విటమిన్ బి 12 వలనమెదడు నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది . రక్తతయారీ లో కీలక పాత్ర వహిస్తుంది . మన శరీరంలో నది వ్యవస్థ ఆరోగ్యాంగా ఉండటానికి ,ఎర్ర రక్త కణాలను తయారీకి విటమిన్ 12తప్పనిసరి . మనం ప్రస్తుతం హెల్త్ బాగోకపోయిన డాక్టర్ దగ్గరకు వెళ్తాము అక్కడ ఎక్కువగా మనకు వినిపించే మాట మీకు బి 12 లోపం ఉంది అని చెప్తారు . అసలు ఈ బి 12 విటమిన్ ఏమిచేస్తుంది బి 12 తక్కువ ఐతే ఏమి జరుగుతుంది . అని తెలుసుకుందాం బి 12 విటమిన్ ; శరీరమూ లో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . మెదడు ,నాడీవ్యవస్థను ,సక్రమంగా పనిచేయడానికి బి 12 అవసరము అవుతుంది . రక్తం తయారీ లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది కండరాలు బలంగా ఉండడానికి ప్రముఖ పాత్ర వహిస్తుంది. బి 12 విటమిన్ లోపాలు ; బి 12 విటమిన్ లోపం వచ్చినప్పుడు మనం దాన్ని అంత తేలికగా గుర్తించలేయము . వాటిని గుర్తించడానికి కొన్ని లక్షణాలు తెలుసుకుందాం . గుండె దడ, నీరసం , మూత్రం ఆపుకోలేక పోవడం బద్దకంగా ఉండడం జుట్టు రాలటం వంటివి అధికంగా జరుగుతుంది కండరాలు బలహీనపడటం .నరాలు బలహీనత వంటి లక్షణాలు వలన తెలుసుకోవచ్చు . బి12 లోపం వలన మతి మరుపు ,కండరాలు బలహీనత ,నీరసం ,నిశ్శత్తువ ,వణుకు ,మూత్రం ఆపుకోలేక పోవడం ,రక్త హీనత సమస్యలు ,మానసికంగా కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి వయసు మీద పడే కొద్దీ మనం తీసుకునే ఆహారంలో ని విటమిన్ బి 12 శరీరం గ్రహించే శక్తి తగ్గుతుంది . ఇదే బి 12లోపానికి ప్రధాన కారణం . ఐతే విటమిన్ బి 12 లోపాల లక్షణాలు పైకి కనిపించవు . అందువలే బి 12లోపాన్ని త్వరగా కనుక్కోలేం . బి 12 లోపాన్ని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకోవలిసి ఉంటుంది . వైద్వుడు సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవడం వలన ఈ లోపాన్ని నివారించుకోవచ్చు . అలాగే కొన్ని ఆహారపదార్ధాలు ను రోజువారీ ఆహారంతో కలిపి తీసుకున్న బి 12లోపాన్ని అధికమించవచ్చు విటమిన్ బి 12పుష్కలంగా లభించే అతి చవకైన ఆహారం
బి12విటమిన్ ఏ ఆహారపదారహంలో ఉంటుంది; బి 12 ఎక్కువగా మాంసాహారం లో ఉంటుంది . చికెన్ ,మటన్ ,ప్రాన్స్ , పీతలు వీటిలో బి 2 అధికంగా ఉంటుంది . బి 12 విటమిన్ శాఖాహారం లో చాల తక్కువ పరిణామం లో ఉంటుంది . అవి ఏమిటి అంటే పుట్టగొడుగులు , సోయాబీన్స్ ,పాలకూరలో కూడా ఉంటుంది . మన అందరికి తేయాలికిఁగా దొరికే ఆహారం గుడ్డు . గుడ్డు లో కూడా బి12 ఉంటుంది ఎక్కువగా పసుపురంగు సొనలోను ,తరవాత తెలుపు ఎగ్ లోను ఉంటుంది . ఉడికించిన గుడ్డును క్రమము తప్పకుండ తీసుకోవడం ద్వారా బి 12లోపాన్ని తగ్గించు కోవచ్చు . అలాగే సొయా ప్రొడక్షన్ లో కూడా విటమిన్ బి 12అధికంగా నే ఉంటుంది . ఒక వేళమీరు సేఖారులైతే విటమిన్ బి 12 పొందడానికి సొయా ఉత్తపత్తులు ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు . సొయా పాలను క్రమం తప్పకుండా తీసుకున్న మంచి ఫలితాన్ని పొందవచ్చు . విటమిన్ బి 12సి ఫుడ్స్ లో అధికంగా లభిస్తుంది . చేపలు, రొయ్యలు ,పీతలు వంటి సముద్ర ప్రాణులలో విటమిన్ బి 12అధికంగా లభిస్తుంది . ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ ఐతే సి ఫుడ్స్ ను ఆహారం లో తరచూ తీసుకోవడం వలన బి 12 లోపాన్ని తగ్గించుకోవచ్చు ఈ ఆహారపదార్ధం లను తీసుకుంటే బి 12 లోపం అనేది రాదు . విటమిన్ బి 12 అధికంగా లభించే మరో వనరు మాంసము . బీఫ్ మరియు చికెన్ లివర్ లో విటమిన్ అధికంగా ఉంటుంది అలాగే చికెన్ ,మిగతా వాటితో పోలిస్తే విటమిన్ బి 12 ఎక్కువగా ఉంటుంది అందువల్ల విటమిన్ బి 12 లోపం తో బాధపడేవారికి చికెన్ ఒక మంచి ఎంపిక అలాగే పల ఉత్పత్తులలో అయినా పలు పెరుగు ,చీజ్ లలో కూడా విటమిన్ బి 12 సమృద్ధిగా లభిస్తుంది సుమారు 12 రకాల చీజ్ లలో విటమిన్ బి 12సమృద్ధిగా లభిస్తుంది ఏది శాఖరులకు ఒక మంచి ప్రత్యమ్నామం . క్యారెట్ ,బొప్పాయి ,చిలకడ దుంప వంటి వాటిలో కూడా విటమిన్ బి 12 లభిస్తుంది శాస్త్రీయంగా చెప్పుకోవాలి అంటే బి 12 అనేది మనశరీరంలో పేగులు మధ్యలో సూక్ష్మ జీవులు ద్వారా తయారు అవుతుంది . మనం తాగే డ్రింక్స్ ఆల్కహాల్ వలన సూక్షమ జీవులు చనిపోవడం జరుగుతాయి అప్పుడు బి 12 లోపం వస్తుంది అప్పుడు మనం బయట నుండి మెడిసిన్ తీసుకుంటాము . పాలు పెరుగు ఉండే సూక్ష్మ జీవులు ద్వారా బి 12 అనేది తయారు అవుతుంది . ఇప్పుడు మనం తీసుకునే రైస్ లో పొట్టు ఎక్కువగా తొలిగించడం వలన రైస్ లో ఉండే ప్రోటీన్ లు శరీరానికి అందవు . 25 సంత్సరాలు ముందు దంపుడు బియ్యం తిన్నవాళ్లు లో బి 12 విటమిన్ లోపం రాలేదు


0 కామెంట్‌లు