విటమిన్ సి మనకు కాలాలు మారినప్పుడు అల్లా కొత్త రకాల వ్యాధులు రావడం సహజం వేసవి కాలామ్ నుండి వర్ష కలం లోకి వచ్చినప్పుడు కొన్ని వ్యాధులు వస్తుంటాయి కామెర్లు డయారియా వంటి వ్యాధులు , రొంప జ్వరాలు ,దగ్గు వంటి వాటిని ఎదుర్కొనడానికి మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి కావలెను . ఈ వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా సి విటమిన్ ద్వారా శరీరానికి అందుతుంది . శరీరానికి రక్షణ వ్యవస్థను నీరిమించడం లో కీలక పాత్రపోషిస్తుంది మన శరీరంలో విటమిన్ సి అత్యంత ముఖ్యమైన పాత్ర శరీరంలోకి వచ్చే సూక్ష్మజీవులు నుండి బ్యాక్టీరియాలు నుండి వైరస్ లు బారినుండి రక్షిస్తుంది శరీరం లో విటమిన్ సి పాత్ర ;శరీరం పని తీరు కు విటమిన్ సి అతిముఖ్యమైన పాత్ర వహిస్తుంది .రక్షణ వ్యవస్థకు నెంబర్ వన్ విటమిన్ గా చెప్పా వచ్చు సూక్ష్మ జీవులు మరియు ఇతర యారెస్స్లు బారి నుండి రక్షించడమే కాకుండా శరీరం లో రోగ నిరోధక శక్తీ ని పెంచుతుంది శరీరానికి ఎంతో మేలు చేసాయి కొల్లాజిన్ అనే ప్రోటీన్ కి తయారీకి విటమిన్ తప్పని సరి . అలాగే విరిగిన ఎముకలు అతికేఅందుకు గాయాలు మాన్పె అందుకు విరిగిన శరీర అవవలు అతికించే అందుకు విటమిన్ సి ఎంతో సహాయపడుతుంది విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటిక్యాన్సర్లు కారకాలను సమృద్ధిగా శరీరానికి అందిస్తుంది . గుండె పనితీరును మెరుగు పరచడం తో పాటు తీసుకున్న ఆహారంలోని ఐరన్ శోషణ జరిగేందుకు ఏది ఎంతగానో సహాయపడుతుంది . అలాగే రక్త ఉత్పత్తి ,శరీరంలో కాలిస్ట్రాలు నియంత్రణ ,హానికర వైరస్సేలు నుడి శరీరాన్ని రక్షిస్తుంది.
శరీరంలో విటమిన్ విటమిన్ సి లోపాలు
విటమిన్ సి లోపం వల్ల చిగుళ్లు వచి ,రక్థస్రావం జరగడం ,ఎముకులు ,కండరాలు నొప్పి రక్తహీనత ,కలుగుతాయిమనం అకస్మాత్గా బరువు తగ్గడం ,జుట్టు మరియు చర్మపు పరిస్తితులోమార్పు రావడం ,దంత సమస్యలు ,మానసిక ఆందోళన వంటి అనేక సమస్యలు విటమిన్ సి లోపం వలన రేగులర్గా తీసుకునే డైట్ లో సి ఉండేయ్ ఆహారపదార్ధాలు ఒకటి వీటిని యాంటీ ఆక్షిడెంట్లు అంటారు . ఇవి శరీరం లో కణాల అభిరుద్దికి రక్త ప్రసారంపై సహాయ పడతాయి వీటి లోపం వల్లా ,అలసట ,బలహీనత ,బరువు ,తగ్గడం దంతక్షయం ,దంతవాపు జాయెంట్స్ పేన్ గాయాలు మానక పోవడం వంటి లక్షణాలు తో పటు కాన్సర్ ,ఆస్తమా గుండె జబ్బులు ,ఎనిమియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మన రెగ్యులర్ డైట్ సి విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి విటమిన్ సి లోపం వల్ల రక్తనాళాలు బలహీనపడతాయి అందువల్ల శరీరావలువలు కు రక్త సరఫరా సక్రమంగా జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అందువల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి అభిప్రాయం ప్రకారం జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది .మనకు ఆయా కలలో సీజనులో దొరికే పండు లో సి విటమిన్ అధికంగా ఉంటుంది వాటిలో ,జామపండు ,నిమ్మకాయలు, ఉసిరి , టమాట లు ,నారింజ ,బత్తాయి ,,దానిమ్మ ద్రాక్ష లాంటి 120రకాల పండ్లు కూరగాయలు సి విటమిన్ ఉంటుంది రోజుకు ఒక జమ కాయను తినడం వాళ్ళ సుమారు 200 గ్రామ్స్ సి విటమిన్స్ను పొందవచ్చు అని నిపుణులు చూచిస్తునారు .అలాగే జామకాయ శరీర ఆరోగ్యాన్ని కి యంతో మంచిది అలాగే ఆరంజ్ లో కూడా సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది రోజుకు ఒక ఆరంజ్ తింటేసి విటమిన్ వ్యాధులు అన్నిటికి చెక్ పట్టవచ్చు అని నిపుణులు చెప్తున్నారు . విటమిన్ సి ఫుడ్స్ ; మనకు ఆయా కలలో సీజనులో దొరికే పండు లో సి విటమిన్ అధికంగా ఉంటుంది వాటిలో ,జామపండు ,నిమ్మకాయలు, ఉసిరి , టమాట లు ,నారింజ ,బత్తాయి ,,దానిమ్మ ద్రాక్ష లాంటి 120రకాల పండ్లు కూరగాయలు సి విటమిన్ ఉంటుంది విటమిన్ సి పైనాపిల్ ,బ్రొకోలి ,బొప్పాయి ,స్ట్రాబెరి ,మామిడి ,టమాటో మిరప ,పాలకూర ,బంగాళాదుంప ,నిమ్మకాయ ,ఖర్జురామ్ ,ద్రాక్ష వంటి వాటిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల సి విటమిన్ లోపం అధికమించవచ్చు . ఉసిరి లో ,అధికంగా ఉంటుంది . కివి పండ్లున్ కూడా డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది . బొప్పాయి తినడం వాళ్ళ జీవ క్రియలు సక్రమంగా పని చేస్తాయి . సాధారణంగా మనకు వచ్చే జలుబునుండి కాన్సర్ వరుకు నిరోధిచగల శక్తి సి విటమిన్ కి ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు . విటమిన్ సి ఒక నీటిలో కరిగే ఒక విటమిన్ ఇది గుండె జబ్బులు రోగా నిరోధక లోపాలు గర్బస్థ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు కంటి ,సమస్యలు , చర్మం ముడతలు పడటం నుంచి రక్షణ కలిపిస్తుంది శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది . చర్మం ,స్నాయువులు ,గాయాలు కణజాలం మచ్చలు మానడానికి మృదులాస్థి ఎముకలు మరియు దంతాలు మరమత్తులు కు కావలిసిన ముఖ్యమైన ప్రోటీన్ ను రూపొందిస్తుంది. విటమిన్ సి తక్కువైతే మెదడులో రక్తం గడ్డ కట్టి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు


0 కామెంట్‌లు