బొప్పాయి బొప్పాయిలో విటమిన్ ,ఏ ,బి ,సి ,లతో పాటు ప్రోటీన్లు ,ఐరెన్ ,క్యాల్షియం ,కార్భో హైడ్రాట్స్ ,పాస్పరస్ కూడా బొప్పాయి ఈ పండుతో పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఎక్కువగా ప్రతి ఒక్కరు వారి పెరటులో పెంచుతారు దీని స్వస్థలం మేక్షికో ,అక్కడి నుండి పోర్చు గీసువారు ప్రపంచానికి పరిచయం . ఈ బొప్పాయి చెట్టు ఎక్కువగా ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ బొప్పాయి పండు వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి బొప్పాయి పండుతోనే కాదు ,బొప్పాయి ఆకులవలన కూడా అనేక ప్రయోజనాల ఉన్నాయి ,అంతే కాకుండా బొప్పాయి గింజలు వలన కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాము . బొప్పాయి ప్రయోజనాలు ; బొప్పాయి లో వివిధ రకాలయిన పోషక పదార్ధాలు ఉన్నాయి . ఇ ది ఆరోగ్య కరమైన చర్మానికి ,శిరోజాలకు ఎంతో దోహదం చేస్తుంది . బొప్పాయిలో విటమిన్ ,ఏ ,బి ,సి ,లతో పాటు ప్రోటీన్లు ,ఐరెన్ ,క్యాల్షియం ,కార్భో హైడ్రాట్స్ ,పాస్పరస్ కూడా బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి బొప్పాయి లో పాపై న్ అనే ఏంజేమ్ ఉంటుంది ,మాంసం కృతులు విభజించడం లో ,జీర్ణం చేయడం లో ,మాంసాహారాన్ని పీచుగా మార్చడం ల దీన్ని మించింది లేదు . దీన్ని దేవత ఫలం అని అంటారు ఇందులో పోషక విలువలు ,ఔషధ గుణాలు సమరుద్దీగా ఉన్నాయి . బొప్పాయి గింజలు ను సంప్రదాయ వైద్యం లో వాడతారు హార్టెటాక్ ,హైబీపీ ,స్ట్రోకు ,వంటి గుండె సంభందించిన వ్యాధులు కు బొప్పాయి బాగా పని చేస్తుంది ఇందులో ఉండే పీచు పదార్ధం కొలిస్ట్రాలు ను తగ్గిస్తుంది మధుమేహం వ్యాధికి బొప్పాయి మంచి మందు, నరాల బలహీన త ఉన్న వారికీ ఏది మంచి టానిక్ గా ఉపయోగ పడుతుంది బొప్పాయి లో ఉండే పాపినే అనే ఎంజమే జీర్ణక్రియ బాగా ఉపయోగ పడుతుంది ఏది త్వరగా జీర్ణం అవడమేగాక మిగతా ఆహారపదార్ధాలు కూడా జీర్ణమౌతుంది . మలబద్దకాన్ని నివరిస్తుంది
పచ్చి బొప్పాయి కూర బాలింతలు తింటే పాలు బాగా పడతాయి . పచ్చి బొప్పాయి స్త్రీలకు ఋతుచక్రాన్ని క్రమబద్దీకరమ్ చేస్తుంది. బ్రెస్ట్ కాన్సర్ ను నియంత్రిస్తుంది . వక్షోజాల బిగుతుకు బొప్పాయి ఉపయోగపడుతుందిబీపీ ను తగ్గిస్తుంది . శరీరంలో రక్తప్రసరణ వ్య్వస్థకు వలన సమస్యలు తరచు ఆందోళనకు గురి అయ్యేవారికి బొప్పాయి ఒక మంచి ఔషధం . ఇందులో ఉండే పొటాషియం మీ సంశయను చక్కదిద్దుతుంది . మనసుకి శరీరానికి హాయిగా ఉంటుంది . బొప్పాయి ముఖానికి నిగారింపు అందాన్ని తీసుకొస్తుంది . బొప్పాయి ముక్కల్ని గుజ్జులా చేసినా మిశ్రమాన్ని ముఖాన్ని కి రాసి ఇరువై నిముషాలు తరవాత తాజాగా కనిపిస్తుంది అలాగే బొప్పాయి గుజ్జులో టమాటా గుజ్జును చెంచాడు కలిపి ముఖానికి పట్టించి సుమారు పావు గంట తరవాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వలన ముఖం కాంతి వంతగా కనిపిస్తది బొప్పాయి విత్తనాలు పేస్టులాగా చేసి ముఖానికి రాస్తే నల్లటి మచ్చలు తోపాటు మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి చర్మం ఫై ఉండే ముడతలుఅసలు వయసు కంటే ఎక్కువగా కనిపిస్తాయి.ఈ సమస్య దూరంకావాలంటే కొద్దీ గుడ్డు తెల్లసొన కు చెంచా బొప్పాయి గుజ్జును కలిపి బాగా గిలకొట్టాలి . దీన్ని ముఖానికి పూతలా వేసుకుని పావు గంట కి కడిగేసుకోవాలి . ఇలా వారానికి రెండు సార్లు చేయాలి చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది అంతే కాకుండా శరీరానికి తగినంత శక్తి అందుతుంది ,బరువు తగ్గాలి అనుకునేవారికి బొప్పాయి ఒక చక్కని ఆహారం చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ,దగ్గు ,జలుబు రాకుండా ఉండటానికి బొప్పాయి మేలుచేస్తుంది . బొప్పాయి తరచూ తీసుకోవడం వల్ల మతి మారుపు సమస్యకు చెక్ పెట్టవచ్చు . ఆకలి సరిగ్గా లేని వారికీ రోజు బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఆకలి కలుగుతుంది లివర్ వ్యాద్ధి లకు కూడా బొప్పాయి మంచి ముందుగా పని చేస్తుంది బొప్పాయి గింజలు ప్రయోజనాలు ; బొప్పాయి పండుతో పాటు గింజలు కూడా అనేకరక మైన పోషక విలువలు ఉన్నాయి ఆ విషయం మనకు తెలియక మనం వాటిని పడేస్తాము ఐతే ఈ గింజల్ని లేదా వీటి పొడిని తగు మోతాదులో తీసుకుంటే అనేకరకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బొప్పాయి గింజలో పరపెన్ అనేఎంజయం ఉంటుంది ఏది శరీరంలో ఏర్పడే పరాన్నజీవులును తొలిగించడం లో సమర్ధవంతగా పనిచేస్తుంది కాలేయ సమస్యలు నివారించడం లోను అమోఘంగా పని చేస్తాయి ఇందులో ఉండే నూట్రియన్స్ కాలేయ సమస్యలుతో పోరాడతాయి ,బొప్పాయి గింజలు యాంటీ వైరల్ ,యాంటీ ఎంపీలెమెంట్ కలిగి ఉంటాయి వైరల్ ఫీవర్ రాకుండా చేస్తుంది ప్రాంతాలలో డెంగు జ్వరాలను తగ్గించడానికి . ఉపయోగిస్తున్నారు. బొప్పాయి గింజలకు కొన్ని రకాలు క్యాన్సర్లను నివారించడానికి వుపయోగిస్తున్నారు ,లంగ్స్ ,ప్రోస్టేట్స్ ,లుకేమియా ,మరియు రొమ్ము క్యాన్సర్లు వంటి వాటిని నివారించడమేకాకుండా బొప్పాయి గింజలు ముఖం ఫై నల్లటి మచ్చలు ముడతలు పడకుండా సమర్ధవంతగా పనిచేస్తాయి .
బొప్పాయి ఆకుల ప్రయాజనాలు ;బొప్పాయి ఆకులూ గుజ్జును తలకు రాసుకోవడం వల్ల జుట్టు వత్తుగా పెరగడమేకాకుండా శిరోజాలు కాంతివంగా కనిపిస్తాయి . బొప్పాయి ఆకులో కిమోఫ్యమే లాంటి ఎంజైములు ఎన్నో ఉన్నాయి అందువల్ల బొప్పాయి ఆకులతో చేసిన జ్యూస్ తాగితే ,ప్లేట్స్ సంఖ్య పెరుగుతుంది అందుకే డెంగ్యూ సోకినవారి ఈ జ్యూస్ తాగిస్తారు . బొప్పాయి ఆకులలో మలేరియా యాంటీ గుణాలు ఉన్నాయి దాన్ని వాళ్ళ విషజరాలు రాకుండా ఉంటాయి . కాలేయాన్ని శుభ్రం చేయడంలో ఇది క్లీన్ ఏజెంట్ గా పనిచేస్తుంది . లివర్ సిరోసిస్ ఇతర కాలేయ సమస్యలును నివారించే గుణాలు ఇందులో ఉంటాయి . ఈ ఆకులతో చేసిన జ్యూస్ ను కొద్దీ పరిణామం లో తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ భాగా జరగటమే కాకుండా మలబద్దకం కూడా తగ్గుతుంది . ఆకులలోను యాంటీ యింపులమెంట్రీ గుణాలు వలన కడుపులోని మంటను తగ్గిస్తుందది . పొప్పయి ఆకుల జ్యూస్ పెప్టిక్ అలసరును క్కూడా తగ్గిస్తుంది ,మధుమేహం వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఆకులూ మేలు చేస్తాయి ఇవి శరీరంలో ఇన్సులేను క్రమబద్దీకరిస్తుంది . బొప్పాయికలలో యాంటీ ఆక్షిడెంట్లు కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడతాయి . బొప్పాయి ఆకులూ ఆడవాళ్లు బాహిస్టు నొప్పిలా బారినుండి రక్షిస్తుంది . బొప్పాయి ఆకుల విటమిన్ ఏ ,సి అధికంగా ఉంటుంది

![boppayi boppayi fruit uses boppayi benefits in telugu boppayi uses in telugu boppayi pand boppayi pandu in english boppayi fruit boppayi vitamins boppayi juice boppayi in telugu boppayi meaning in englis What are the health benefits of papaya? Is it OK to eat papaya everyday? What does papaya leaf cure? Who should not eat papaya The papaya (from Carib via Spanish), papaw or pawpaw is the plant Carica papaya, one of the 22 accepted species in the genus Carica of the family Caricaceae. Cultivation · Diseases and pests · Culinary uses · చరిత్ర[మార్చు]. మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. Papaya fruit: Health benefits, uses, and risks - Me Papayas grow in tropical climates and are also known as papaws or pawpaws. Their sweet taste, vibrant color, and the wide variety of health benefits they ... Papaya Leaf Powder ( Boppai aaku ) Papaya Leaf Powder ( Boppai aaku ) Boppai Halwa | Indian | Festive | Boppai Halwa is a delicious Indian recipe served as a Dessert. Find the complete instructions on Bawarchi. Papaya Seeds - బొప్పాయి పండు ఉపయోగాలు characteristics of papaya papaya benefits common name of papaya uses of papaya boppayi boppayi fruit uses boppayi benefits in telugu boppayi uses in telugu boppayi pand boppayi pandu in english boppayi fruit boppayi vitamins boppayi juice boppayi in telugu boppayi meaning in englis What are the health benefits of papaya? Is it OK to eat papaya everyday? What does papaya leaf cure? Who should not eat papaya The papaya (from Carib via Spanish), papaw or pawpaw is the plant Carica papaya, one of the 22 accepted species in the genus Carica of the family Caricaceae. Cultivation · Diseases and pests · Culinary uses · చరిత్ర[మార్చు]. మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. Papaya fruit: Health benefits, uses, and risks - Me Papayas grow in tropical climates and are also known as papaws or pawpaws. Their sweet taste, vibrant color, and the wide variety of health benefits they ... Papaya Leaf Powder ( Boppai aaku ) Papaya Leaf Powder ( Boppai aaku ) Boppai Halwa | Indian | Festive | Boppai Halwa is a delicious Indian recipe served as a Dessert. Find the complete instructions on Bawarchi. Papaya Seeds - బొప్పాయి పండు ఉపయోగాలు characteristics of papaya papaya benefits common name of papaya uses of papaya](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjjoMrTzv2fry9MK8TPRk4qImR7Be1pxgGToj3jpK4Zjd690VWITxPZSW8_nrgi6_LnuNnsFv6RiCPrC2WgwiTRMSCiRQMi-b-J2awNt_FFm9e4-10VWwGnrF09WyoXudcA3kqvZ4wmB9cm/w320-h180/image.png)
0 కామెంట్‌లు