బార్లీ జావా ఉదయానే బార్లీ జవాను తీసుకోవడం వలన శరీర బారును తగ్గించుకోవడమే కాకుండా అనేక అనారోగ్యాలు నుండి రక్షిస్తుంది . ఈ తరం వారికీ బార్లీ గింజలు గురించి గాని బార్లీ జావా గురించి గాని చాల మందికి తెలియదు వాటివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా తెలియదు బార్లీ గింజలు వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి . ఇప్పుడు తెలుసుకుందాము మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉన్నాయి . ఒకటి ఆరోగ్యని కి మంచి చేసే కొవ్వు . ఇంకొకటి ఆరోగ్యానికి చెడు చేసే కొలిస్త్రాలు మొదటి రకం కొవ్వతో ఎలాంటి ఇబ్బంది లేదురెండో రకం కొవ్వు పెరిగితే అనారోగ్యం మొదలు ఐనట్టే అందుకే ఈ నియంత్రణ లో ఉంచడానికి పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ కొవ్వును కంట్రోల్ చేయడానికి ఆహారం కూడా ఔషధం లాగా పనిచేస్తుంది . అలాంటివే బార్లీ గింజలు కూడా శరీరంలో కొవ్వు పేరుకు పోవడం వల్ల అప్పటివరకులేని అనారోగ్యాలు అన్ని ఒక్కసారిగా చుట్టుముట్టేస్తాయి అందుకే డాక్టర్లు సైతం ఈ కొలిస్ట్రాలు తగ్గించుకోవాలి అని చెప్తారు ఐతే మనం తీసుకునే ఆహారం లో కొన్ని నియమాలు చేస్తే కొలిస్ట్రాలు తగ్గించుకోవడం కష్టము ఏమీకాదు బార్లీ గింజలు ఆ కోవకే చెందుతాయి మీరు కోలిస్ట్రాల్ ను తగ్గించే ప్రయత్నం లో ఉంటె మీ కంచం లో బార్లీ గింజలకు చోటు కలిపించడం లో అటువంటి తప్పులేదు మనకున్న గ్రాన్స్ అన్నిటికంటే బార్లీ గింజలు లో ఎక్కువ కంటెంట్ ఏ క్కవగా ఉంటుంది అధికంగా కొలిస్త్రాలు గుండె జబ్బులకు కారణమౌతుంది . ఈ బార్లీగింజలు ద్వారా కొలిస్ట్రాలు నియంత్రణలో ఉంటుంది అని గుర్తించారు బార్లీ గింజలో ఉండే బీటా -గ్లూకాగోనే వంటి మిగిలిన ఆహారపధారలునుండి తీసుకోవడం కంటే బార్లీగింజలు ద్వారా తీసుకోవడం ఎక్కువగా లభిస్తుంది. బార్లీ లో ఉండే నీరు అధిక బరువు ను తగ్గించడం లో సహాయ పడుతుంది . బార్లీ లో కొలిస్త్రాలు ఉండవు పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి . వీటిలో పీచు పదార్ధం ఎక్కువ కనుక అరుగుదల బాగా జరుగుతుంది . బార్లీ లో బి విటమిన్లు ఫోలిన్లు ఎక్కువగా ఉంటాయి . అలాగే బార్లియ్ లో లోహాలు , పొటాషియం , ఖనిజం వంటి ఎక్కువగా ఉంటాయి . బార్లీ లో ఉండే విటమిన్ బి నీటిలో కరిగే స్వభావం కలిగి ఉంటుంది . బార్లీనిరు మూత్ర పిండాలలో రాళ్ళూ ఏర్పడకుండా నివారించే ఒకఅద్భుతమైన నివారణ మార్గం అని చెప్పవచ్చు . ప్రతి రోజు ఒకగ్లాస్ ఈ నీటిని తీసుకుంటే ఈ రాలను మూత్రం ద్వారా బయటకి పంపిస్తుంది . బార్లీ పానీయం శృంగార సామర్థ్యం పెంచుతుంది అని ఆయూరవేద నిపుణులు చెప్తున్నారు . 20 గ్రామ స్ లో బార్లీ లో అరలీటరు నీటిలో వేసి పావు లీటర్ ఐఎ వరుకు మరిగించి 40 రోజులు అయ్యే వరుకు తీసుకోవడం ద్వారా శృంగార సామర్ధ్యం పెరుగుతుంది . అంటే కాకుండా మగవారిలో వీర్య కణాలు సమస్యను తొలిగిపోతాయి సంతానం కలుగుతాయని అని ఆయూరవేద నిపుణులు చెప్తున్నారు . మహిళలకు ప్రసవం తరవాత బిడ్డకు పాలు రకపొతే బార్లీ ఒక కప్ తీసుకోవడం ద్వారా ఏది చనుబాలును ఇవ్వడం ద్వారా గొప్ప సహాయ కారి గా పని చేస్తుంది . మరియు తల్లి బిడ్డ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది . బార్లీ ని నీటి లో నానా భెట్టి రోజు తాగితే వంటి కి పట్టిన నీరు తగ్గుతుంది . అలాగే వంటికి నీరు చేరిన గర్భిణీ స్త్రీలు బార్లీ నీటిని త్రాగటం వలన చాల మంచిద్ది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అంటే కాకుండా బార్లీ నిటి నీరసంగా ఉన్న వాళ్ళు తాగితే బలహీనత పోతుంది.
బార్లీ జవాను ఉదయానే తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు . అధిక బరువు సమస్యతో పాటు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే బార్లీ జవాను చాల సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒక లీటరు నీటికి ఒక కప్పు బార్లీ గింజలు వేసి సుమారు 20 నిముషాలు పాటు మరిగించాలి . తరవాత దాని చల్లార్చి . రుచి కోసం నిమ్మరసం లేదా తేనే కలిపి తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు బార్లీ ఉండే బీటా -గ్లూకోగన్ అనే పదార్ధం శరీరంలో ఏర్పడే వ్యర్ధాలు మరియు హానికరమైన విషమైన పదార్దాలు విసర్జన క్రియ ధ్వారా బయటకు పంపుతుంది పేగులు శుభ్రపడటం తో పాటు పెద్దప్రేగుకు వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది బరువు తగ్గాలి అనుకునే వారికీ బార్లీ వాటర్ ఎంతగానో సహా పడుతుంది . ఇందులో ఉండే పోషకాలు శరీరంలో ని జీవక్రియలును వేగవంతం చేస్తుంది . అందువల్ల శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది . ఉత్తమ ఫలితాలు కోసం సాయంత్రం ఓకే కప్పు బార్లీ జవాను తీసుకోండి ఇందులో ఉండే యాంటీ ఇంప్లేమేటరీ గుణాలు కడుపులో మంట , అసిడిటీ ,గ్యాస్ ,అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది . మలబద్దకం తో బాధపడే వారికీ ఇది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ మెరుగు పరుస్తుంది శరీరంలో ఉండే చెడు కొలిస్త్రాలను తగ్గిస్తుంది . అద్దిక రక్తపోటు ను తగ్గించి గుండెను ఆరోగ్యం తో ఉంచుతుంది కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తీ భర్లకే ఉంది . మధుమేహం తో బాధపడే వారికీ బార్లీ వాటర్ తీసుకోవడం చాల మేలును చేస్తుంది . ఇందులో ఉండే బీటా -గ్లూకాగాన్ శరీరం గ్లూకోస్ గ్రహించాడని ఆలశ్యం చేస్తుంది . అందువల్ల రక్తంలో చక్కర నిల్వలు పెరిగే అవకాశం తక్కుగా ఉంటుంది అంతేయ్కాకుండా కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం ఇస్తాయి . శరీరాన్ని అద్దిక వేడి బారినుండి కాపాడుతుంది . బాలింతలు బార్లీ జవాను తీసుకోవడం వాళ్ళ వారిలోపాల ఉత్త్పత్తి పెరుగుతుంది


0 కామెంట్‌లు