తీసుకోవడం వల్ల జ్వరం మరియు శరీర వేడిని తగ్గించుకోవచ్చు . రక్తంలో ఉండే కొలిస్ట్రా లును తగ్గించుకోవడంలో తులసి ఎంతో ఉపయోగపడుతుంది . అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది . +
లక్షణాలు శరీరాన్ని ప్రీరాడికల్స్ బారినుండి కాపాడి గుండె ఆరోగ్యన్ని పెంచుతుంది . అలాగే అధికరక్తపోటు నివారిస్తుంది . తాజా అధ్యనాలు ప్రకారం రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించే గుణం తులసిలో ఉందని తేలింది .తులసి రసం లో తేనే కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళూ కూడా కరుగుతాయని చెబుతూ ఉంటారు . లేదా తులసివాటర్ను క్రమం తప్పకుండ ఆరు నెలలు పాటు తీసుకున్నట్లయితే కిడ్నీలో ఏర్పడే రాళ్ళుసైతం కరిగీ పోతాయి అని ఆయూరవేదం నిపుణులు చెప్తున్నారు . అలాగే యూరినరీ ట్రకును క్రమబద్దీకరరించి ,మూత్ర సంభందింత వ్యాధులను నయం చేసే శక్తి తులసిలో ఉంది. అలాగే తులసి మెదడు పనితీరును మెరుగుపరుస్తది . జ్ఞాపకశక్తి ని పెంచుతుంది . క్రమం తప్పకుండ తులసి ఆకులతో చేసి టీ ని తీసుకోవడం వలన ఇది చర్మపు కణాలను రిపేరు చేసి ,చర్మపు సమస్యలును తగ్గిస్తుంది చర్మంపై ఏర్పడే మచ్చలు ,ముడతలు వంటి సమస్యలును తగ్గిస్తుంది . తులసి నీటి సేవనామ్ వలన కఫము తగ్గుముఖం పడుతుంది . కాళ్ళ పగులు మరియు పదాలు సమస్యలు తో బాధపడేవారు ఒక తొట్టె నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి ,అందులో పాదాలను ఉంచుకోవడం ద్వారా పాదాలు సమస్యను తగ్గించుకోవచ్చు . శ్వాస సంబంధిచిన ఇబ్బందులకు తులసి ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు . జలుబు చేసినప్పుడు తేనెలో స్పూన్ తులసి రసం కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది అస్మా నివారణకూ తులసి మంచి నివారణగా చెప్పవచ్చు . కడుపు లో ఏర్పడ్డ గాస్ట్రిక్స్ సమస్యకు తులసి ఒక మంచి పరిస్కారం తులసి రసాన్ని మిరియాలు పొడిలో వేసి ఆ మిశ్రమాన్ని నేయితో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ మరియు కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యల ను తొలిగించుకోవచ్చు . అల్లం రసం తో తులసి రసాన్ని కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది . అలాగే కడుపులో ఏర్పడ్డ నులిపురుగులు నశిస్తాయి . అలాగే భేల్లంతో కలిపి తులసి ఆకుల రసాన్ని తీసుకుంటే కామెర్లు తగ్గుముఖం పడతాయి ప్రతిరోజూ తులసి ఆకుల నమలడం ద్వారా దంత సమస్యలును దూరం చేసుకోవచ్చు . నోటి ధురవాసనతో బాధపడేవారు తులసి ఆకులను నమలడం ద్వారా నమలం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు . శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది . చర్మపై దురదలు ,దద్దుర్లు ,మొటిమలు సమస్య ఉన్నవారు తులసి రసాన్ని నిమ్మ రసంతో కలిపి రాయడం ద్వారా సమస్యలనుండి బయట పడవచ్చు


0 కామెంట్‌లు