విటమిన్ ఇ మన శరీరంలోజీవక్రియలు సక్రమంగా జరగాలంటే విటమిన్లు పాత్ర చాలాముఖ్యమైనిది విటమిన్లు లేనిదే శరీరం పని చెయ్యదు .ఏ విటమిన్లు లోపించన వలన శరీరం అనేక రుగ్మతలను బారిన పడుతూ ఉంటుంది .ముక్క్యంగా విటమిన్ ఇ ప్రి రాడికల్స్ బారి నుండి శరీరాన్ని కాపాడటం ,రోగ నిరోధక శక్తిని పెంచుతుంది . దాని తో పాటుగా జుట్టు మరియు చర్మం సమస్యలు రాకుండా కాపాడుతుంది ఆరోగ్యానికి మరియు అందానికి కేరాఫ్ గా నిలిచే విటమిన్ ఇ గురించి ఇప్పుడు తెలుసుకుందాము . విటమిన్ ఇ లోపాలు ; మనశరీరానికి కావలిసిన విటమిన్ లో ఈ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది నిత్యం విటమిన్ ఇ ఉండే ఆహార తీసుకోవాలి లేదంటే పోషకాహారం లోపం తో పలు అనారోగ్యం సమస్యలు వస్తాయి . ముక్యంగా చేతులు కళ్ళలో సూదులు గుచ్చినట్టుగా ఏకాగ్రత లేకపోవడం తూలిపడినట్టు అనిపించడం కండరాలు భాలిహీనపడటం కంటి చూపు మందగించడం కొన్ని సమయాలలో కంటిచూపుకూడా పోవడం చర్మం పొడిగా మారడం దురదలు పుట్టడం ఎవరిలోనైనా ఈ లక్షణాలు ఉంటె వెంటనే డాక్టర్ను సంప్రదించాలి డాక్టర్ స్ప్లీమెంట్ ప్రకారం ఈ కాప్స్ తీసుకోవడం వలన దానితో విటమిన్ లోపం అధిక మించు వచ్చు విటమిన్ ఇ ప్రయోజనాలు ; విటమిన్ ఇ పురుషుల్లోనూ ,స్త్రీలలోను సంతాన లేమి సమస్యలును దూరం చేస్తుంది మగవారిలో శుక్రకణాలు పనితీరును మెరుగుపరిచి ,ప్రతుఉత్పత్తి అవయువాలును కాపాడుతుంది ఆడవారికి గర్బవస్రావ సమస్యలను తగ్గించి మోనోపాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది విటమిన్ ఇ యాంటీ ఆక్షిడెంట్లును పుషకాలంగా కలిగి ఉంది .ఇవి గుండెఆరోగ్యాన్ని కి యంతో మేలును చేస్తాయి శరీరాన్ని ఫ్రీరాడికల్స్ భారీ నుండి కాపాడతాయి . కాన్సర్ కారకాలు ను నాశనం చేస్తాయి . శరీరంలో రోగ నిరోధక శక్తీ ని పెంచుతాయి . విటమిన్ ఇ శరీరంలో రక్తకణాల వృద్ధికి యంతగానో దోహద పడుతుంది రక్తనాళాల్లో రక్తం సఫీ గా జరిగేలాగా చూస్తుంది . కాలిస్ట్రాజుట్టును ప్రసాదిస్తుంది లును ,శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి అద్దిక బరువు ను ,ఊబకాయం వసమస్యలను తగ్గించి . రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీకరణ చేస్తుంది . చర్మరక్షనుకు పెట్టింది పేరు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ,కాంతివంతంగా మారుస్తుంది శరీరంపై ఏర్పడే ముడతలు ,చర్మం పొడిబారటం ,నల్లటిమచ్చలు వంటి వాటిని నివారించి ,చర్మానికి మంచి టోను ను తీసుకొస్తుంది . యూ.వీ . కిరణాలనుండి చర్మాన్ని కాపాడుతుంది . జుట్టు సంరక్షణకు అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఒత్తు ఐనా ఆరోగ్యకరమైన ఎంతగానో దోహద పడుతుంది వెంట్రుకలు రాలటం చిట్లాడటం పలచబడటం వంటి సమస్యలుకు చెక్కు పెడుతుంది వెంట్రుకలు మొదలు నుండి బలోపేతం చేసి గట్టిగ ఉండేయ్ లాగా చేస్తుంది ఒత్తు ఐనా జుట్టును ప్రసాదిస్తుంది విటమిన్ ఇ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది కండరాలను దృడంగామారుస్తుంది కీళ్లు తేలికగా కదలడానికి సహాయపడుతుంది . కంటి చూపును మంచిగా చేతుంది రక్త హీనతను తగ్గిస్తుందది ఊపిరి తిత్తులు ను ఆరోగ్యాంగా ఉంచుతుంది మెదుడు ఆరోగ్యాన్ని పెంచి ,అల్జిమర్స్ వంటి లక్షణాలు తగ్గిస్తుంది
విటమిన్ ఇ ఫుడ్స్ ;విటమిన్ ఇ , అధికంగా లభించే ఆహారపదార్దాలులో మొదటిగా చెప్పుకోవాలిసినది పొద్దుతిరుగుడు గింజలు లో విటమిన్ ఇ అద్ధికంగా ఉంటుంది దానితోపాటు మెగ్నీష్యం కలిశాయం కాపర్ విటమిన్ బి1 మాంగనీస్ ,b 6 పొలిట్ ,అద్ధికంగానే ఉంటాయి ఏవి తీసుకుంటే ఆస్తమా రొమాటిఎడ్ వంటి వాటికీ మధుమేహం రాకుండా నిరోధిస్తాయి . తరవాత బాదం పప్పు శరీరంలోని చెడుకొలిస్త్రలును తగ్గిస్తుంది ఎడ్డీ గుండె జబ్బులను నియారిస్తుంది . తరవాత పాలకూర దీనిలో విటమిన్ కే ,ఏ ,బి 1 ,b 6, మొదలుగునవి ఉంటాయి పాలకురాలు ఎముకలను దృడంగా చేస్తాయి . ఆహారంలో అవికూడా ఉండే లాగేచూడాలి . ఆకుకూరలు ,నాట్స్, గుమ్మడికాయ ,బ్రోకలీ ,చిలకడ దుంప ,టమోటా ,బొప్పాయి ,బాదంపప్పు ఆలివ్ ఆయిల్ దవారా లభిస్తుంది . ఐతే విటమిన్ ఎక్కువగా ఆహారపదార్ధాలలో లభించదు . అందువల్ల డాక్టర్ సలహా మ్రాకు ఇన్సులేన్సు ద్వారా తీసుకోవచ్చు . క్యాప్స్కిమ్ ద్వారా తీసుకోవడం ,పైపూతగా తీసు కోవడం జరుగుతుంది . ఇ క్యాప్సిల్ ఎలా ఉపయోగించాలి; చాల మందికి చిన్న వయసులో లోనే వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి . అలంటి సమస్యకు విటమిన్ ఇ కాప్స్ల్ చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు . ఆరోగ్య నిపుణులు సలహాతో విటమిన్ ఇ ను క్యాప్సిల్స్ తీసుకోవడం వలన జుట్టు సంబంధిచిన అన్ని సమస్యలు దూరం చేసుకోవచ్చు విటమిన్ ఇ క్యాప్సిల్స్ ను బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవడం వలన ఇది వెంట్రుకులు కుదుళ్లను బలోపేతం చేసిఒత్తు ఐనా ఆరోగ్య వంతమైన జుట్టు తిరిగి పెరిగేందుకు సహాయ పడుతుంది ]. ఇది నిర్జీవంగా ,కాంతి హీనంగా మరీనా జుట్టును పట్టులాంటి ఒత్తు ఐనా జుట్టుగా మారుస్తుంది . విటమిన్ ఇ చర్మానికి సంభందిత సమస్యకు చెక్కు పెడుతుంది . విటమిన్ క్యాప్స్ల ను నేరుగా చర్మానికి అప్లై చేసుకోవడం ద్వారా మృదువైన మరియు కాంతి వంతమైన చర్మాన్ని పొందవచ్చు . ఇది చర్మానికి కావలిసిన పోషణను అందించి చర్మపు కణాలను రిపేరు చేస్తుంది . అలాగే కంటి క్రింద నల్లటి వలయాలు ,ముఖహం ఏర్పడే నల్లటి మచ్చలు ,మొటిమలు వంటి సమస్యలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది . విటమిన్స్ ఇ క్యాప్స్ల రసాన్ని రోజే వాటర్లేదా తేనెలో మిక్స్ చేసి ముఖానికి రాసుకోవడం వలన కాంతి వంతమైన చర్మాన్ని తిరిగీ పొందవచ్చు . అలాగే కొందరిలో వయసు పైబడటం వలన చర్మం ఫై ముడతలు ఏర్పడి ,చర్మం సాగి వృద్ధాప్యం లక్షణాలతో భాదపడుతో ఉంటారు . అలంటి వారు రోజ్ వాటర్ లో విటమిన్ ఇ క్యాప్సిల్ ను కలిపి చర్మానికి రాసుకోవడం వలన వదులైన చర్మం తిరిగి పూర్వ స్థిని చేరుకుంటుంది . అలాగే విటమిన్ ఇ క్యాప్సిల్ రసాన్ని ఫై పూతగా రాయడం వల్ల పొడిబారిన ,అంధ విహీనంగా ఏర్పడి న పెదాలు మళ్లీ మంచి రంగు ను సంతరించుకుంటాయి . ఇలా చర్మం మరియు జుట్టు కు సంబంధిచిన సమస్యలకు విటమిన్స్ ఇ క్యాప్సిల్ ఒక చక్కని పరిస్కారం . విటమిన్స్ ఇ క్యాప్సిల్స్ అన్ని మెడికల్ షాపులోనూ 200,400,600,ఎం .జి లలో లభిస్తుంది ఐతే వాడకం తీసుకునే విధానం కోసం ఆరోగ్య నిపుణులు సలహా తప్పనిసరి అని మాత్రం గుర్తుపెట్టుకోండి . ఎందుకంటే సొంత వైద్యం ఒకొక్కసారి ఎన్నో ఇబ్బందులు కు గురి చేస్తుంది /


0 కామెంట్‌లు