విటమిన్ ఏ - ఈ విటమిన్ ను మొదట కనుగొన్నారు అందువల్ల దీని ని ఏ విటమిన్ అంటారు . కంటికి చూపునిచ్చే రెటినాని కాపాడుతుంది కాబట్టి దీనిని రెటినాల్ అనికూడా అంటారు . విటమిన్ ఏ మనకు లివర్ లో స్టోర్ ఐ ఉంటుంది ఏది మనకు రెండురూపాలుల్ లభిస్తుంది . మొదటిది ఫ్రిఫార్మ్స్ అంటే జంతు పదార్ధాలనుండి లభిస్తుంది పాలు గుడ్లు లాంటివి రెండోవది ప్రోవిటమిన్ దీన్నే బీటా కెరోటిన్ అని కూడా అంటారు అంటే చెట్లనుండి లభించేది అంటే కూరగాయలు ఆకుకూరలు లాంటివి ఎరుపు ,పసుపు ఆరంజ్ ,రంగులో ఉండే కురాగ్యాలులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది ఫ్యాట్ అండ్ కొలిస్ట్రాలు ట్రీ రంగు ఎక్కువ ఉంటె బీటా కెరోటిన్ అంత ఎక్కువ ఉంటుంది . ఫ్రీ ఫారం కన్నా ప్రో విటమిన్ శరీరం బాగా అబ్సరప్ చేసుకుంటుంది మానవ శరీరంలో విటమిన్ ఏ పాత్రకూడా చాల ముక్క్యమైనది . ఏ విటమిన్ వలన కంటిచూపు ,ఎముకలు పెరగడం ,శ్వాసకోశ వవస్థను మెరుగు పడటం విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి . శరీరంలో జరిగే మార్పులకు కీలకపాత్ర పోషిస్తాయి . విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీరభాగాలుఅనేక లోపలకు గురివుతాయి విటమిన్ ఏ లోపం వాళ్ళ ఏ వ్యాధులు వస్తాయి విటమిన్ ఏ లోపం నివారించడానికి అలంటి ఆహారాన్ని తీసుకోవాలి ?విటమిన్ ఏ సమృద్ధిగావుండే ఆహారపదార్దాలు ఏంటి ?వాటిగురించి తెలుసు కుందాము విటమిన్ ఏ లోపాలు ;శరీరంలో విటమిన్ ఏ లోపించడం వలన కంటిచూపుకు సంబంధించిన వ్యాధులు అని అందరికీతెలిసినవే కానీ ఇంకా చాల రకాల అనారోగ్యాలు భారినపడతాము . విటమిన్ ఏ కొవ్వులొ కరిగే విటమిన్ అందువలనే కొవ్వు పదార్ధాలను కూడా మనం తినే ఆహారం లో భాగం చేస్తే ఈ విటమిన్ మనకు లభిస్తుంది . శరీరంలోవిటమిన్ ఏ లోపిస్తే ఎముకలు సరిగా పెరగవు అవి బలహీనగా మారతాయి మూత్రాశయం ఇంఫెక్షన్లు ,శ్వాసకోశ సంభందిత అనారోగ్యాలు ,శరీరారోగా నిరోధక శక్తి బలహీన పడుతుంది ,చర్మం పొడిగా మారుతుంది. గర్భం తో ఉన్నస్త్రిలు విటమిన్ ఏ సరిగా తీసుకోకపోతే వారి పిల్లలకు రేచీకటి వచ్చే అవకాశం ఉంది . కంటి చూపు తగ్గుతుంది .దీర్ఘకాలిక చూక్కలలు వస్తాయి కంటిచూపు పూర్తిగా పోయందుకు అవకాశం ఉంది . చర్మం ,ఊపిరితిత్తులు ,వక్షోజం ,అండాశయం ,మూత్రాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది రేచీకటి వచ్చేఅవకాశం ఉంది నరాల బలహీన పడుతుంది నరాల వ్యవస్థను దెబ్బతింటుంది . ఏ విటమిన్ ఎక్కువైతే లివర్ డేమేజ్ అవుతుంది . బోనుస్ వీక్ అవుతాయి . ట్రీట్మెంట్ తీసుకుంటూ విటమిన్స్ఏ ను సప్లమెంటరిగా తీసుకోవాలి అంటే డాక్టర్ ను సంప్రదించాలి . ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్ లో సింథటిక్ ఫామ్ గా విటమిన్ ఏ ను ఉస్ చేస్తారు ఇలా రెండు తీసుకోవడం వల్ల విటమిన్ ఏ ఎక్కువ అయి ,ప్రమాదకరంగా మారుతుంది.
విటమిన్ ఏ ప్రయోజనాలు ; బీటా కెరోటిన్ అనే పదార్ధం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది . ఈ పదార్ధం కాలేయం ,ప్రేగులలో విటమిన్ ఏ గా మారుతుంది విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం ఫై ఆరోగ్యాంగా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది . ఎముకలు ధృడంగా ఉంటాయి . ఐతే శరీరానికి ఎంత ఏ విటమిన్ కావాలి అనేది వయసు జండర్ బట్టి ఉంటుంది . వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలును తగ్గిస్తుంది శరీరంలో ఎముకలు దంతాలు బలంగా పెరుగుదలకు ,చర్మ సౌందర్యానికి , బాగావుపయోగపడుతుంది . ఏ విటమిన్ ఎక్కువగా కందగడ్డలో పుష్కలంగా ఉంటది దీనితో పట్టు ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఈ టివలనే మధుమేహం ,గుండెజబ్బులు రాకుండా చేస్తుంది శరీరారోగా నిరోధక శక్తి ని పెంచుతుంది అధికచర్మానికి మేలు చేస్తుంది కోడిగుడ్డు పచ్చసొనలో ఏ విటమిన్ ఉంటుంది నిత్యం కోడిగుడ్డు తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కండరాలు నిర్మాణం అవుతాయి శరీరానికి కనాజాలానికి నిర్మాణం చేసుకుంటాయి అధిక బరువు తగ్గుతారు బ్రేక్ ఫేస్టులో తీసుకుంటే మంచిది విటమిన్ ఏ అధికంగా ఉండేవాటిలో క్యారెట్ ప్రముఖ పాత్రవహిస్తుంది విటమిన్ ఏ బీటా కెటి రూపం లో ఉంటుంది . యాంటీ ఆక్షిడెంట్లు క్యారెట్లు తినడం వలన కంటి చూపును మెరుగు పర్చుకోవచ్చు అజీర్ణం తగ్గుతుంది . క్యాప్సికమ్ లోనయిన విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఏవి శరీర రోగనిరోధక శక్తీ ని పెంచుతుంది
విటమిన్ ఏ ఎంత మోతాదులో తీసుకోవాలి; చిన్న పిల్లలు అంటే 1నుండి 13సంత్సరాలు ఉన్నవారికే 600 మైక్రో గ్రామ్స్ కావలెను 14సంత్సరాలు కంటే ఎక్కువ ఉన్నమగ వాళ్లుకు 900 మైక్రో గ్రామ్స్ కావలెను . 14 సంత్సరాలు కంటే ఎక్కువ ఉన్న ఆడవారికి 700 మైక్రో గ్రామ్స్ కావలెను ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్లు ఐతే 770 మైక్రో గ్రామ్స్ కావలెను ,పాలు ఇచ్చే తల్లు లు ఐతే 1300 మైక్రో గ్రామ్స్ కావలెను
విటమిన్ ఏ లభించే ఆహార పదార్ధాలు ;క్యారెట్ ,మూలగాకు ,ఆకుకూరలు ,మామిడి ,టమాటా ,బొప్పాయి పండు ,వెన్న ,నేయి ,పాలు ,పైనాపిల్ ,స్ట్రాబెరీస్ ,చేపలు ,చిలకడ దుంప గుమ్మడికాయ ,మాంసం ,మరియు గుడ్లలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది


0 కామెంట్‌లు