జామకాయ గర్భిణీలకు అద్భుతమైన ఫ్రూట్ జామకాయ రోగనిరోధక శక్తిని పెంచే పండు జామకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనకందరికీ తెలుసు . సీజన్లతో సంబంధం లెకుండా సంత్సరం పొడువునా జామపండ్లు లభిస్తాయి . ఐతే గర్భధారణ సమయాలలో గర్భిణీలు జామపండ్లు తీసుకోవడం వలన ఎక్కువ లాభాలను పొందవచ్చు . జామపండులు మహిళలకు ఎంతో మేలును చేస్తాయి అవి ఇప్పుడు చూదాం జామపండు ప్రయోజనాలు ; జామపండులలో విటమిన్ పుష్కలంగా లభిస్తుంది . ఇది శరీరంలో రోగనిరోధక శక్తీ ని పెంచుతుంది . జామపండ్లును తీసుకోవడం వలన ఇది గర్భదారణ సమయంలో ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది . స్త్రీలకు గర్భిణీ సమయాలలో అధిక రక్తపోటు పెరగకుండా డెలివరీ సమయాలలో అధిక రక్తస్రావం కాకుండా నిరోదిస్తుందది . గర్భిణీ స్త్రీలు తో పటు శిశువు కూడా పెరగాలి శిశువు పెరగడానికి అవసరమైన సమృద్దిపోషకాలు జామకాయ లో పుష్కలంగా ఉంటుంది . గర్భిణీ స్త్రీలు కు అజీర్తి చేయడం సర్వసాధారణం జామకాయను తీసుకోవడం వలన అజిర్థ తగ్గుతుంది జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది . అంతే కాకుండా కడుపులో మాన్తా,వికారం ,మలబద్దకం ,లను తగ్గించుకోవచ్చు . గర్భిణీస్త్రీలు సాధారణంగా రొమ్ము కాన్సర్ వ్యాధి తోబాధపడుతూవుంటారు . జామపండులో ఉండే యాంటీ ఆక్షిడెంటులో కాన్సర్ కణాలు తో పోరాడుతుంటాయి . ఇందులో ఉండే విటమిన్ సి కూడా క్యాన్సర్కు కారణం అయ్యే టాక్షింన్లు తొలిగించడం లో సహాయ పడుతుంది జామకాయలో పోలికే యాసిడ్ మరియు విటమిన్ బి 9 పుష్కలంగా ఉంటుంది . ఇవి గర్భిణీ శిశువులకు చాల అవసరము. అందువల్ల గర్భధారణ సమ్యలులో జామపండు తీసుకోవడం వలన శిశువు నాడి వ్వవస్థ మరియు మెదడు అభిరుద్ది బాగా జరుగుతుంది జమ విటమిన్ సి ,ఇ ,కెరోటినాయిడ్స్ ,ఇసోఫ్లేవనాయిడ్స్ పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయి . ఇవి శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్లు బారినుండి కాపాడతాయి . అంతే కాకుండా జామకాయలో ఉండే విటమిన్ ఏ తల్లి మరియు బిడ్డల కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది . అంతే కాకుండా జామపండును తినడం వలన గర్భదారణ సమ్యలులో ఏర్పడే ఒత్తిడి నితగ్గించి మనసుకు ప్రశాంతను ఇస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి ఉదయం పుట ఏర్పడే సిక్నెస్ మరియు వికారం వాంతి లక్షణాలను బాగా తగ్గిస్తాయి జామలో ఉండే ఐరెన్ మరియు క్యాల్షియం గర్భిణీ మహిళలకు చాల అవసరం ఇందులో ఉండే ఐరెన్ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని కంట్రోల్ చేయడానికి ఎంతో సహాయపడతాయి అందువల్ల గర్భిణీ స్త్రీలు తరచూ జామకాయని తీసుకుంటూ ఉండాలి .
జామ చెట్టు ప్రయోజనాలు ; జమ పండులోనే కాకుండా ,జామా ఆకులూ ,అలాగే జమ బెరడు వలన జమ పూవులు వలన కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి . ఏవి అన్ని మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు జామాకులలో అనేక అద్భుతమైన పోషకాలు ఉన్నాయి ఇవి మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి జామా ఆకులలో అధిక మొత్తంలో టెనిక్స్ ,అక్షిలెట్స్ ఉంటాయి . అందువల్ల నోటిపూత ,నోటిలో పుండులు ,చిగుళ్ళవాపు ,గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో భాధపడేవారు లేత జమ ఆకుల్ని నమిలిన లేదా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కటి పడితే మంచి ఫలితాలును పొందవచ్చు జమ ఆకులను నేరుగా గని లేదా వేడి నీళ్లలో మరిగించి తీసుకోవడం ద్వారా శరీరం లోని చెడు కొలిస్ట్రాల్ తగ్గిస్తుంది రక్తం అన్ని శరీరభాగాలుఅందేలాగా చేస్తుంది దానివలన గుండె సంభందించి వ్యాధులు రావడం తగ్గుతాయి . జామాకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ ఉంటుంది . మధుమేహం ఉన్నవాళ్లు జామాకులు కషాయాన్ని త్రాగడం వలన ఉత్తమైన ఫలితం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు జమ ఆకులూ చర్మ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది మొటిమలు సమస్యతో బాధపడేవారికి జామాకులును బాగా రుబ్బి ముఖానికి రాసుకోవాలి కొన్నిరోజుల లో ఫలితం కనిపిస్తుంది . అలాగే రుబ్బిన జామాకులకు పసుపు కలిపి రాసుకుంటే తామరవంటి ,గజ్జి వంటి చర్మ రోగాలు మానిపోతాయి . అలాగే మహిళలు జమకులు కషాయాన్ని యోని ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు దాని వలన ఇన్ఫెక్షన్లు ,దురదలు సమసిపోతాయి అలాగే యోని గోడలు లోశుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . జామచెట్టు లో గాని బెరుడులోగానిటెనిక్స్ అధిక మొత్తంలో ఉంటాయి అంతే కాకుండా జమ పులును మెత్తగా నూరి కళ్ళపై ఉంచితే కళ్ళు తేటగా తయారు అవుతాయి కళ్ల కలక ,కళ్ళు నీరుకారడం ,కళ్ళు ఎర్రబడటం వంటి సమస్యలును అద్భుత ఫలితం కనిపిస్తుంది పురుషులలో వీర్యకణాలు ఉత్ప్తిని పెంచే గుణాలు కూడా జామాకులు ఉనాయిని అధ్యానం చేసారు . కొందరిలో అన్నం సరిగ్గా సహించకపోవడం నోటికి రుచి తగ్గడం వంటి సమస్యతో భాధపడుతుంటారు . అలంటి వారు జామ ఆకులను మెత్తగా పేస్టులా రుబ్బి దాని కి కొద్దిగా ఉప్పు అరచెంచా జీలకర్ర ను కలిపి వేడినీళ్ళతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంధి .జామ చెట్టు మరియు జామ బెరడులో అధిక మొత్తం లో ట్యానిక్స్ ఉంటాయి . కాబట్టి భేరుడు తో కాచిన కషాయాన్ని గాని భేరుడు చూర్ణాన్ని గాని చెంచాడు మోతాదులో వాడితే అతి సారం ,విరోచనాలు ,స్వప్న స్కలనాలు ,మలద్వారా చుట్టూ దురద ,రక్తం తో కూడిన మొలలలు ,అజీర్ణం ఇలా అనేక సమస్యలో చక్కని ఫలితం కానీపిస్తుంది . అంతే కాకుండా జమ పూవులను మెత్తగా నూరి కాళ్లపై ఉంచితే కళ్ల కలక కళ్లు నీరు కారడం ,కళ్ళు ఎర్రబడటం వంటి సమస్యలకు అద్భుత ఫలితం కనిపిస్తుంది . అలాగే పురుషుల్లో వీర్య కణాలు ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా జామ ఆకుల కలిగి ఉన్నాయని అధ్యనాలో వెల్లడైయింది . అంతే కాకుండా కీళ్ల నొప్పులతో భాధపడేవారు జామాకులను కొద్దిగా వేడి చేసి ,వాపులున్నఆ చోటు కట్టుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది . జామ ఆకుల కషాయాన్ని జుట్టుకు ఆప్లెయి చేయడం వలన జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి . ఇందులోఉండే సి ,యాంటీ అక్షి డెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది .


0 కామెంట్‌లు