అవిసాగింజలు అవిసాగింజలు శక్తి వంతమైన ఆహారము అవిసెగింజలు చాల చరిత్రవుంది అనేక శారీరక ఋగ్హ్మతను తొలిగించే శక్తి అవిసెగింజలుకు ఉన్నాది తాజా అధ్యనాలు చెప్తున్నాయి . ఇ గింజలలో ఖనిజాలు ,పోషకాలు ,విటమిన్లు ,పీచు ,మాసాంకృతులు ,సమారుద్ధిగా ఉన్నాయి వీటిలో ఒమేగా త్రి పాటి ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో నీటిలో కరిగే ఫైబర్ ,నీటిలో కరగని ఫైబర్ రెండు రకాలు ఉన్నాయి . ఇవి మన పెద్ద ప్రేగు ను పాడు అవకుండా కాపాడతాయి . కొవ్వును కరిగిస్తాయి . అవిసె గింజలు లో అధికంగా ఫైబర్ ఉంటుంది అందువల్ల మనకి ఆకలి ఎక్కువ వేయకుండా ఉంటుంది అందువల్ల బరువు తగ్గాలి అనుకునేవారు అవిసె గింజలు తినాలి . కడుపు లో మంటనుకూడా ఇవి తగ్గిస్తాయి . అవిసెగింజలు వలన చర్మ వ్యాదులుకూడా రాకుండా చేస్తుంది. అలాగే కొత్త చర్మ కణాలుకూడా పుట్టుకుని వస్తాయి వీటిని రోజువారీ తీసుకోవడం వలన గుండె సంభందిచే వ్యాధులు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాల వరుకు తగ్గుతాయి వీటిలో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు మోకాళ్ళు నొప్పులు జీర్ణ సంభందించి సమస్యలు రాకుండా నివారిస్తుంది మోనోపాస్ దగ్గరుకు చేరుకున్న మహిళలకు అవిసెగింజలు లో లభించే లింగనాసే మహిళలకు ఎంతో మేలును చేస్తాయి లింగనాన్సుకి ఈస్ట్రోజెన్స్ గుణాలు అధికంగా ఉంటాయి శరీరంలోని హార్మోన్ సమతుల్యతను ఉపయోగపడుతుంది ,ఎముకలు ధృడంగా
ఉండేఅందుకు సహకరిస్తుంది. అవిసె గింజలు లో ఉండే ఒమేగా త్రి ప్లాటి ఆమ్లాలు ఆల్ఫా లైకో లైకెన్ల్య్ అంటారు ఇవి బ్రెయిన్ ఆరోగ్యాంగా ఉండేలాగా చేస్తాయి చర్మం ఫై దద్ద్రులు దురదలు వాపులు నోప్పులు కంది పోవడంవంటి పోవాలంటే అవిసెగింజలును తీసుకోవాలి అంతే కాకుండా ఆడవారిలో రుతుక్రమం సవ్యంగా జరిగేఅందుకు సహాయం చేస్తుంది ప్రతిరోజూ అవిసెగింజలును తీసుకోవడం ఆరోగ్యవంతమైన చర్మం ఒత్తు జుట్టు మన సొంతం చేసుకోవచ్చు చర్మం పొడిబరాటం తగ్గిస్తుంది ఆరోగ్యకరంగా ఊన్చుతుంది . చర్మాన్ని మృదుగా ఉంచుతుంది ఇందులో ఉండే ఆరోగ్య కరమైన కొవ్వు పదార్ధం శరీరం లో ని మలబద్దకాన్ని తగ్గిస్తుంది శరీరంలో జీవక్రియను మెరుగు పరుస్తుంది అంతే కాకుండా లైగింగిక సంభందమైన సమస్యలకు అవిసెగింజలు ఒక వరంగా చెప్పవచ్చు బరువును లోను అవిసెగింజలు ఎంతగానో వుపయోగపడతాయి ఈ గింజలు కొలిస్ట్రాలు , రక్థపోటు ను మధుమేహం ,అదుపులో ఉంచుతుంది అవిసెగింజలులో కొలిస్ట్రాలు ను తగ్గించే శక్తి అధికంగా ఉంటుంది . ప్రతిరోజూ ఉదయం పుట అవిసెగింజలును తీసుకోవడం ద్వార అలసటను తగ్గిస్తుంది . అవిసెగింజలు బలమైన యాన్తి ఆక్షిడెంట్లు కలిగిఉంటాయి ఇవి శరీరాన్ని ప్రక్షణాలును చేస్తుందిఇందులో ఉండే యాన్తి యక్షిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు నుండి రక్షణను ఇస్తుంది ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ అవిసెగింజలు తీసుకోవడం నమిలి మింగడం వలన జీర్ణహా సంబంధించి సమస్యలుకు దూరం అవుతాయి అలాగే అలసార్లుకూడా దూరమౌతాయి అవిసె నూనె వాడటం వలన ముఖం ఫై వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చు . గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్ట్ ,కోలన్ డేమేజ్ ,డయారియా ,పెద్దపేగు సమస్యలు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కడుపులో సమస్యలు చిన్న పేగు లో ఇబ్బందులు లాంటి అనేక అనారోగ్యాలకు ఔషదంగా వుపయోగిస్తున్నారు . కిడ్నీ సమస్యలు ,ఏడీహెచ్ డి మధుమేహం బరువు తగ్గడం ఎయిడ్స్, డిప్రెషన్ ,బ్లాడర్ ఇన్ఫెక్షన్ ,మలేరియా ,రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ,సొర్ థ్రోట్ ,దగ్గు లాంటి అనేక సమస్యలు వీటి విని యోగం ఎక్కువే అవిసెగింజలు వలన సమస్యలు ; శరీరంలో కొన్ని భాగాలకు కొని రకాలు ఆహారాలు వలన మేలు జరుగుతుంది ఆ ఉద్దేశం తో వాటిని అధికంగా తీసుకోవడంవలన ఇతర భాగాలు మీద దుష్ప్రభావం చూపడానికి ఆస్కారముంది అలంటి వాటిలో ప్లాక్స్ సీడ్స్ కూడా ఒకటి అవిసెగింజలుగా పిలిచెవిటిని అధికంగా తీసుకోవడం వాల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాము. ఆరోగ్యాన్ని కలిగించే ఆహార పదార్ధాలే కొంత మందిలో అనారోగ్యాన్ని కలిగిస్తాయి . వాటిలో అవిసెగింజలు కూడా ఒకటి . వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక జీర్ణ సంబంధిచిన సమస్యలు రావచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఉడికించని లేదా వేయించని అవిసెగింజలు తీసుకోవడం వలనా ఫుడ్ పోయిజం వంటి సమస్యలుకు కారణమౌతాయి . గర్బవతులు మరియు పిల్లలకి పలు ఇచ్చే తల్లులు కు సైతం ఇవి ఇబ్బందులు తెచ్చి పెడతాయి ఏవి ఈస్ట్రోజెన్ హార్మోన్ లాగా పని చేస్తాయి కాబట్టి ఇవి గర్భం మీద ప్రభం చూపే అవకాశం లేకపోలేదు దీనికి ఆవిదమైన శాస్త్రీయమైన రుజువులులేవు ,అలాగే పాలుచే తల్లులో శాస్త్రీయమైన రుజువులు లేకపోయినా సమస్యలు తప్పవని నిపుణులు మాట బ్లీడింగ్ డిసార్టర్ మరియు ఉన్నవారుకూడా వీటికి దూరంగా ఉంటె మంచిది అని వైద్యులు చెప్తున్నారు . కొన్ని సమయాలలో ఇవి కొన్ని రకాల కాన్సర్ లకు కూడా దారితీయ వచ్చు . నిపుణులు ప్రకారం సీడ్స్ లో తగినంత ద్రవపదార్థం లేకుండా తీసుకోవడం వాళ్ళ పేగు సమస్యలు ఎదురౌతాయి అలాగే ఫ్లస్ సీడ్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ . వీటి వల్ల చాల మంది లో అలర్జీ కి ఆస్కారం ఉంది . అదేవిదంగా శ్వాసలో సుదీర్ఘ అవరోధం ,అల్ప రక్తపోటు, వికారం , పొత్తి కడుపు ,నొప్పి ,వాంతులు కూడా దారితీయవచ్చు గర్భం కోసం ఎదురు చూస్తున్న మహిళలో వ్యతిరేక ఫలితాలను వస్తుంది


0 కామెంట్‌లు